సాలూరులో జనసేనకు వెన్నుపోటు పొడిచిన టీడీపీ
సాలూరు మున్సిపల్ చైర్మన్ పొత్తు లో భాగంగా జనసేన కి కేటాయించారు
ఇది జీర్ణించుకోలేని తెలుగుదేశం మంత్రి సంధ్యారాణి తన అనుచరులతో జనసేన కి పోటీగా ఇండిపెండెంట్ అభ్యర్థి కి మద్దతు.(1/2)
@JanaSenaParty@PawanKalyan@NagaBabuOffl

రెండు సంవత్సరాల్లో సంపాదించుకున్న మంచి పేరు మొత్తం గాల్లో కలిపేస్తున్నారు!
అసలు నామినేషన్లు వేయకుండా ఆపడమెందుకు? ఎలాగో గ్రౌండ్ లో పాజిటివ్ గానే ఉంది కదా?
ఇది ఓటమి భయం కాదు,అధికారం మాది,మా ఇష్టం అని విర్రవీగే అహంకారం! అదికూడా అధికారం చూసుకుని మాత్రమే!అధికారం లేకపోతే ఈ పిరికి పందల వీరత్వం రాష్ట్రం మొత్తం తెలుసు!
మళ్లీ చెప్తున్నా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి / జనసేన మాత్రమే!
ఇప్పుడు ఈ పాపం మన చేతులకి అంటి మనం కూడా బలి అయ్యే రోజులు ఎంతో దూరం లేవు చూసుకుని జాగ్రత్త పడండి 🙏 @PawanKalyan@JSPShatagniTeam@JanaSenaParty@NagaBabuOffl@itsRamTalluri
ఈరోజు నరసాపురం పట్టణంలోని 18వ వార్డులో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీమతి తోట అరుణ గారితో కలిసి పర్యటించాను.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి శ్రీమతి తోట అరుణ గారికి మీ అమూల్యమైన మద్దతు అందించి, ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని 18వ వార్డు ప్రజలను కోరడం జరిగింది.

బొత్స ఇంట్లో అందరూ పోటీ !
భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్‌గా బొత్స అనూష...
కానీ ఆమెకు విజయనగరం జడ్పీచైర్మన్ పదవి ఇప్పించాలని జడ్పీటీసీగా నామినేషన్ వేయించారు బొత్స.
అనూష మాత్రమే కాదు కోడలితో పాటు సోదరి, సోదరుడి కుమారుడికీ జడ్పీటీసీ టిక్కెట్లు ఇచ్చి నిలబెట్టారు.
ఏదైనా పర్వాలేదు.. పదవి ఉండాలన్నది బొత్స పాలసీ.
#Botcha