@JigarBDesaii Such visuals makes you wonder how we cry over every small inconvenience while people out there are dealing with problems that are thousands folds than ours!
May god bless these souls and they find their parents…plss I just hope they find someone who can take care of them🙏
@RAM2347RK Such visuals makes you wonder how we cry over every small inconvenience while people out there are dealing with problems that are thousands folds than ours!
May god bless these souls and they find their parents
plss I just hope they find someone who can take care of them🙏
మనం ఏం చదువుకున్నాము అనేది మనం సాధించిన డిగ్రీలు చెబుతాయి 🌺మనం ఏం చేసి వుండకూడదో , ఎలా చేసి వుండ వలసిందో మనం చేసే పనులుచెబుతాయి .ఏం మాట్లాడకూడదు , ఎలా ప్రవర్తించకూడదో మనం నేర్చుకున్న అనుభవం చెబుతుందని తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌺పరుచూరి గోపాలకృష్ణ
జూన్ చివరికి వచ్చేసాము, వర్షాభావం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. గత కొన్ని రోజులుగా ఆకాశంలో దట్టమైన మబ్బులు కనపడుతున్నాయి కానీ వర్షం మాత్రం సరిగ్గా కురవడం లేదు. మేఘాలు తమ తేమను కురిపించలేక పోవడానికి కారణం ఎల్ నినో అనుకుంట. ప్రపంచవ్యాప్తంగా గాలి మరియు పీడన నమూనాలను ఎల్ నీనో ఎలా మారుస్తోంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. వర్షం కురవడానికి, గాలి పైకి వెళ్ళి చల్లబడి, ��ేమ నుండి వర్షపు బిందువులుగా మారడం అవసరం, కానీ ఎల్ నినో ప్రభావం వల్ల గాలి పైకి వెళ్లడానికి బదులుగా క్రిందికి దిగుతుంది. ఇకనైనా, ప్రజలు, ప్రభుత్వాలు పర్యావరణం పై దృష్టి పెట్టడం ఎంతో అవసరం.
@jacksonhinkle Hii Mr. Jackson,
800 Tons of gold we imported every year. This is comming to full scale 0.25% Domestic supplay are incresed. We are waiting..!
ఈ వీడియో సాంగ్ ఎప్పుడు చూసినా కొత్త గాజువాక సన్షైన్ స్కూల్, మా హిందీ టీచర్ లత గారి కామెంట్ గుర్తొస్తుంది. "చిరంజీవి.. తన పక్కనున్న హీరోయిన్ల కంటే చాలా అందంగా నడుము ఊపుతాడు!" 😂😂
@KChiruTweets 💚
గద్దపై దాడి చేయడానికి సాహసించే ఏకైక పక్షి కాకి. కానీ గద్ద ఎప్పుడూ కాకిపై ఎదురుదాడికి దిగదు. కాకి గద్ద వీపుపైకి దూకి, దాని మెడను పొడుస్తూ చిరాకు పెడుతూ ఉంటుంది, కానీ గద్ద మాత్రం స్పందించదు. కాకిపై తన శక్తిని వృధా చేసే బదులు ఆకాశంలోకి, మేఘాలలోకి మరింత పైకి ఎగురుతుంది, ఆ ఎత్తులో కాకికి ఊపిరి ఆడక, అదే కింద పడిపోతుంది. ఈ సన్నివేశం “మన ఎదుగుదలే అన��ని దాడులకు సమాధానం” అనే మంచి సందేశాన్ని ఇస్తుంది.
సాధారణంగా మంచి రోజు - చెడు రోజు, మంచి సమయం - చెడు సమయం అనే వాటి పై దృష్టి పెట్టను. జీవితంలో సరైన సమయం అంటూ ఏదీ ఉండదు, సమయం మాత్రమే ఉంటుంది, దానితో ఏమి చేయాలనేది ఎంచుకునేది మనమే.