@Kishan_Janasena@pattem_raj మాటలే కానీ చేతలు లేని మీ నాయకుడిని నమ్ముకుని నచ్చకపోయినా నిర్విరామంగా జెండాలు మోసుకుంటూ కృంగిపోతున్న మి��్మల్ని కలుస్తా అని కలవకుండా మోసం చేస్తున్నారని అని మీ కార్యకర్తల ఆవేదన
@sunil4sachin@Kishan_Janasena@JanaSenaParty as you said, he is a blind follower bro.. doesn’t matter to him even PK couldn’t fulfill his duties. i might be wrong but seems he is following him based on his caste..
@IndianTechGuide bro its not india’s first. it should be second, first AI city already reserved by @ncbn for Amaravathi but budget allocation was not done. so correct your statement as india’s second AI city in uttarpradesh.
బ్రేకింగ్ న్యూస్
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కీలక పరిణామం
ఒకే రోజు ఒకేసారి వివిధ డిపార్ట్మెంట్లను ప్రైవేట్‌పరం చేసేందుకు 32 టెండర్స్ రిలీజ్ చేసిన విశాఖ ఉక్కు మేనే���్మెంట్
కీలక విభాగాలు ప్రైవేటుకు క��్టబెట్టే నిర్ణయంపై భగ్గుమంటున్న కార్మిక సంఘాలు
నారాయణ, నారాయణ
అమరావతిని తేలే నగరంగా తీర్చి దిద్దే దిశలో బాగానే ప్రగతి సాధించారు
వెనీస్ - ఊజెన్ - ఇన్లే లేక్ - గీతూర్న్
బుసన్ - దోజన్ సిటీ - పాన్‌జియోస్, నగరాల లాగా
మీరు మీ శాయ శక్తులు ఉపయోగించి అమరావతిని జల శక్తి నగరంగా అభివృద్ధి చేయండి.
జై అమరావతి 🙏