#BansilalRathod is a humble #Swaero and is one of our frontline and Down2Earth #BSP leaders taking on the fascist and exploitative @trspartyonline in Telangana. #KCR and #RekhaNayakMLA are conspiring to silence him with false cases. We will fight you, but won’t budge👊
ఊకో అవ్వ దొరని గట్ల తిట్టబడితివి.!! కర్మకాలి నీ నోటి మాట నిజమైతే, అక్కని కుంభకోణంలో నుండి బయట పడేసేది ఎవరు.!?? అమ్మో, అక్కపోయి జైళ్ళుంటే మాకు బతుకమ్మ పేర్సుడు, ఆడుడు ఎవరు నేర్పుతారు.? @INCTelangana
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో భాగంగా విచ్చేసిన ముఖ్య అతిధి శ్రీ రోహిత్ చౌదరి గారు, ఎమ్మెల్సీ టి_జీవన్_రెడ్డి గారు, కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం_ప్రభాకర్ చొప్పదండి ఇంచార్జ్ మేడిపల్లి_సత్యం గారు