JSP ARGUMENT:
In AP, TDP Never won an election without PK/JSP support and also Will never WIN without JSP in future.
“మేము లేకపోతే పవన్ ఎమ్మెల్యే అవ్వరు”then what guarantees CBN, Lokesh and Bharat would win without JanaSena?
You cite Bhimavaram 2019 but ignore JanaSena’s Veeravasaram ZPTC(Responsible for the loss of 2019) victory under YSRCP rule in 2021.
PK can easily win Bhimavaram in 2024 if contested alone too. Meanwhile, TDP lost Kuppam municipality, Vizag Mayor, Mangalagiri Municipality.
JanaSena contested 21 seats; TDP 144. You cannot count transferred votes as TDP’s strength, then use those tallies to belittle JanaSena.
Double Standards 🤡🤡.
Don’t damage alliance relations by rage baiting JanaSena supporters.
జనసేన పార్టీ అంటే ఏంటో, జనసైనికుల బలం ఏంటో, జనసేన సోషల్ మీడియా సత్తా ఏంటో… మాకంటే మీకే బాగా తెలుసండి!
మేము ఎంత గట్టిగా నిలబడతామో, ఎంత తెగువ చూపిస్తామో 2024లో చూశారండి. 2026 స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి చూపిస్తామండి.
ఇట్లు,
ఒక జనసైనికుడు.
#JanaSena#VoteForGlass
Exclusive:
Most probable Mayor seats JanaSena is expected to contest in the upcoming AP local body elections:
• విజయవాడ (Vijayawada)
• విశాఖ (Visakhapatnam)
• ఏలూరు (Eluru)
• ఒంగోలు (Ongole)
• శ్రీకాకుళం (Srikakulam)
• తిరుపతి (Tirupati)
#JanaSena#APLocalBodyElections
#JanaSena’s expected share in the alliance’s local body seat allocation:
• 6 - 8 mayor posts
• 38 - 40 municipal chairperson posts
• Around 1,800 wards
#VoteForGlass
Sena Get ready ✊
Committees announced. Applications for local body elections being reviewed by the central office. JanaSainiks who are interested to contest get ready 🔥🔥
#VoteForGlass#APLocalBodyElections
Finally Ongole!
Ongole excellent combo 🔥🔥🔥
Ma rayapati arunama @RayapatiAruna
Ika nuchi Ongole leka veru ga undidhi
Kanchukota ga marchali ani korukuntuna 🙌♥️
All the best👍
#Janasena
ఒంగోలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కో ఆర్డినేషన్ కమిటీ వారికి అందించేందుకు అసెంబ్లీ కో ఆర్డినేషన్ కమిటీ నియమించించిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
1. ఒంగోలు
2. యర్రగొండపాలెం
3. కనిగిరి
4. గిద్దలూరు
5. దర్శి
6. కొండేపి
7. మార్కాపురం
#APLocalbodyElections
ఒంగోలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కో ఆర్డినేషన్ కమిటీ వారికి అందించేందుకు అసెంబ్లీ కో ఆర్డినేషన్ కమిటీ నియమించించిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
1. ఒంగోలు
2. యర్రగొండపాలెం
3. కనిగిరి
4. గిద్దలూరు
5. దర్శి
6. కొండేపి
7. మార్కాపురం
#APLocalbodyElections
ఒక రోడ్డంటే కేవలం రహదారి కాదు.
ఒక బిడ్డ భవిష్యత్తు, ఒక తల్లి ప్రాణం, ఒక గ్రామం ఆశ, అన్నింటికి ఆ రహదారే ఆధారం.
ఇక్కడ రోడ్డంటే జీవితం.
గిరిజనుల జీవనాభివృద్ధి కోసం అడవితల్లి బాట.
#AdaviThalliBaata
అడవితల్లిబాట 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించి, గిరిజనులతో మాటా -మంతి కార్యక్రమంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు.
Watch LIVE - https://t.co/p9x2K6L68X