.@ncbn garu, will you force junior doctors, who save lives, onto the streets and put the lives of poor patients at risk?
Nearly 9,000 interns, postgraduate doctors, super-speciality doctors and senior residents from 19 government medical colleges across the State have been protesting for the past two weeks. Why have you not responded to them? Why have you withheld the stipend revision that, as per the rules, should have come into effect from January 1?
GO No. 287 provides for a 15 percent increase in the stipend of junior doctors every two years. During our tenure, we went beyond this and increased the stipend by 42.4 per cent. We also recognised those pursuing super-speciality courses as Senior Residents and, considering their request, increased their stipend beyond the prescribed level, resulting in an overall increase of 77 percent. We also increased the stipends of AYUSH junior doctors on par with those of allopathic junior doctors. When junior doctors are seeking an increase of more than 15 per cent, considering rising prices, inflation and the increased cost of living, is it not unfair that you say you will increase their stipends by only 3 to 5 per cent?
Government teaching hospitals depend heavily on the hard work of junior doctors to provide medical services. Now, due to the strike, even emergency services such as casualty, ICUs and labour rooms are being affected, causing serious hardship to poor patients. Is your government's stubborn attitude not responsible for this situation, Chandrababu garu?
Aarogyasri network hospitals are already struggling because of the dues accumulated under your government. On the other hand, you have severely weakened the government healthcare system. In an unprecedented initiative in the country's history, we took up 17 new government medical colleges at one time. We completed five of them and started classes. We also made another medical college ready for classes, bringing a total of six colleges into operation. Instead of completing the remaining colleges, you are trying to sell them off.
As if this were not enough, you have stopped the remaining Nadu-Nedu works in government teaching hospitals and other hospitals. Government hospitals are struggling due to the lack of medicines meeting WHO/GMP standards. You have abandoned the zero-vacancy policy. You are gradually reducing the nearly 50,000 healthcare personnel appointed during our government.
You have weakened the Family Doctor programme. You have removed specialist doctors from Community Health Centres. You have rendered Village and Urban Clinics ineffective. You have severely weakened Aarogyasri and accumulated dues of more than Rs 3,000 crore. The damage you have caused to the public healthcare system is immense. Now, by dealing with junior doctors with the same arrogance, you are pushing even the remaining medical services beyond the reach of poor people.
Chandrababu garu, at least now, give up this arrogance. Immediately invite representatives of the junior doctors for talks and resolve their legitimate demands. Increase their stipends to an appropriate level, bring the strike to an end and ensure that poor patients do not face any inconvenience in government hospitals.
ఏపీలో వరుస విషాద ఘటనలు
అనంతపురం జిల్లా శెట్టూరులో ప్రభుత్వ హాస్టల్ గోడ కూలి విద్యార్థి హర్షవర్ధన్ మృతి
మరో విద్యార్థికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
ఆరు రోజుల క్రితం మన్యం జిల్లా సాలూరులో ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ కూలి పదో తరగతి విద్యార్థి మృతి
వరుస ఘటనలు జరగడంతో భయాందోళనలో విద్యార్థులు
Before believing the survey,
let’s verify some facts about 2 years of Kutami Ruling
1) Fiscal Deficit is 49K Crores in First 4 months in current FY as Per CAG report
2) 15% School Dropout Rate as per UDISE
3) Unemployment is 16.2% between 15-29 Years Age Group as per PLFS
4) Least Investment Realisation as Per DPIIT Data , Answered in Parliament. 6269 Crores With Just 22K Jobs
5) Low CAGR growth 1.97%
6) Nearly 4500 MSMEs Closed
7) Failed in Implementing Poll Promises
So, Public Lo dissatisfaction anedi real. Adhi vote ga ela change cheskovali Anedi @ysjagan Meedha base ayi untadi
రాష్ట్ర పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామాలు
‘UDISE+’ గణాంకాలు తేల్చి చెబుతున్న వాస్తవాలు.
‘మా ప్రభుత్వ చివరి ఏడాది అయిన 2023–24తో పోలిస్తే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయింది. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం, ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పదే పదే ప్రచారం చేసుకుంటోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని చెప్పుకుంటోంది. ఆధారం లేని ప్రకటనలు చేయడం, ఆ తర్వాత అధికారిక గణాంకాలతోనే దొరికిపోవడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది’.
‘నిజంగా 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య పెరగాలి కదా? కానీ కేంద్ర విద్యాశాఖకు చెందిన ‘యుడైస్’ ( యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ – యూడీఐఎస్ఈ) వెల్లడించిన అధికారిక గణాంకాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరం, 2025–26 విద్యా సంవత్సరంతో పోల్చి చూస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40,50,116 నుంచి 34,93,450కి పడిపోయింది. అంటే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45 వేల నుంచి 44,222 కు తగ్గిపోయింది. ఇంకా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య కూడా 991 నుంచి 797కు పడిపోయింది. మరోవైపు అదే సమయంలో ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45,53,380 నుంచి 48,40,296కు పెరిగింది’.
