"If you ever wanna make a movie over here, let's talk"- #JamesCameron to #SSRajamouli. 🙏🏻🙏🏻
Here’s the longer version of the two legendary directors talking to each other. #RRRMovie
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడు మనందరి జీవితాల్లో ప్రవేశించిన ఈ కరోనా అనే అతి పెద్ద విఘ్నం నుండి త్వరగా విముక్తి కలిగించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను . Wishing everyone a very #HappyVinayakaChavithi
తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం
తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం
నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం.
వారితో కలిసి నటించడం నా అదృష్టం.
పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ...
"We are not going to launch today."
Due to the weather conditions, the launch is scrubbing. Our next opportunity will be Saturday, May 30 at 3:22pm ET. Live #LaunchAmerica coverage will begin at 11am ET.