Leadership is not just about making promises. It’s about standing with people in their most difficult moments.
When over 800 SC/ST entrepreneurs, who had been protesting for days over their pending subsidies, met Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu, he not only assured them that their long-pending issues would be resolved but also ensured breakfast and lunch for everyone participating in the protest.
One entrepreneur summed it up best: “No one even offered us a glass of water all these days. Shri #PawanKalyan Garu listened to us with compassion, understood our hardship, and cared for us.”
That is the difference between authority and leadership. Compassion, empathy, and decisive action.
Respect, Sir. 🙏🏻
#PawanKalyanAneNenu #PawanKalyanCares
ముంబైకి పవన్ కళ్యాణ్.. రేపు భుజాలకు శస్త్రచికిత్స
రెండు భుజాల రోటేటర్ కఫ్ గాయాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకోనున్నారు.
శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు ఆయన కొన్ని వారాలు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పవన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. 🙏
#PawanKalyan #AndhraPradesh
Breaking: జోసెఫ్ @teamprashna ఐసీఐసీఐ మరియి Yes బాంక్ అకౌంట్స్ సీజ్ చేసారు.
కొన్ని కోట్ల లావాదేవీలు జెరిగినట్టు దర్యాప్తు టీం అనుమానిస్తుంది..
Investigation team is the process of identifying Funding source
FYI: @thulasichandu1@prakashraaj
TRUE Leader @PawanKalyan 🫡
Leadership is not just about making promises. It’s about standing with people in their most difficult moments.
When over 800 SC/ST entrepreneurs, who had been protesting for days over their pending subsidies, met Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu, he not only assured them that their long-pending issues would be resolved but also ensured breakfast and lunch for everyone participating in the protest. 🫡👏
#PawanKalyanAneNenu 🫡
జై జనసేన ✡️ #JSPForNewAgePolitics ✊
#PawanKalyan #JanaSenaParty
పరిశీలన: బన్నీ వాసు ( BV WORKS)
ఎస్ కె యస్ ( Mass Movie Mekers)
ధీరజ్ మొగిలినేని ( Dheeraj mogilineni Entertainment)
వంశీ నందిపాటి ( Vamsi Nandipati
Entertainments)
శరత్ చంద్ర ( 90's Kids)
ఏలూరు శ్రీను
వీరందరూ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లో దశాబ్దాలుగా అనుబంధం కలిగి ఉన్న వారే.. నేడు నిర్మాతలు గా మారి సినిమాలు నిర్మిస్తూ పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అభినందనలు...🙏💐
@BunnyVasWorks@MassMovieMakers@DMELLPAP@VNE_Offl@90sKidsEnt #EluruSreenu
పిఠాపురం :
చేబ్రోలు SC పేటలో ఎన్నో ఏళ్లుగా వెన్నుముక ఇరిగి మంచానికే పరిమితం అయిన గాలింకి లాజర్ గారికి ఆధార్ లేక, వైద్యం, పింఛన్ అందక చాలా ఇబ్బంది పడ్డాడు..
పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్లడంతో నిన్న అధికారులు వచ్చి అతని వివరాలు ఆన్లైన్ చేశారు 🙏
PR చేసుకోండి సార్ @PawanKalyan
రావణ్‌లు, ప్రకాశ్ రాజ్‌లు ఎక్కడినుంచి పుట్టుకు వస్తున్నారు?
వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు?
వీరు ఏ సంస్కృతికి వారసులు?
వీరి తండ్రులు, తాతలు ఎవరు? వీరి మూలాలు ఎక్కడున్నాయి?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.
హిందూ సోదరులు, నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు కొన్ని విషయాల్ని గమనించాలి...
ఓసీల్లో ప్రధానంగా రెండు అధికార కులాల నుంచి కొద్దిమంది, కన్వర్ట్ అయిన వారు కన్వర్ట్ అయిన తరవాత కూడా, వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివర కులాన్ని తగిలించుకుని వేరే మత వ్యవస్థల్ని నడిపిస్తూ ఆర్థికంగా, అధికార పరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలి(రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు కమ్మ వారే)
అత్యంత గొప్పదైన మన భారతీయ సంస్కృతిమీద, మన దేవతలమీద, మన హిందూ మతం మీద, మన దేశం మీద ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు, ఏ కులానికి, ఏ మతానికి చెందినవారు చేసినా - ఇటు సమాజం బుద్ది చెప్పాలి అటు చట్టం–అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి యావజ్జీవం లేక ఉరి శిక్ష విధించాలి. అవసరమైతే ప్రభుత్వం చట్టాల్ని సవరించాలి. ఆ వ్యాఖ్యల్ని సమర్థించేవారికి కూడా అదే స్థాయిలో గుణపాఠం నేర్పాలి.
