Congratulations to @RCBTweets on winning consecutive @IPL titles. One of the challenges in sport is that success changes the questions you have to answer. After winning once, the task is no longer proving you can do it, but proving you can sustain it. RCB met that challenge impressively this season. A well-deserved achievement!
కూటమితో పోలిస్తే కాపులకి ఎక్కువ సీట్లు ఇచ్చింది జగన్ గారే
if you want to watch full interveiw below are the links
Part 1
https://t.co/3PPkQyPB4p
Part 2
https://t.co/zy01KjcyDk
టీవీ5 వారికి టీటీడీ చైర్మన్ ఇచ్చిన దగ్గరనుండి రగిలిపోతున్న ఆంధ్రజ్యోతి కి విశాఖపట్నం లో 50 కోట్లు విలువ చేసే భూమి కట్టబెట్టారు
ఇప్పటికైనా ఆంధ్రజ్యోతి ఛానల్ చల్లబడుతుందా లేదా చూడాలి
పార్టీలో జాయిన్ అయ్యి ఇంకా 10 రోజులు కూడా కాలేదు! అయినా అప్పుడే తన వంతు సాయం చేస్తున్నారు @gangasureshh గారు 👏
పదవులు అనుభవించిన చాలా మంది నాయుకుడు చేసిన మంచి పనులు చెప్పలేక మౌనంగా ఉన్న సమయంలో, బాధ్యతతో ముందుకొచ్చిన తీరు ప్రశంసనీయం.
Great Job Anna, Please continue your good work! 🔥
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అనేక మంచి కార్యక్రమాలు వీడియోల రూపంలో one by one తెలియచేస్తాను @YSRCParty@ysjagan@YSJaganTrends
మొదటగా APCOS గురించి తెలియచేస్తున్నాను, apcos ఏర్పాటు చేయడం వలన వందల కోట్ల రూపాయలు దోపిడీ ప్రభుత్వానికి ఆదా అయింది, చూసి మీ అభిప్రాయం తెలియచేయగలరు
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు గారి అబ్బాయి ఏలూరు ఎంపీ contested, YSRCP ఏలూరు పార్లమెంట్ ఇంచార్జి కారుమూరి సునీల్ గారిని వారి ఇంట్లో కలసిన సందర్భంగా
#GangaSuresh#ysrcp#karumurisuneel#politics
తాడేపల్లి
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన ఏలూరు జిల్లా జనసేన నాయకులు
చింతలపూడి నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలు బండారు గంగా సురేష్, ఆనెం సుభాష్, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన జడ్డు దామోదర్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, చింతలపూడి వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ కంభం విజయరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాధరావు, జంగారెడ్డిగూడెం వైఎస్సార్సీపీ నేత బివిఆర్ చౌదరి.