తీరొక్క పూలతో తీర్చిదిద్ది.. ఆటపాటలు, కోలాటాలు అవధుల్లేని ఆడబిడ్డల ఆనందాలతో జరుపుకునే తెలంగాణ సాంస్కృతిక వారసత్వ వైభవం బతుకమ్మ పండుగ సందర్భంగా మన ఆడబిడ్డలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు
#Bathukamma2022
The 11th Bharosa Centre in Medchal is now providing all assistance to traumatised women and children, ensuring that they are not re-victimized. The Bharosa Centre offers all necessary medical examinations,counselling,and assistance to sexual assault survivors.
#SHETeams#Bharosa