‘అలా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోతుంటే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం పెరుగుతున్నారు. అంటే, కూటమి ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మరొకటి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి, ప్రభుత్వ ప్రచారంలోని డొల్లతనానికి ఈ లెక్కలే ప్రత్యక్ష సాక్ష్యం’.
‘ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు విద్యా రంగంలో నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, విజ్ఞాన్, గీతం వంటి సంస్థల ఆధిపత్యం ఉంది. ఈ సంస్థలతో టీడీపీకి ఉన్న అపవిత్ర సంబంధాల కారణంగానే ప్రభుత్వ విద్యావ్యవస్థను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తూ, ప్రైవేటు విద్యా సంస్థల అభివృద్ధికి @ncbn ప్రభుత్వం బాట వేస్తోందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్థోమత లేని పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్న అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి ఇది’.
‘2019–24 మధ్య గత వైయస్సార్సీపీ ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. మనబడి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాలలు కలిపి 56,703 విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఫర్నిచర్, రక్షిత మంచినీరు, రన్నింగ్ నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు తదితర సదుపాయాలతో ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలను మార్చాం. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో పనులు పూర్తి చేశాం. రెండో దశలో 22,344 పాఠశాలలకు పనులను విస్తరించగా, మూడో దశ పనులు కూడా 2024 జూన్ నాటికి కొనసాగుతున్నాయి. నాడు–నేడు కార్యక్రమం కోసం మన ప్రభుత్వం రూ.8,524 కోట్లు ఖర్చు చేసింది’.
‘ఎనిమిదవ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను ఉచితంగా అందించాం. పేద పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడాలనే లక్ష్యంతో ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాం. విద్యార్థులు సులభంగా ఆంగ్ల మాధ్యమంలోకి మారేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను అందించాం. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేశాం. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులున్న పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేశాం. ఇంకా మూడో తరగతి నుంచే విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లిష్‌లో నైపుణ్యం పెంపొందించేందుకు టోఫెల్ శిక్షణ ప్రవేశపెట్టాం. ఇంకా విద్యార్థులకు అంతర్జాతీయ టోఫెల్ సర్టిఫికేషన్ అందించేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో ఒప్పందం చేసుకున్నాం’.
‘ఇంకా మన పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇంటర్నేషనల్ బాకలారియేట్–ఐబీ విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించాం. ఐబీ విధానంపై ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ఇతర విద్యాశాఖ సిబ్బందికి శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం’
‘ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం ప్రతి అడుగూ ముందుకు వేసింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతుండగా, ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇది ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామం’.
యూడైస్ గణాంకాల టేబుల్స్ జత చేయడమైనది.
బడా బాబులకే.. రేవంత్ అండ
కాంగ్రెస్ రాజ్యంలో సామాన్యుల కేసులకు జైళ్లు.. పెద్దల పోక్సో, క్రిమినల్ కేసులకు నోటీసులు
క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న ఎన్డీఏ ఎంపీల కుమారులను కాపాడుతున్న రేవంత్ ప్రభుత్వం
మొన్న బండి సంజయ్ కొడుకు భగీరథ్.. నేడు జనసేన ఎంపీ లింగమనేని కొడుకు సంజుష్
ఆస్టన్ మార్టిన్ స్పోర్ట్స్ మోడల్ కారుతో అతివేగంగా వచ్చి యువతిని గుద్ది చంపిన సంజుష్
ఇనార్బిట్ మాల్ లైఫ్‌స్టైల్ షాపులో పనిచేస్తున్న భారతిముఖి అనే యువతి అక్కడికక్కడే మృతి
ఒక ప్రాణం పోయినా.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి, నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు
విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినా, విచారణకు హాజరు కాని లింగమనేని సంజుష్
ప్రమాదం జరిగిన రోజున ఎంపీ పేరు బయటకు రాకుండా ఇంటి పేరును దాచిన పోలీసులు
ఇప్పటికీ సంజుష్ యాక్సిడెంట్ సీసీటీవీ ఫుటేజీని బయటకు రాకుండా ఆపుతున్న ప్రభుత్వం
లింగమనేని రమేష్ కొడుకు ఫోటోలు బయటపడడంతో.. 4 రోజుల తర్వాత తీరిగ్గా కేసు నమోదు
కేంద్ర మంత్రి కొడుకు భగీరథ్ పోక్సో కేసులోనూ 9 రోజులు అరెస్ట్ చేయకుండా నోటీసులతో కాలయాపన
ఆడబిడ్డలకు అన్యాయం జరిగినా.. ప్రమాదంలో ఆడబిడ్డ ప్రాణాలు పోయినా ఇందిరమ్మ రాజ్యంలో ఇంతేనా?
