The Telugu Film Journalist Association (#TFJA) congratulates the newly elected office bearers of the Telugu Film Chamber of Commerce (2025–2027).
Best wishes for unity, growth, and progress in Telugu cinema.
@SureshProdns@vamsi84@tfpcin@TFCCofficial#TFCC#TFPC
TV9 నెట్వర్క్ ప్రమోటర్లు సంస్థ నుంచి తప్పుకోబోతున్నారు అనే వార్తలు కొన్ని చిన్న, గుర్తింపు లేని వెబ్సైట్లలో వస్తున్నాయి. ఈ కథనాలు పూర్తిగా అసత్యమైనవి, ఆధారాలు లేనివి. ఇది కావాలనే సృష్టించిన దుష్ప్రచారమే తప్ప మరొకటి కాదు. ఈ వార్తలకు ఏ మాత్రం వాస్తవాధారం లేదు. TV9 నెట్వర్క్ నుంచి ప్రమోటర్లు తప్పుకుంటున్నారు అనేది పూర్తిగా అవాస్తవం. ఇలాంటి తప్పుడు, దురుద్దేశపూరిత ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం
#TV9 #TV9Network
#TFJA members wish a very Happy Birthday to the visionary Producer, Distributor, and TGFDC Chairman #DilRaju Garu.
Wishing you blockbuster achievements and continued excellence in shaping Telugu cinema.
#HappyBirthdayDilRaju#HBDDilRaju@SVC_official
ప్రముఖ కవి,
తెలంగాణ రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ' రచయిత అందెశ్రీ గారు (64) కన్నుమూత.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాం..
#Andesreeisnomore#PoetAndesree