రామ్ గోపాల్ వర్మా కలకాలం వర్దిల్లు..!
తెలుగు చలన చిత్రసీమలో తను ఓ ట్రెండ్ సెట్టర్. తీసిన తొలి సినిమాతోనే షేక్ చేసిన వ్యక్తి ఆర్జీవీ. తెలుగు సినిమా గతిని, గమనాన్ని మార్చిన వాడు. బాలీవుడ్ ఆధిపత్యానికి చెక్ పెట్టిన వాడు. భారతీయ సినిమాకు కొత్త అర్థం చెప్పిన వాడు రామ్.
@RaoKavitha కీలకమైన సూచనలతో కూడిన నోట్స్ ఇచ్చాను. ఇప్పటి వరకు నవీన్ చారి నుంచి స్పందన రాలేదు. సవాలక్ష సమస్యలతో సతమతం అవుతోంది తెలంగాణ. దయచేసి ఉన్న వనరులను గుర్తించి ఉపయోగించుకునేలా చూడాలి. స్థానికేతరుల చేతుల్లో తెలంగాణ బందీ అయ్యింది.
@RaoKavitha మీ దగ్గర ఉన్న వాళ్లను కలిసినా, లేదా సమస్యను విన్నవించినా సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే స్పందించడం లేదు. లీడర్ పని చేయక పోయినా పర్వా లేదు. కానీ ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉండాలి.