వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన 140 మంది క్రియాశీలక జనసైనికుల కుటుంబాలకు ₹5 లక్షల చొప్పున మొత్తం ₹7 కోట్ల రూపాయలు విలువైన బీమా చెక్కులను జనసేనపార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ నాయకులు, క్రియాశీలక వాలంటీర్ల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ #కొణిదల_నాగబాబు గారితో #బనగానపల్లె నియోజకవర్గ నాయకులు #భాస్కర్ మండలాల నాయకులు పెద్దయ్య,పృద్వి,అజిత్ రెడ్డి,రాజు,కులాయి,కాశీం వారితో సమావేశమై నియోజకవర్గ సమస్యలువారి దృష్టికి తీసుకురావడం జరిగింది. త్వరలోనే వాటిని పరిష్కరిస్తాననిఅన్నారు.
వైసీపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ @padma_vasireddy చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జనసేన వీర మహిళలు ఈ రోజు మంగళగిరిలోని రాష్ట్ర మహిళ కమిషన్ కార్యాలయం దగ్గర ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.
జగనన్న కాలనీలను సందర్శించి, అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియజేసేందుకు డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా #బనగానపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు #భాస్కర్ ఆధ్వర్యంలో బనగానపల్లె పట్టణంలో జగనన్న కాలనీలను సందర్శించడం జరిగింది. @PawanKalyan#FailureOfJaganannaColony
అనవసరంగా ప్రజాధనం వృధా చేస్తున్న "YCP" ప్రభుత్వం రైతులకు భూపరీక్ష కేంద్ర లేని కేంద్రాలు ఎందుకు.. రైతులకు ఎప్పుడు ఏ పంట వేయాలని చెప్పలేని భరోసా కేంద్రాలు ఎందుకు అని "YCP" ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను.. జైహింద్.. జై జనసేన 🤷🤷 @JanaSenaParty@bhaskarkrishna6 @kotasiva
కాకినాడ నగర అధ్యక్షుడిగా శ్రీ తోట సుధీర్
• రాష్ట్ర కార్యదర్శిగా శ్రీ సంగిశెట్టి అశోక్
• రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీమతి పగడాల శివపార్వతి
#HelloAP_ByeByeYCP
తొలి ఏకాదశి శుభాకాంక్షలు
ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, రైతన్నలు ఇంట సిరుల పంట కురవాలని, బనగానపల్లె నియోజకవర్గ ప్రజలందరికీ మంచి జరగాలని ఆ శ్రీమహా విష్ణువు ను జనసేన పార్టీ తరపున ప్రార్ధిస్తున్నాము.
#Ekadashi
@kotasiva @AJITHRE05455318@PawanKalyan@NagaBabuOffl@mnadendla
వైసీపీ కార్యకర్త కిరాతక చర్యకు ఆహుతైన 10వ తరగతి విద్యార్థి అమర్నాథ్.
ఆటవిక రాజ్యంలో బ్రతుకుతున్నామా?
అక్కను వైసీపీ కార్యకర్త వేధిస్తున్నాడని అడ్డుకుంటే హత్య చేస్తారా?
గన్ కంటే ముందు జగన్ ఎక్కడ? దిశా ఎక్కడ? శాంతి భద్రతలు ఎక్కడ? @dgp_ap ? @APPOLICE100 ?
#SaveAPFromYSRCP