బలవంతపు మత మార్పిడుల్ని, ప్రలోభాల ద్వారా మత మార్పిడుల్ని సమర్థించటం... మన సంస్కృతిమీద, మన దేశ సార్వభౌమత్వం మీద నల్ల కళ్లద్దాలు, సూట్ బూటు ధరించి మైక్ పట్టుకుని సగం వచ్చి రాని ఇంగ్లీష్ లో మిగతా తెలుగులో ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దాడి చేయటం కొందరికి ఫ్యాషన్‌గా హీరోయిజంగా మారింది.
ఇలా ఒక పథకం ప్రకారం, తమ ఆర్థిక లాభం కోసం మతం మారిన ఓసీ కులాల్లోని కొన్ని కుటుంబాల వారు... మన దేశానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా కన్వర్ట్ అయిన మిగతా కులాల వారితో విషం కక్కించే కార్యక్రమాన్ని తెర వెనక ఉండి నడిపిస్తున్న విషయాన్ని గమనించాలి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్‌ని, ప్రకాశ్‌రాజ్‌ను సమర్థించటం, హైలైట్ చేయటం అంటే, ఇది నేరుగా మన హిందుత్వం మీద, మన
సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమే.
హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఇలాంటి ఆలోచనల్ని మతపరమైన ఉగ్రవాదంగా భావించాలి. చట్టం వేసే శిక్షలతోపాటు సమాజం కూడా వీరందరినీ వెలివేయాలి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతోపాటు కేంద్రంలో అధికారపార్టీ బీజేపీ ఈ దేశద్రోహం, సంఘ విద్రోహ కుట్రల మీద చట్టపరంగా అన్ని చర్యలూ తీసుకోవాలి.
@JaiTDP@JanaSenaParty@BJP4India@YSRCParty@INCIndia@cpimspeak@cpofindia@TV9Telugu@NtvTeluguLive@tv5telugu@ABNJyothyTV@SakshiNews@etvandhraprades@MahaaNews@eenadulivenews@ANDHRAJYOTI@DeccanChronicle@timesofindia@PTI_News@ANI@hmtvnewslive@AndhraPrabhaApp@HindustanTimes
ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం :
మగ్గం పనులు చేసే వారి సమస్య చెప్పగానే ఆరోగ్య సమస్యలకు మెడికల్ క్యాంప్ లకు ఆదేశాలు ఇచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు..
#PawanKalyanAneNenu
ఆ బిడ్డ చనిపోయాడు @perni_nani
తనకి వచ్చింది ఏదో ఒక పూట ఒంట్లో బాగోని సమస్య కాదు, ప్రాణాంతక వ్యాధి.
నువ్వు క్షమాపణ అడుగుదాం, నువ్వు చేసిన పాపాన్ని కడుక్కుందాం అనుకున్నా ఇవాళ ఆ పిల్లాడు లేడు.
అందుకే మాట విసిరేప్పుడు ఆలోచించుకోవాలి.
రాజకీయాలది ఏముంది మహా అంటే బతికి ఉన్నన్నాళ్ళు చేస్తారు. కానీ ఇలాంటి పాపాలు జన్మజన్మలు వెంటాడతాయి.
వరంగల్ నిరంజన్ అంతిమ యాత్రలో @PawanKalyan గారు ట్విట్టర్ వేదికగా భావోద్వేగపు ట్వీట్ నీ చదివి వినిపించిన వరంగల్ జనసేన నాయకుడు శివ 🙏ఓం శాంతి 🤍 నిరంజన్ @itsRamTalluri
వరంగల్‌కు చెందిన పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ అరుదైన వ్యాధితో పోరాడుతూ ఈ ఉదయం కన్నుమూశాడన్న వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
కొద్ది రోజుల క్రితమే @PawanKalyan గారు చిన్నారి చివరి కోరికను తీర్చడం నిజంగా అభినందనీయం. మంచి పనికి నా హృదయపూర్వక అభినందనలు.