Ts lo JPS/OPS ల పనితీరు లో 80% కంటే ఎక్కువ మార్కులు పొందిన వారి వివరాలు (ప్రతి జ���ల్లాల్లో 80%పైగా ఉన్నారు) ప్రభుత్వమే సోషియో ఎకానమీక్ ఔట్లుక్ 2023 లో ముద్రించింది మా regularisation కమిటీ లతో కాలయాపన చేయకుండా త్వరగా పూర్తి చేయండి
@KTRBRS @TelanganaCMO @EDRBRS @BRSHarish
ఈ సంఘటన లో వ్యవస్థా పరమైన లోపాలు ఉన్నాయి !
01) విపత్తు నిర్వహణ విషయం లో ప్రొసీడింగ్స్ MRO గారు ఇచ్చినప్పుడు, గ్రామ స్థాయిలో మిగతా పనులు MPDO గారు చెప్పడానికి వీలు లేదు కదా?
02) విపత్తు భద్రత ప్రజలకు చాటింపు చేసి అవగాహన కల్పించడం మన బాధ్యత. ముందు వుండి చేయవల్సిన పోలీస్ విభాగం పాత్ర ఏమి లేదా?
03) కేవలం MRO గారి రిఫరెన్స్ తో ఒక గ్రామ స్థాయి పంచాయతీ పరిపాలన అధికారిని ఎలా సస్పెండ్ చేస్తారు ?
04) ప్రస్తుతం MRO కి మన పైన ఉన్న అధికారాలు ఏమిటి?
2018 చట్టం ప్రకారం విపత్తు నిర్వహణ లో మన బాధ్యత ఏమిటి ?
05) విపత్తు అనేది ప్రకృతి వల్ల
లేదా మానవ తప్పిదం వల్ల
జరుగుతుంది.
మానవ తప్పిదాలు జరగకుండా చూడగలిగే సామర్త్యం ఉంటే ఇన్ని విపత్తులు ఎక్కడ జరగవద్దు కదా?
అలాంటప్పుడు త��కు మించిన పని ఇచ్చి కావాలని బాధ్యులని చేసి చిన్న ఉద్యోగి పై యాక్షన్ తీసుకోవడం సమంజసమా..?
#JPS#సోనీ అమ్మ ఆత్మహత్య బాధాకరం. ఆమె 8నెలల పసిబిడ్డ తల్లి లేని అనాథ అయ్యింది. దిక్కులేని ఆమె కుటుంబానికి, అలాగే చనిపోయిన 40 పేద J/OPS కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోండి. సానుభూతితో 10 వేల JPS, OPS కుటుంబాలకు #bharosa ఇవ్వండి.
Despite an order enhancing the JPS salaries from 15,000/- to 28,719/- several 100s of village Secretaries are still getting only Rs.15,000 as salaries. Take home is around 12,600 only. They are all graduates. And their is paid once in 2 to 5 months.
They do get even the very basic benefits like health insurance, maternity leave, etc.
That is KCRao's Bangaru Telangana.
ఎర్రబెల్లి గారు, మీరు పంచాయతిరాజ్ శాఖ మంత్రేనా!
మీరు నోటిఫికేషన్ ఇచ్చినపుడే రెగ్యులరైజ్ చేస్తమని అన్నందుకే వాళ్లు జాయిన్ అయిండ్రు కదా అన్న?
మళ్ల ఇప్పుడు మాట తప్పి పాతర పెడ్తమని ధమ్కీ ��స్తే ఎట్ల?
మీ మోసపు మాటల ప్రభుత్వాన్ని పాతర పెట్టెతందుకే పారలు నూరుతున్నదీ తెలంగాణ 👊