Day-2:
వెళ్లాల్సిన కంట్రీస్ రోడ్ మ్యాప్ కోసం యూట్యూబ్ లో ఉమా, రాజిరెడ్డి , ఇలా చాలా మంది వీడియోస్ చూసాం. చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. ChatGPT నుండి మ్యాప్ తీసుకున్నాం. బడ్జెట్ 2.5L ఫర్ 14 డేస్.
#TravelGoals#YOLO#YAGO#Europe
యూరోప్ ట్రిప్ కోసం ప్లానింగ్ స్టార్ట్ చేశాం. అక్టోబర్ లో వెళ్ళాలి అని. అందుకోసం ఈరోజు కంట్రీస్ ఐడెంటిఫై చేసే ఎగ్జామ్ రాసాము.
నా పేరు ఈ ట్రిప్ లో … నార్వే!
#EuropeTrip#Schengen#YOLO#TakeMe2
నాకు నిద్ర రావట్లేదు నైట్ 12 అవుతుంది, ఆటలు ఆడుతున్న.
మా అమ్మ గడియారం లో చిన్న ముళ్ళు ఎక్కడ ఉంది చూడు అంది.
నేను చూసి.... గడియారం లోనే ఉంది కదా అన్నాను
ఎక్కడైనా పోయిందేమో అని అడిగింది అనుకున్న !
భూoప అనబడే నేను...
ఇక్కడ ఉన్నది - నేను అన్నది, విన్నది, చూసింది, చేసింది, ఆలోచించింది, అర్థం అయ్యింది, అడగాల్సింది, తెలుసుకోవాల్సింది, తెలియజేయాల్సింది