Wishing my first hero, and one of my best buddies @NANDAMURIKALYAN garu, a very Happy Birthday🤗
I will always be grateful for the confidence you placed in me as a debut director, and I'm truly excited to present you in a whole new avatar with #VenkyAnil5#NKRAR2, Sir.😀
Let's celebrate this Sankranthi 2027 in a much bigger way🔥
#HappyBirthdayNKR
“బెజవాడ అంటే మా ‘ఇంద్రసేన’ అడ్డా” - SKN
అయితే అదే కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు “జై ఎన్టీఆర్.. బెజవాడ అంటే సింహాద్రి గడ్డ..!” అంటూ నినాదాలతో హాల్‌ను మార్మోగించారు.
పరువు పోయినట్టుగా ముఖం పెట్టాడంటూ SKNపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
నార్త్ లేదు.. సౌత్ లేదు... ఉన్నది ఒకటే భారతదేశం ✊🧡
మన దేవుళ్ళని, మన భాషలని నార్త్-సౌత్ అంటూ విడదీయడానికి కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బయట నుండి మన సంస్కృతిని అంతం చేయడానికి చూస్తున్న శక్తులెన్నో ఉన్నాయి. మనలో మనకు గొడవలు వద్దు... మన ఐక్యతతోనే సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం.
#HinduUnity #SanatanDharma #UnitedBharat #SaveCulture #TeluguReels #JaiHind #JaiShreeRam
Dear Tamilians,
I agree that Tamil language is the oldest, Tamil culture is paramount.
Please take @Chinmayi instead of Karthikeya swamy🙏🏻
She belongs to Tamil land only 🥲
మనం మనుషులుగా ఎంత దిగజారామో దీనికంటే పెద్ద ఉదాహరణ లేదు. భూమ్మీద పుట్టని దేవుడికి కూడా భాష, ప్రాంతం అంటగట్టి "మావాడు" అంటూ కొట్టుకుంటున్నాం. రేపు కృష్ణుడు, రాముడు మా వాళ్లే అని ఉత్తరప్రదేశ్ వాళ్లు సినిమాలు ఆపమంటే?