ముమ్మాటికీ తంబళ్లపల్లిలో జరిగినది తప్పే! దాన్ని ఖండించాల్సిందే. ఈ విషయంలో మీ స్పందన బాగుంది @mnadendla గారు. 👌🙏
మరి ఇతర చోట్ల జరుగుతున్న అన్యాయాలపై కూడా మీరు స్పందించాలి.
అనేక చోట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలే జనసేన పార్టీ అభ్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారు!!
అనేక నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షులే మీడియా ముందుకు వచ్చి టీడీపీ నాయకుల అరాచకాలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు!!
విశాఖ తూర్పు నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణం! 6,000 మంది సభ్యత్వాలు నమోదు చేసిన నాయకులు, కార్యకర్తలను పక్కనపెట్టి, జనసేనకు కేటాయించిన ఆరు స్థానాలకు బదులుగా కేవలం రెండు స్థానాలే తీసుకున్నారు. వాటిలోనూ జనసేన సభ్యత్వం లేని వారిని అభ్యర్థులుగా ప్రకటించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇలా పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరిస్తూ, "విశాఖ తూర్పు నియోజకవర్గం"లో జనసేన పార్టీని నిలువునా పాతరేస్తుంటే…
విశాఖ అధ్యక్షులు గానీ, మీరు గానీ ఎందుకు స్పందించడం లేదు?
పార్టీ కార్యాలయానికి ఫోన్ చేస్తే, నామినేషన్లు ఉపసంహరించుకోవాలని చెప్పి, టిక్కెట్లు ఇచ్చిన అభ్యర్థులకు డప్పులు కొట్టమని పార్టీ అధ్యక్షులు వారే చెప్పారని చెబుతున్నారట!!
విషయంపైనా మీరు తప్పక స్పందించాలి!
తప్పు ఎక్కడ జరిగినా తప్పే! అన్యాయం ఎవరు చేసినా అన్యాయమే! తంబళ్లపల్లిలో జరిగిన ఘటనను ఖండించినట్లే, ఇతర చోట్ల జనసేన నాయకులు, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాలపైనా స్పందించాలి.
పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరగాలి. పొత్తు ధర్మం పేరుతో ఒక పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని బలిచేయకూడదు.
న్యాయం అందరికీ సమానంగా ఉండాలి. మీ స్పందన తంబళ్లపల్లికే పరిమితం కాకూడదు! 🙏
(జనసేన పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ విశాఖ తూర్పు నియోజకవర్గం పాయింట్ అఫ్ కాంటాక్ట్)
చాలా మంది మీరు పర్యావరణంపై ఫోకస్ పెట్టండి అని సలహాలు ఇస్తున్నారు. కానీ డబ్బు రాజకీయాలు చేసేవాళ్ళని ఇప్పుడు స్థానిక ఎన్నికలలో ప్రజలు ఎన్నుకుంటే జరిగేది పర్యావరణ విధ్వంసమే. అందుకే నా తపన
అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
తెలుగుదేశం వైసీపీ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు ఒకలా ప్రవర్తించడం తప్పు.
ఆ తప్పు ప్రశ్నించే తత్త్వం ఉన్న @PawanKalyan గారు @JanaSenaParty చేయకూడదు అని ప్రజలు కోరుకుంటున్నారు
🚨
జనసేన అభ్యర్థి మీద మరో దాడి..
కూటమి ప్రభుత్వంలో భాగస్వామి పక్షంగా ఉండి కూడా మా మీద దాడులు చేస్తున్నారు
- జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి
#LocalBodyElections2026#Janasena
Maruthi Deleted This Post in Instagram 🤣🤣🤣🤣🤣
Trolls ki Bayapadi
First Look Delete cheyyadam choosam
Akariki Birthday Wishes kuuda delete cheyyadam ippude choosthunnam 😭
కర్నూలు లో జనసేన MPTC అభ్యర్థి పై టీడీపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ నిరసనలు తెలుపుతున్న జనసేన నాయకులు, కార్యకర్తలు..
పొత్తు ధర్మం జనసేన కి మాత్రమే టీడీపీ కి లేదు అంతే గా @JanaSenaParty