#NijamGelichindi
గొడ్డలి పార్టీ రాజకీయ కక్ష సాధింపుల కోసం మూడేళ్ల క్రితం @ncbn గారిని అక్రమ కేసులో నిర్బంధించింది సరిగ్గా ఈ రోజే. నాటి నుండి 53 రోజులపాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి మొత్తం "నిజం గెలవాలి" అంటూ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచింది. నిజం గెలిచింది, చంద్రబాబు గారు నిర్బంధం నుంచి విడుదలయ్యారు. అక్రమ కేసులన్నీ న్యాయస్థానాలు కొట్టేశాయి. నిజం గెలిచింది. నాటి చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ.. తెలుగుజాతి మద్దతుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
Heartiest welcome to Hon’ble Uttar Pradesh CM Shri @myogiadityanath Ji to the sacred abode of Lord Venkateswara Swamy at Tirumala.
From the holy land of Prabhu Shri Ram in Ayodhya to the divine hills of Tirumala, our shared civilisational heritage beautifully reflects the spirit of Ek Bharat, Shreshtha Bharat.
May Lord Venkateswara Swamy bless you with immense strength and wisdom as you continue serving the people of Uttar Pradesh.
Om Namo Venkatesaya! 🙏
83K on Polimer. 56K on Puthiya Thalaimurai. This is the number of people who are watching Assembly Proceedings live.
Credit where it’s due — @TVKVijayHQ has succeeded in creating genuine interest among the general public in Tamil Nadu Assembly proceedings.
Who would have thought Assembly proceedings could attract such numbers?
Amazing.
ఎన్టీఆర్ ట్రస్ట్ సీఓఓ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) అడుసుపల్లి గోపి నాయుడు గారి తండ్రి ఆంజనేయులు నాయుడు గారు ఇటీవల పరమపదించడంతో.. తిరుపతి జిల్లా పాకాల మండలం అడుసుపల్లి గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి గోపినాయుడు గారు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను. ఆంజనేయులు నాయుడు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించాను.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించడం ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్‌కు బలమైన పునాది పాఠశాలల్లోనే పడాలి. ఆ మార్పునకు ఉపాధ్యాయులే మార్గదర్శకులు. సున్నితమైన పరిస్థితుల వల్ల విద్యాబోధన సవాలుగా మారిన నేపథ్యంలో మరింత బాధ్యతగా, మానవీయతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ఎంత పెరిగినా అది ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేదు. ఏఐ, క్వాంటం లాంటి సాంకేతిక విప్లవం నూతన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్న వేళ దానికి అనుగుణంగా విద్యార్ధులను తీర్చిదిద్దటంలో టీచర్ల బాధ్యత మరింత పెరిగింది. సంపూర్ణ అక్షరాస్యతతో పాటు ఏపీ నెంబర్ వన్ గా నిలవాలన్న లక్ష్యానికి పునాది పాఠశాలల్లోనే పడాలి. ఉపాధ్యాయులే ఈ సంకల్పాన్ని సాకారం చేయాలి. ప్రతి పాఠశాలకూ ఓ బ్రాండ్ సృష్టించాలన్నదే నా ఆకాంక్ష.
#TeachersDay
My husband, Anil Kumar, and I are very grateful to God and delighted to share the wonderful news that our daughter, Y.S. Anjili Reddy’s marriage has been arranged with Dr. Somala Raghuram Reddy, son of Sri Somala Subba Reddy and Smt. Somala Padma Reddy.
All members of their family are U.S. citizens and originally hail from Kurnool District, Andhra Pradesh.
We seek the prayers and blessings of all friends and well-wishers. Hallelujah! 🙏
inside Talks..
సినిమా అవకాశాలు లేకపోవడంతో దిగివచ్చిన నయనతార...
ఈమధ్య ఆడియో రిలీజ్ మరియు థియేటర్లలో సందడి చేస్తున్న నయన్..
సినిమా లో నటిస్తే సరిపోదు ప్రమోషన్ లో కూడా పాల్గొనాలని డైరెక్టర్లు నిబంధన పెట్టినట్టు సమాచారం
తెలుగు టెలివిజన్ జర్నలిజంలో టీవీ9తో ఒక విప్లవం తీసుకొచ్చిన రవి ప్రకాష్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. జనం కోసమే జర్నలిజం-మెరుగైన సమాజమే లక్ష్యంగా ఎలక్ట్రానిక్ మీడియాని నిలిపిన రవి ప్రకాష్ గారు.. ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@raviprakash_rtv
Appreciate you highlighting Subbamma garu’s situation. Our team at @OfficeofNL will look into the details promptly and ensure necessary action is pursued.
Thank you, Thiru @ikamalhaasan ,Your long and distinguished journey in cinema and public life is something I have always held in the highest regard..Your relentless commitment to the craft, your intellectual curiosity and your courage to keep experimenting and evolving have made your journey truly distinctive. Few artists have approached their work with such conviction while continuing to question, learn and move with the times. I sincerely appreciate your birthday wishes and wish you good health, strength and peace always.
Dear Guru Dharanidhar Garu,
I completely understand the situation regarding Kalavathi garu's health condition. @OfficeofNL will follow up on this immediately.
Hon’ble Prime Minister Sri @narendramodi Ji,
My Heartfelt gratitude for your warm birthday wishes, kind words, and blessings. Your affection and encouragement are deeply humbling and strengthen my resolve to serve the people of Andhra Pradesh with greater commitment.
Carrying the dreams and aspirations of 1.4 billion Indians, your unwavering commitment towards building a Viksit Bharat continues to inspire the Nations aspirations. Under your visionary leadership and through the collective strength of the NDA, we shall continue working with determination for good governance, development, and the welfare of our people.
I seek your continued blessings and guidance as I carry forward my responsibilities in the service of Andhra Pradesh and Bharat.
@PMOIndia
టీడీపీ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు మా నందమూరి హరికృష్ణ మావయ్య జయంతి సందర్భంగా ఘననివాళులు అర్పిస్తున్నాను. చెదరని చిరునవ్వు, ఆత్మీయత ఆయన సొంతం. హరి మావయ్య నటుడిగా, ప్రజానేతగా అందరి ప్రేమాభిమానాలు పొందారు. ఆయన భౌతికంగా దూరమైనా తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు.
మిత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే శ్రీ పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో, అభివృద్ది కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారు. గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. మార్పును ఆవిష్కరిస్తున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణం విషయంలో ప్రజలకు కూటమి ఇచ్చిన మాటను నిజం చేసేలా అనునిత్యం పనిచేస్తున్న పవన్ కల్యాణ్ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకునేలా ఆశీర్వదించాలని ఆ దేవదేవుడిని ప్రార్దిస్తున్నాను.
@PawanKalyan
One of India’s premier hospital chains 📷
₹2,000 crore investment 📷
1,000 beds 📷
9,000 jobs 📷
Vizag’s emergence as South India’s premier healthcare hub! 📷📷
#vizag#AndhraPradesh