National Award-winning actor and box office phenomenon @alluarjun is the cover star of Forbes India’s Showstoppers 2026 edition, featuring India’s 100 biggest celebrities. The top pan-India superstar opens up about his craft, mass appeal and brand persona
Really happy to bring @aaacinemasoffl to this wonderful city. Vizag has always had a special place in my heart, and it feels even more special to begin this new journey here. 🖤
We’ve put a lot of love into creating a special movie experience, and I’m excited for you all to be a part of it.
#AAACinemasVizag
Ne opinion nedhaggare pettuko. Ila illegal affair ni normalise cheyalani chudaku..ikkada inka Marriage ante chalamandiki Trust undhi adhi poyela cheyaku. Ammai aina Abbai aina before marriage yela unna after marriage correct ga undali Marriage ki oka value ivvali
My Dear Fansss… 🖤
Seeing all of you coming from different places for this event is really heart touching. Thank you for all the love. Humbled . Hope to make you all more mad proud. 🖤
Oka ammai ni pelli chesukodaniki
What are the expectations from the boys ??
Ingeneral ga vuntai kada she should earn, vanta Ravali adi idi ani
Tell them.........
ప్రియుడు మోసం చేశాడని సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
మృతదేహానికి తాళి కట్టాలని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి కుటుంబ సభ్యుల ఆందోళన
ముంబయిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకొండ్రుపాడు గ్రామానికి చెందిన అడ్డగళ్ల కీర్తి (24) అనే యువతి
ఖతార్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరుకు చెందిన పాపినేని సాయి అనే యువకుడితో 8 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడగా, అప్పటి నుండి ప్రేమించుకుంటున్న ఇరువురు
అయితే, వారం రోజుల క్రితం సాయికి వేరే యువతితో పెళ్లి నిశ్చయమైందని తెలుసుకుని, అతని ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని కోరిన కీర్తి
అందుకు సాయి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తిరిగి ముంబయి వెళ్లి, తాను ఉంటున్న గదిలో ఆత్మహత్య చేసుకున్న కీర్తి
మృతదేహాన్ని సాయి ఇంటి ముందు ఉంచి, మృతదేహానికి తాళి కట్టాలని, సాయి కుటుంబ సభ్యులే అంత్యక్రియలు చేయాలని పట్టుబట్టిన కీర్తి కుటుంబ సభ్యులు
సాయి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కీర్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన సాయి బంధువు
తమ కూతురు మరణవార్త తెలుసుకుని సాయి ఖతార్‌కు పారిపోయాడని కీర్తి కుటుంబ సభ్యుల ఆరోపణలు
Suggestion needed from MEN!!!
Na frnd ki oka bad past undhi
And thana mistake m ledhu andlo
Almost engagement daka vellindi.
Apud abbai vaalu manchollu kaadhani tlsi breakup cheskundhi
Ipud intlo vaallu matches chusthunr
Kani ipud daani past gurinchi open avala odha ane (1/2)
ఓడిన కన్నప్రేమ.. కూతురి కాళ్లపై పడినా..
తిరుపత్తూరులో కన్నప్రేమ ఓడిపోయింది. ప్రియుడిని పెళ్లాడేందుకు నిశ్చయించుకున్న కూతురు, కన్నీళ్లతో కాళ్లపై పడి వేడుకున్నా తల్లిదండ్రులను లెక్కచేయలేదు. తన నిర్ణయమే నెగ్గించుకుని ప్రియుడితో వెళ్లిపోయింది. ప్రేమ కోసం కన్నవారిని కాదన్న ఆ కూతురి తీరు, అక్కడి వారు కంటతడి పెట్టేలా చేసింది. ఈ హృదయవిదారక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Thq God .. memuu badyathaga , na parents garvanga n avathala inti vallu nanu maryadha ga ichi puchukunaru 🙏🏻(arranged)
Ma pelli ante maa families both lo andharu hpy aipoyaru .. hpy ga akshithalu vesi bless chesaru
Ila andharini badha pette panulu chesi em bagupadatham asalu
Marrying a virgin means:
1.A much lower chance of divorce
2.Much less emotional baggage/damage
3. No STDs
4.Less westernized
5.Better morals and self control
6.More religious women
7.Less likely to cheat
8.A stronger bond with you (women lose their pair bonding capacity as they rack up partners)
9.Past behavior is a predictor of future behavior
Find yourself one and you will enjoy marriage.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త నరాలకు టాయిలెట్ క్లీనర్ ఎక్కించి హత్య చేసిన భార్య
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాలకల్ గ్రామంలో దారుణం
భర్త ప్రశాంత్ కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళగా.. బంటి అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య సంధ్య
ఇటీవల ప్రశాంత్ తిరిగి రాగా, భార్య వివాహేతర సంబంధం విషయం తెలిసి ఇద్దరి మధ్య తరచూ గొడవలు
దీంతో గత నెల 30న ప్రియుడు బంటితో కలిసి పథకం వేసి, భర్తకు ఫుల్‌గా మద్యం తాగించి ఇంటిపై నుండి కిందికి తోసేసిన సంధ్య
ప్రశాంత్‌కు గాయాలు అవ్వగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చిన కుటుంబసభ్యులు
అక్కడ ప్రియుడితో కలిసి సిరంజ్ సహాయంతో నరాల్లోకి హార్పిక్ ఎక్కించి భర్తను చంపి, మద్యం మత్తులో ఇంటిపై నుండి పడి చనిపోయాడని నమ్మించిన భార్య
శవాన్ని పోస్ట్‌మార్టం చేయగా బయటపడ్డ అసలు గుట్టు.. పోలీసులు విచారించగా అసలు నిజం ఒప్పుకున్న సంధ్య
భార్య సంధ్యను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Na husband naku chinna abhadham chepthe orchikolenu
Nen na husband ki okate adigina idhe place lo nen undi abhadham chepthe niku ela untadhi ani
Alantidhi Mogudu undaga vere relation lo ela untaru ra babu😭😭
Ada jathi kalamkam vaalu🙏