These Are The Proofs With Data!✅️
ఎలక్షన్స్ కి 76 రోజుల ముందు చంద్రబాబు ప్రభుత్వంలోనే (2019) నోటిఫికేషన్ ఇచ్చారు.
ప్రిలిమ్స్ జరిగింది మే 26, 2019న (CBN సిఎంగా ఉన్నప్పుడే.
లాక్డౌన్ టైమ్‌లో డిజిటల్ మూల్యాంకనం అనుకున్నా.
హైకోర్టు ఆదేశాల మేరకు పూర్తిగా మాన్యువల్ ఎవాల్యుయేషనే జరిపించారు.
APPSC చరిత్రలోనే మొదటిసారి ప్రక్రియ మొత్తాన్ని CCTV నిఘాలో.
ప్రభుత్వ ఉద్యోగుల పర్యవేక్షణలోనే నిర్వహించారు.
సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ప్రకారం ఆన్సర్ షీట్లలోగానీ.
OMR షీట్లలోగానీ ఎలాంటి అక్రమాలు జరగలేదని చంద్రబాబు వేసిన 'సిట్' రిపోర్ట్ స్వయంగా స్పష్టం చేసింది.
#SuperLuxuryKilling | “He drove very rashly and hit the girl; he was not looking at the street.”: D Nagaraju, an eyewitness to the accident, calls into the debate as Arnab messages Jana Sena chief Pawan Kalyan LIVE.
Watch #DebateWithArnab now, on-air, and online. Tune in and fire in your comments: https://t.co/sv454kOLOQ
#BhartiMukhi #HyderabadAccident #JanaSena #MadhapurAccident #HyderabadPolice #HitAndRun #RepublicWorld
REPUBLIC TV ARNAB Debute On JANASENA MP Son Accident!
యాక్సిడెంట్ ని కళ్లారా చూసిన వ్యక్తి అడుగుతున్నాడు.
ఎందుకు ఈ డిబేట్ లో తెలంగాణ TDP Jyotsna,కాంగ్రెస్ కోమటిరెడ్డి రాలేదు.
ARNAB - నేను పిలిచాను వారు ఈ సబ్జెక్ట్ మీద మేము మాట్లాడడానికి మేము రాము అని అన్నారు.
LIVE లో పవన్ కళ్యాణ్ కి కూడా నేను MESSAGE చేశాను ఈ ఘటన మీద కామెంట్ ఏంటని.
నా ట్రాక్ రికార్డ్ ఏంటో మీ నాన్న చంద్రబాబును అడుగు.. చెబుతారు.
మీ తాత పేరుతో, మీ నాన్న పేరుతో మంత్రి అయినా నువ్వు.. నా గురించి మాట్లాడతావా?
ఇప్పుడు ఉన్న టీచర్లు టెట్ రాస్తేనే టీచర్లుగా కొనసాగుతారని సుప్రీం కోర్టు చెబుతుంటే.. ఏ పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చావు?
నీకు కావాల్సిన వారి కోసం కొత్తగా జీవోలు తెచ్చి.. మళ్లీ ఇంకో జీవోలు ఎందుకు తెచ్చావో చెప్పు లోకేశ్ – విజయ్ కుమార్.
ANDHRA PODCASTER Back To Back Batting With Proofs And Data!
స్పోర్ట్స్ కోటాలో DSC రాయకపోయినా 372 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు!
PV సింధు స్థాయి క్రీడాకారుల జీవోలను అడ్డుపెట్టుకొని.
పచ్చ పార్టీ నేతల పార్టిసిపేషన్ సర్టిఫికెట్లకు జాబ్స్ ఇస్తారా.
నచ్చినప్పుడు జీవోలు (GOs 4, 47) తీసుకురావడం.
అక్రమాలు పూర్తయ్యాక రద్దు (GOs 23, 56) చేయడం ఇదేనా మీ ట్రాన్స్పరెన్సీ.
PV సింధు పేరు వెనక దాక్కొని తమ అక్రమాలను కవర్ చేసుకుంటున్న లోకేష్.
చదువు చెప్పే ఉపాధ్యాయుల ఎంపికలోనే ఇంత గోల్మాల్నా.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు బారినుంచి కాపాడండి
ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది
ఆయన కంపెనీని వేలంలో కొన్నానని నన్ను బెదిరిస్తున్నాడు
నిధుల మళ్లింపు, రుణాల ఎగవేతపై ఆధారాలు సీబీఐకి ఇవ్వొద్దని భయపెడుతున్నాడు
మా ఇంటికి మనుషులను పంపి నన్ను కిడ్నాప్ చేయించేందుకు ప్రయత్నించాడు
దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదు
నాకు 2+2 భద్రత కల్పించండి.. ఇందుకు ఖర్చును నేనే భరిస్తాను
హైకోర్టులో పారిశ్రామికవేత్త మాదాల శ్రీనివాసు అత్యవసర పిటిషన్