@KTR_News@KTRBRS Hi sir...gift smile...ane program start chesi help chesthunaru...ma abbayi ki kuda laptop use undi...so btech first year....so please.. just saw in fb page.. #giftsmile
చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయ దశమి.
దసరా అంటేనే తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక పండగ. తమ సొంత ఊళ్ళల్లో, సొంత ప్రదేశాలలో ఇంటిల్లిపాదులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే గొప్ప వేడుక దసరా. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు కలుసుకొని తమ కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయ సంబురం దసరా.
ఈ విజయ దశమి నాడు తెలంగాణ ప్రజలందరికీ తాము చేపట్టే పనులలో సకల విజయాలు... ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు చేకూరాలని ఆ జగన్మాతను ప్రార్ధిస్తున్నాను.
రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు 🌿
#HappyDasara
కరీంనగర్ లోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో పోలీసుల తనిఖీలు
మాజీ ఎంపీ వినోద్ రావుకు కుటుంబ సభ్యులకు చెందిన హోటల్లో అర్ధరాత్రి నుంచి సోదాలు నిర్వహిస్తూ రూ. 6 కోట్లకు పైగా డబ్బులు సీజ్ చేసిన పోలీసులు.
WTF. These monsters need to be taught a lesson. No reason is a reason for such monstrosity 😨😡🤬 it’s saddening how we forget humanity every now and again.