జగన్ మోహన్ రెడ్డికి ఏదైనా ఇబ్బంది వస్తుంది అని అనిపిస్తే చాలు వెంటనే పేర్ని నాని ,కొడాలి నాని , రోజా ,అంబటి రాంబాబు ,గుడివాడ అమర్నాథ్ లాంటోళ్లంతా ప్రెస్ మీట్ లు పెట్టి జగన్ కి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. వాళ్లు సక్సెస్ అవుతారా ఫెయిల్యూర్ అవుతారా అనేది తరువాతి మాట. ప్రొటెక్ట్ అయితే చేసుకుంటారు.
కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇబ్బంది వస్తున్నా అదేంటో మన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మిగతా పదవులు అనుభవిస్తున్న వాళ్లు మౌనంగా చూస్తూ ఉంటారు తప్ప ప్రెస్ మీట్ లు పెట్టి ఖండించడం కౌంటర్లు ఇవ్వడం లాంటివి ఉండవు 🤦♂️
పవన్ కళ్యాణ్ గారు చెప్పి చెప్పి అలసిపోతున్నారు
తప్ప వీళ్ళలో మాత్రం చలనం రావడం లేదు 🤦♂️
This account, @MarioNawfal, constantly pushes fake narratives, often using AI-generated videos. @PIBFactCheck should take notice. @DelhiPolice and @MIB_India should have this account banned in India. It is a repeat offender.