@YSRCPAmerica రాంబాబు అన్న కూతురు మాటలు తూటాలు మాదిరిగా తగులుతున్నాయి. అన్న ఇన్ని రోజులు ఇంట్లో అణు బాంబు ను పెట్టుకొని ఉన్నాడు బయటికి చూపించకుండా😄. తండ్రికి తగ్గ తనయ అన్నట్టు ఉన్నావ్ అమ్మ. ... వాయిస్ బేస్ అండ్ ప్రెజెంటేషన్ చాలా బాగుంది ఆల్ ది బెస్ట్.