💛 ప్రజల కష్టాల్లో అండగా నిలవడం… ఆపదలో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పించడం… ఇదే ప్రజాసేవకు నిజమైన అర్థం! 🤝🚲
పాకలపాడు పంచాయతీ పరిధిలోని వెంకట్రాంపురం గ్రామానికి చెందిన బొడ్డు వరాహాలు దొర గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ₹22,750 ఆర్థిక సహాయం అందడం సంతోషకరం.
ఈ సహాయం అందేలా కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాజ్యసభ సభ్యులు శ్రీ చింతకాయల విజయ్‌బాబు గారికి, రాజేష్ గారికి, పద్మమ్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏
అలాగే, ఈ కార్యక్రమానికి సహకరించిన మండల టీడీపీ అధ్యక్షులు శ్రీ చిట్టికెల తారక వేణుగోపాల్ గారికి, పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ అడిగర్ల నానిబాబు గారికి, శ్రీ ఆదిపురెడ్డి. గోపాలకృష్ణ గారికి, పాకలపాడు పంచాయతీ టీడీపీ అధ్యక్షులు శ్రీ బొడ్డు గంగరాజు గారికి, టీడీపీ యువనేత శ్రీ ఎటమ్సెట్టి భాస్కర్ గారికి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. 💛
🔥 ప్రజాసేవే లక్ష్యం… పేదల సంక్షేమమే ధ్యేయం… ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే మన సంకల్పం! 🚲💛 @ncbn@naralokesh@AyyannaPatruduC@vijaychinthak
#Pakalapadu #Narsipatnam #TDP
@Tejashyy Take immediate action such kind of doing for any women or men, Polices are doing duty for public and respect should be each and every citizen.
🙏 గోవిందా… గోవిందా…! 🙏
మన పాకలపాడు గ్రామం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం సేవలో పాల్గొనేందుకు వెళ్లిన మన గ్రామ ప్రజలు, తిరుమలకు ప్రయాణిస్తున్న బస్సులో సైతం భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ, శ్రీ వేంకటేశ్వర స్వామివారి పట్ల తమకున్న అపారమైన భక్తిభావాన్ని చాటుకోవడం ఎంతో ఆనందదాయకం.
భక్తి, ఆధ్యాత్మికత, ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఇలాంటి పవిత్ర కార్యక్రమాలు మరెన్నో జరగాలని, మన పాకలపాడు గ్రామ ప్రజలందరిపై ఆ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
🙏 గోవింద నామస్మరణతో పాకలపాడు గ్రామం ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ. @PMOIndia@ncbn@naralokesh@AyyannaPatruduC@vijaychinthak@TTDevasthanams@tirupati_info
@NewspressX Not yet all support CJP. Festival session CJP waste of time for all citizens time and small business vendors daily life problems are created by CJP
సూఫీ ఆధ్యాత్మిక గురువు హజ్రత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీని స్మరించే పవిత్ర ఉత్సవం గ్యార్మీ షరీఫ్ పండుగను మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం మెల్లెంపూడి గ్రామంలో ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ గ్యార్మీ గంధ మహోత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
#NaraLokesh
#AndhraPradesh
ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. 189 కిలోమీటర్ల పొడవైన ఓఆర్ఆర్ రాజధాని ప్రాంత అభివృద్దికి అత్యంత కీలకం అవుతుందని సీఎం పేర్కొన్నారు.
#CBNInDelhi
#ChandrababuNaidu
Participated in the curtain raiser of the 31st @followCII Partnership Summit 2026 in New Delhi today alongside Hon'ble Union Minister of commerce and industries Shri @PiyushGoyal Ji.
Andhra Pradesh is transitioning from ‘Ease of Doing Business’ to ‘Speed of Doing Business’ through tech-enabled governance.
Since June 2024, AP has built an investment pipeline of 714 projects worth ₹22.6 Lakh Crore with a potential to create 7.1 Lakh jobs for our youth.
From a Drone City in Orvakal & a Global Horticulture Hub in Rayalaseema, to a Quantum Valley in Amaravati & Green Hydrogen ecosystems, AP is scaling up across every sector.
I invite global business leaders and investors to join us at the 31st CII Partnership Summit in Visakhapatnam on November 12–13, 2026. Partner with Andhra Pradesh where speed, scale, stability, drive progress!
ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర ఆధారిత ఆర్థిక కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కోరారు. కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి, మూలపేట పోర్టులో టెర్మినల్ ఏర్పాటు, దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు.
#CBNInDelhi
#ChandrababuNaidu
టీడీపీ కేంద్ర కార్యాలయంలో iTDP పనితీరుపై సమీక్ష నిర్వహించాను. "వ్యక్తులు కాదు, వ్యవస్థే ముఖ్యం" అనే లక్ష్యంతో విభాగ బలోపేతానికి అందరం సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చాను. iTDP కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి, ప్రతి సభ్యుడిని ‘మై టీడీపీ యాప్’తో అనుసంధానించాలని ఆదేశించాను. కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి ఫలాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశాను.
@iTDP_Official@vijaychinthak@Pallasrinivas4u
Great news for Durga Puja organisers across Andhra Pradesh!
