రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ (ప్రధా��� కార్యదర్శి) మాననీయ శ్రీ దత్తాత్రేయ హోసబలే గారు విడుదల చేసిన పత్రిక ప్రకటన.
తరతరాల పోరాటం,కోట్లాది మంది రామభక్తుల అంకితభావం,త్యాగం,బలిదానాల కారణంగా నిర్మితమైన శ్రీరామజన్మభూమిలోని భవ్య మందిరం నేడు సమస్త హిందూ సమాజానికి శ్రద్ధ, విశ్వాసం,భక్తికి కేంద్రస్థానంగా నిలిచింది. అయోధ్యలోని శ్రీ రామలల్లా ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలలో దొంగతనం జరిగిన దురదృష్టకర ఘటన సమస్త హిందూ సమాజం,ర���మభక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఘటన మమ్మల్ని తీవ్రవేదనకు, ఆగ్రహానికి గురిచేసింది.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తి మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసి, దాని సిఫార్సుల ఆధారంగా చట్టపరమైన చర్యలను ప్రారంభించింది. దర్యాప్తులో దోషులుగా తేలిన ప్రతి ఒక్కరిపై అత్యంత కఠినమైన శిక్షలు అమలయ్యేలా చూడడం అత్యంత అవసరం.ఈ ఘటన���ు అసాధారణమైన అంశంగా పరిగణించి, ఆలయ నిర్వహణ, పరిపాలనలో ఉన్న అన్ని లోపాలను వెంటనే సరిదిద్దేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో పాటు సమస్త హిందూ సమాజం ట్రస్ట్‌ను సహజంగానే కోరుకుంటుంది.
అయోధ్య శ్రీరామ ఆలయంపై కోట్లాది మంది రామభక్తులకు ఉన్న అచంచల విశ్వాసం,భక్తి ఏమాత్రం దెబ్బతినకుండా కాపాడటం అత్యంత ముఖ్యమైనది. ప్రస్తుతం నెలకొన్న అయోమయం, అనిశ్చితి పరిస్థితులకు ముగింపు పలకాలి.ఈ దిశగా ఆలయ యాజమాన్యం, ప్రభుత్వ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అవసరమైన అన్ని చర్యలను చేపడుతాయని మేము ఆశిస్తున్నాము.
సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ,నిర్దోషమైన, పారదర్శకమైన పరిపాలనా వ్యవస్థ, పవిత్రత, పావనత, నిజమైన ధార్మికతతో కూడిన వాతావరణం ద్వారా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ హిందూ సమాజం విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుందని మేము విశ్���సిస్తున్నాము.
ఈ క్లిష్ట సమయంలో సమస్త హిందూ సమాజ సహనం, సంయమనం పాటించాలని, అలాగే ఈ దురదృష్టకర ఘటనను ఆసరాగా చేసుకొని హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని అపకీర్తి పరచడానికి ప్రయత్నిస్తున్న హిందూ వ్యతిరేక, దేశవ్యతిరేక శక్తుల కుట్రలను అప్రమత్తంగా తిప్పికొట్టాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పిలుపునిస్తోంది.
@RSSorg
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లిలో రూ.16,350 కోట్ల పెట్టుబడితో నిర్మితమవనున్న జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు, ఎమ్మెల్యే శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు, జిందాల్ గ్రూప్ చైర్మన్ శ్రీ సజ్జన్ జిందాల్ గారు తదితరులు ప్రారంభించారు.
ఏడాదికి 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో అత్యాధునిక సాంకేతికతతో నిర్మితమవుతున్న ఈ ప్రతిష్టాత్మక స్టీల్ ప్లాంట్, అనుబంధ సోలార్ ప్రాజెక్టుతో కలిసి 2,700 మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఊపునిస్తూ, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఈ ప్రాజెక్టు బలమైన పునాది కానుంది.
ఎన్డీఏ సమర్థ పాలనలో కడప ప్రగతి ప్రస్థానం!
JSW రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలిసి కేంద్ర ఉక్కు సహాయక శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ప���వీఎన్ మాధవ్ గారు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు.
#NDA4Andhra #JSWSTEEL
ఓర్వకల్లులో డ్రోన్ హబ్, తిరుపతిలో హీరో మోటార్స్, రాయల్ ఇన్ఫీల్డ్ తయారీ యూనిట్లు, పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ కేంద్రం.. ఇప్పుడు జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా తాగునీరు, సాగునీ��ు ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
-కేంద్ర మంత్రివర్యులు @BjpVarma గారు
#PMModi #SteelProduction #ViksitBharat #MakeInIndia
కడప స్టీల్ ప్లాంట్ రావడం అంతా కష్టమని భావించారు. కాని త్వరలోనే కడపలో తయారైన స్టీల్‌తోనే ప్రపంచంలో అద్భుతమ���న నిర్మాణాలు పూర్తికానున్నాయి.
#NDA4Andhra #JSWSteelPlant #Kadapa #BJP4Andhra
ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు డబుల్ ఇంజిన్ బుల్లెట్ స్పీడ్ సర్కార్ ఉంది. అందుకే అద్భుతమైన ప్రాజెక్ట���లు మన ఆంధ్రకు తరలి వస్తున్నాయి.
#NDA4Andhra #JSWSteelPlant #Kadapa #BJP4Andhra
In 2012, under the UPA government, the #AmarnathYatra routes were still under construction.
Winter snow remained uncleared, and the Army had to step in to speeden the work process.
This was the level of preparedness for one of Hinduism's holiest pilgrimages.
WHERE THERE IS A WILL THERE IS A WAY...
Kudos to Atharv for his grit, determination & rock solid confidence. The Youth must question for what is rightfully theirs..
నేడు జాతీయ వైద్యుల దినోత్సవం
అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు...
వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే
ఓ మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులకు నమస్కరిస్తూ
జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు.
#NationalDoctorsDay#DoctorsDay
నేటి నుంచి గ్రామీణ ఉపాధి రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభం!
ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వీబీ జీ రామ్ జీ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ పేదలకు గౌరవప్రదమైన ఉపాధి, స్థిరమైన ఆదాయం పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా గొప్ప అడుగు.
#VBGRAMG#BJP4Andhra
తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లి గ���రామంలో వీబీ జీ రామ్ జీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రారంభించనున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయశాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు
#VBGRAMG #BJP4Andhra