డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని ,
విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ❤️❤️👏👏 @PawanKalyan
#IdlebrainGiveaway 20x🎟️
I have 20 tickets for #Chaari111 for 9:15 am show on 1st March (Friday) in Prasad’s multiplex, Hyderabad.
I will select 10 winners and send 2 tickets each. If you want them in your inbox, pls reply with #Chari111 hashtag and repost.
Winners will be announced after 10 pm. Keep checking your inbox!!
మొన్న తిరుపతిలో SP అడిగారు ఎలా మాట్లాడుతారు వాలంటీర్ల గురించి అని,
నా సమాధానం, రాజ్యాంగ బద్దంగా శాంతియుతంగా ధర్నా చేస్తున్న మా నాయకుడిని CI కొడితే నేను మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాను,
మరి ఒక వాలంటీర్ ఒక 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేస్తే వాలంటీర్ అధిపతి ఎవరు, ఎవరికి చెప్పాలి? పోలీస�� వారికి ఒక వ్యవస్థ ఉంది కానిస్టేబుల్ నుండి DGP వరకు ఏ అధికారి తప్పు చేసిన పై అధికారికి పిర్యాదు చేయవచ్చు, మరో వాలంటీర్ విషయంలో ఎవరికి కంప్లైంట్ చేయాలి అని చెప్పా - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
I have 2 tickets for 7:20 PM PREMIERE SHOW of #Rangabali at AMB Cinemas on 6 July.
Reply to this tweet and one of you get two tickets delivered into your inbox. Winner is randomly selected!
डॉक्टर सुलेखा चौधरी, पीडियाट्रीसियन, CHC, आगरा।
बच्ची का जन्म हुआ लेकिन शरीर में कोई हलचल नहीं थी।
बच्ची को पहले ऑक्सिजन सपोर्ट दिया, लेकिन जब उससे भी लाभ नहीं हुआ तो लगभग 7 मिनट तक ‘माउथ टू माउथ रेस्पिरेशन’ दिया, बच्ची में साँस आ गई।👏🏼❤️
#Salute#Doctor#respect