The Government of Andhra Pradesh will provide FREE power supply to all authorised Durga Mandapas across the State for 2026 - up to 3 KW in rural areas and 5 KW in urban areas.
As our communities come together to celebrate the divine spirit of Maa Durga, we are happy to do our bit to support the festivities. Wishing everyone joyful and blessed celebrations!
అమెరికా లోని న్యూజెర్సీ స్టేట్, ఎడిసన్ సిటీ లైబ్రరీ లో చంద్రబాబు గారి బుక్ @ncbn
ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అయన పేరు ఎంత చెడగొట్టాలి అని ప్రయత్నించినా, చరిత్రలో చంద్రబాబు గారి పేజీ సువర్ణాక్షరాలతో ఎప్పుడో ముద్రించబడింది.
ఆ పేజీని ఎవరూ చెరిపేయలేరు.
ఆయన విజన్, అభివృద్ధి, ప్రజాసేవకు కాలమే సాక్ష్యం. చరిత్రను సృష్టించిన నాయకుడి పేరును తాత్కాలిక రాజకీయాలు ఎన్నటికీ చెరిపేయలేవు!
#AndhraPradesh #CBNPeoplesLeader
#CBNForThePeople
#ChandraBabuNaidu
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారు ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, TNSF & తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుమల నుంచి వారణాసి వరకు చేపట్టిన ‘సేవా సంకల్ప్ యాత్ర’ దిగ్విజయంగా ముగిసింది.
కాశీ చేరుకున్న బైక్ రైడర్లకు UP మంత్రి శ్రీ రవీంద్ర జైస్వాల్, ఎంపీ శ్రీ సానా సతీష్ బాబు గారితో కలిసి ఘన స్వాగతం పలికి అభినందించడం జరిగింది.
పవిత్ర నదీ జలాల సమర్పణతో, ‘సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్’ ఆశయ సాధనకు ఈ యాత్ర ప్రతిరూపంగా నిలిచింది. 🇮🇳✨
#SevaSankalpYatra #ChintakayalaVijay #TDP #TeluguYuvatha #Modi25Years
Thank you, Hon’ble Prime Minister @narendramodi Ji. 🙏
This Yatra is a small gesture of our appreciation for your 25 years of dedicated public service and your unwavering commitment to Seva and Sushasan.
For our @JaiTDP family, it was also a privilege to carry the sacred waters of the Krishna and Godavari from Andhra Pradesh to Kashi — celebrating the bonds that unite our people, our traditions and our nation.
Your words of encouragement mean a great deal to every Karyakarta who was part of this journey.
#25YearsOfSeva
Grateful for the warm hospitality and unwavering support extended to the Seva Sankalp Yatra in Varanasi. 🇮🇳
My sincere thanks to Shri Ravindra Jaiswal Ji, Hon’ble Minister for Stamps & Registration, Uttar Pradesh, and Shri Ayush Jaiswal Ji, BJP Yuva Morcha leader, for their encouragement, coordination, and care throughout our visit.
Their support reflects the spirit of unity, service, and commitment that strengthens our collective journey towards nation-building.
Together in service. Together for Bharat.
#SevaSankalpYatra
#SevaMeraYogdan
#RavindraJaiswal
#AyushJaiswal
#ChintakayalaVijay
స్వచ్ఛ భారత్ – పరిశుభ్రమైన పాకలపాడు కోసం మనందరి భాగస్వామ్యం
ఈరోజు పాకలపాడు గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం మరియు వర్మీ కంపోస్ట్ డెమో కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన MPDO గారికి, అధికారులు మరియు సిబ్బంది అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏
ఈ కార్యక్రమంలో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం, చెత్తను సరైన విధంగా నిర్వహించడం మరియు వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని ఎంతో స్పష్టంగా వివరించారు. ఈ అవగాహన ప్రతి ఒక్కరిలో పెరగడం ద్వారా మన గ్రామం మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యంగా అభివృద్ధి చెందుతుంది.
మనమందరం మన బాధ్యతగా తడి చెత్తను, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, గ్రామంలో తిరిగే క్యాప్మిత్రలకు అందిస్తే, వారు దానిని సక్రమంగా నిర్వహించి, తడి చెత్తను ఉపయోగించి కంపోస్ట్ తయారు చేసి రైతులకు అందించే అవకాశం ఉంటుంది.
మన ఇంటి నుంచే చెత్తను వేరు చేద్దాం – మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం – రైతులకు ఉపయోగపడే కంపోస్ట్‌ను తయారు చేద్దాం.
ఈ మంచి కార్యక్రమానికి పాకలపాడు గ్రామ ప్రజలందరూ సహకరించి, మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 🌱🙏
“తడి చెత్త – పొడి చెత్త వేరు చేద్దాం…
పరిశుభ్రమైన పాకలపాడు కోసం అందరం కలిసి అడుగులు వేద్దాం!” 🌿 @ncbn@naralokesh@AyyannaPatruduC@vijaychinthak@KolluROfficial@CMRamesh_MP@TDPDigitalMedia@JaiTDP
🚨 Captain Smit Machchhar has been nominated for the Mother Teresa Memorial Award 2026 for his actions that helped save 174 people during the Flydubai cockpit attack.