నాలుగు ప్రశ్నలు అడిగితే కుదరదు
మన సినిమాలని మన కథలని accept చెయ్యలేరు
It is okay
Maa @Preyadarshe gadu chimpesthadu!
We will go on , we will tell our stories in our preferred medium of language!
విషాదంలోనూ వికసించిన మానవత్వం! 🙏
హైదరాబాద్ పీర్జాదిగూడకు చెందిన ముత్తులూరు కృష్ణకుమారి (58), నల్గొండకు చెందిన రైతు పల్లపు ప్రశాంత్ (27) బ్రెయిన్ డెడ్ కావడంతో.. వారి కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. వీరి గొప్ప నిర్ణయం వల్ల కిడ్నీలు, లివర్, గుండె, కళ్ళ రూపంలో మొత్తం 9 మందికి పునర్జన్మ లభించింది.
వీరు చూపిన తెగువ, త్యాగం భావితరాలకు స్ఫూర్తిదాయకం.
అవయవదానం చేద్దాం.. ఆపదలో ఉన్నవారికి ఊపిరిపోద్దాం.
@TheJupiterApp
No one is responding in help chat in app...I lost my card and I want reissue the card ,but it showing old address,so I want change the delivery address,but no one is responding..
@revanth_anumula@KomatireddyKVR@kishanreddybjp
యాదాద్రి జిల్లా మూటకొండూర్ మండలం. మా ఊరిలో ఎలాంటి కంపెనీ లు వద్దు ఉన్న కంపెనీ లను తొలగించి మా ఊరును కాపాడండి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి కంపెనీలను వెంటనే తొలగించాలి అని కాటేపల్లి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
My visits to Japan always give me beautiful memories but this one hit differently. Hearing a Japanese fan tell me she learned Telugu after watching RRR truly moved me.
Being a lover of cinema and languages, the power of cinema to be a bridge across cultures and encouraging a fan to learn a language is something I will never forget. One more reason to celebrate Indian Cinema as it travels the world.