I completely agree with Shri @kishanreddybjp garu’s statement. BJP is indeed King in Jubilee Hills.
A lot of political pundits and netizens are saying these bye-elections will be tough for the BJP because of the large number of minority voters.
But let’s not forget, in Nizamabad Urban, despite having over 42% minority voters, we secured a decisive victory with a margin of more than 15,000 votes. In Jubilee Hills, where the minority population is around 30%, winning should actually be an easier task for our party.
My best wishes to our candidate, Shri Lankala Deepak Reddy (@LDR4BJP) garu and Union Minister Shri G. Kishan Reddy Ji garu (under whose Lok Sabha constituency Jubilee Hills assembly constituency falls).
@RayuduAmbati రేపు ఎవడన్నా ని పెళ్ళాన్ని ని కండ్ల ముందే సంపితే పొతే పోనీ అని ఉకుంటావా వారి.అట్లా చేస్తే నిన్ను రాయుడు అనరు బయ్యాడు అంటారు రా బామ్మరిది.
ఇద్దరు ముఖ్యమంత్రు లను మూలకు పడేసిన మూల కారకుడు కామారెడ్డి ఎమ్మెల్యే Katipally VenkataRamana Reddy BJP అన్న గారితో మన అర్బన్ ఎమ్మెల్యే Suryanarayana
Dhanpal అన్న గారు.
#DSN#MLA@BJP4Telangana@Dhanpal_Suranna
ఇందూర్ అర్బన్ లో జరిగిన సోషల్ మీడియా వారియర్స్ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా పాల్గొన్న దన్ పాల్ సూరన్న.ఈ కార్యక్రమానికి గౌరవ అతిధి గా విచ్చేసిన ప్రముఖ వైదులు వినయ్ దన్ పాల్ గారు.
#socialmedia@Arvindharmapuri@BJP4Telangana@Dhanpal_Suranna
ఈ రోజు బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇందూర్ అర్బన్ లో దన్ పాల్ సూరన్న గారి ఆధ్వర్యంలో శాంతి యూతంగా చేపట్టిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం తో ఉద్రిక్తం గా మారింది.
#DSN@kishanreddybjp@Arvindharmapuri@BJP4Telangana @dhanpalsuranna1
పదవుల కోసమో,రాజకీయాల కోసమో కాదు నా చివరి శ్వాస ఉన్నంత కాలం గణేష్ మండపాల నిర్వహణకు నా వంతు సహకారం చేస్తూనే ఉంటా - దన్ పాల్ సూర్యనారాయణ.
#ganeshotsav2023#DSN@Arvindharmapuri@BJP4Telangana @dhanpalsuranna1
ఈ రోజు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో, బీజేపీ నిజామాబాద్ అర్బన్ MLA అభ్యర్తి గా దరఖాస్తు ఇవ్వడానికి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేటర్లు,బీజేపీ నాయకులతో కలిసి భారీ ర్యాలీ తో వెళ్లిన దన్ పాల్ సూర్యనారా���ణ.
#teamdsn
#UpcomingMLA
@Arvindharmapuri @BJP4Telangana @dhanpalsuranna1
మన డైనమిక్ లీడర్ ఎంపీ అర్వింద్ అన్న గారి జన్మదినం సందర్బంగా ఇందూర్ అర్బన్ లో పండ్ల పంపిణి,దుప్పట్ల పంపిణి,రక్త దాన శిబిరం లాంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన మన ప్రియతమ నేత దన్ పాల్ సూరన్న.
@Arvindharmapuri @DhanpalSuryana2 @BJP4Telangana
ఇందూర్ అర్బన్ బీజేపీ ఐటీ &సోషల్ మీడియా కోర్ కమిటీ సమావేశం లో ముఖ్య అతిధి గా పాల్గొని బీజేపీ బలోపేతనికి దిశా నిర్దేషాలు సూచించిన దన్ పాల్ సూరన్న గారు.
@Arvindharmapuri @DhanpalSuryana2 @BJPITCellTS@SaiMittapelly@BJP4Telangana
డబుల్ బెడ్ రూం ఇండ్ల పరిశీలనకు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు తలపెట్టిన 'చలో బాటా సింగారం' కార్యక్రమాన్ని అడ్డుకొని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ నిజామాబాద్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో దిష్టి బొమ��మ దహన కార్యక్రమం నిర్వహించిన సూరన్న.
@BJP4Telangana @kishanreddybjp