.@ncbn గారూ… గిరిజన వర్గానికి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులమీద ఇంతటి క్రౌర్యమా? మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిమీద అనుచిత ప్రవర్తనకు తెగబడతారా? పోలీసు బలం���ో వారి గొంతునొక్కేయడానికి ఈ స్థాయికి దిగజారుతారా? ఎక్కడికక్కడ వైయస్సార్సీపీ నాయకులను గృహ నిర్బంధాలకు పాల్పడతారా? వారు చేసిన తప్పేమిటి? విశాఖపట్నం మారికవలస వద్దనున్న గిరిజన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌ను తరలించవద్దంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు బాసటగా నిలిచి, వారి తరఫున గొంతెత్తడం, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడమే వారు చేసిన నేరమా? ప్రభుత్వం, పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను.
మారిక వలస స్కూల్ తరలింపును వ్యతిరేకిస్తూ ఆగస్టు 20 నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు ఆందోళన చేస్తున్నా, వారి అభ్యంతరాలను వినే ఓపిక కూడా ఈ ప్రభుత��వానికి లేకుండా పోయింది. అసలు ఈ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? వైయస్సార్‌గారి హయాంలోనే ప్రముఖ విద్యావేత్త, అప్పటి ఎమ్మెల్సీ చుక్కారామయ్యగారి సలహాలు, సూచనలతో దేశంలో ప్రతిష్టాత్మకమైన ఎన్ఐటీ, ఐఐటీ లాంటి విద్యాసంస్థల్లో ఎస్టీ విద్యార్థులు ప్రవేశం పొందేలా స్కూల్ఆఫ�� ఎక్స్‌లెన్స్ కింద, 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ నాణ్యమైన బోధన అందించేలా ఏడు గురుకులాలను ఏర్పాటు చేశారు. క్వాలిఫైడ్ టీచర్స్‌ను పెట్టి, ఈ టీచర్లకు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చి, వారి ద్వారా మంచి శిక్షణ ఇప్పించడం వల్ల గిరిజన విద్యార్థులు ఆ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు పొందారు.
మా ప్రభుత్వంలో నాడు-నేడు ద్వారా వీటిని మరింతగా సౌకర్యాలను మరింత అభివృద్ధి చేయడమే కాక, ఆన్లైన్ కోచింగ్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా వారికి అందించే బోధనను మరింత మెరుగుపరిచాం. మంచి ఫలితాలు కూడా సాధించాం. ఎన్ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొందే ట్రైబల్ విద్యార్థులకు ప్రోత్సాహకంగా రూ.40వేలు, మరియు వారికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చాం. ఇప్పుడు వీటిని పట్టించుకోకుండా, బాగా నడుస్తున్న స్కూళ్లలో విద్యార్థులను బలవంతంగా తరలించి, ఎందుకు వారిని కష్టపెడుతున్నా��ు? విశాఖలాంటి నగరంలో గిరిజన విద్యార్థులకు చదువుకునే అర్హతలేదా? నెల్లూరు జిల్లాలోని కోటలో కూడా ఎస్సీ గురుకులం నుంచి వందలమంది విద్యార్థులను కూడా విద్యా సంవత్సరం మధ్యలోనే హడావిడిగా తరలించేశారు. భారీగా విద్యార్థులు ఉన్న మొత్తం 4 గురుకులాల నుంచి దాదాపు 2వేల మందికిపైగా విద్యార్థులను ఇబ్బందిపెడుతూ వారిని చెల్లాచెదురు చేసేశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా? చంద్రబాబుగారు మీ���ు, మీ సుపుత్రుడి తలతిక్క పనులతో విద్యాశాఖను అస్తవ్యస్తం చేస్తున్నారు.
మీరు పెడతామంటున్న ఈ కొత్తవాటిలో ఇంటర్మీడియట్నుంచి ప్రత్యేక శిక్షణ అంటున్నారు. కానీ జేఈఈ, నీట్‌లాంటి పోటీ పరీక్షల్లో రాణించాలంటే, ఆ పరీక్షలు రాసే వారికి పునాది కనీసం 8వ తరగతి నుంచే ఉండాలి కదా? అలాంటి కాన్సెప్ట్‌తో పెట్టిన ``స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్``లను నిర్వీర్యంచేయడం కరెక్టు కాదు. ప్రభుత్వం తాను తీసుక��న్న నిర్ణయాన్ని పునః సమీక్షించుకుని, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభ్యంతరాలను విని, ఆ పిల్లలకు నచ్చినచోటే చదువుకోనివ్వండి. గిరిజన మహిళా నాయకులపట్ల మీ అనుచిత ప్రవర్తనకు క్షమాపణలు చెప్పండి.
Happy Birthday to the Power Star, @PawanKalyan Garu! ❤️🔥
Your journey, humility, and inspiring personality continue to motivate millions of hearts. Wishing you good health, happiness, and endless success always! 🤗
#HBDPawanKalayn#AllariNaresh@TrendPSPK@allarinaresh
A memorable day for the team of #RambaOorvasiMenaka! ❤️✨
The entire team came together for a special gathering at Sri Peddamma Talli Devalayam, creating beautiful memories and sharing a wonderful time together. 🙏❤️
#AllariNaresh@allarinaresh@AnnapurnaStdios
Happy Birthday to Allari Naresh Garu’s Personal PA!🎂❤️ @SrikanthTFI
Your dedication, hard work, constant support, and commitment behind the scenes are truly admirable. 🙏❤️
Your constant support and bond with #AllariNaresh Garu are truly special.
#HappyBirthdaySrikanthNani
పి���్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయ ఉద్యోగాలను స్పోర్ట్స్ కోటా పేరుతో పరీక్షే రాయకుండా 372 మందికి కట్టబెడతారా?
పిల్లల భవిష్యత్తుతో ఇంత దారుణంగా ఆడుకుంటారా @ncbn?
#MegaDSCScam
#NaraLokeshMustResign
#JaganannaConnects
🎬 Theatre lo #RambaOorvasiMenaka Vibes! ❤️🔥
Spotted the Ramba Oorvasi Menaka movie banner at PVR Cinemas Vijayawada! 🔥
The excitement is already building up for this fun-filled entertainer featuring Allari Naresh Garu.❤️
SEPTEMBER 4th — WORLDWIDE IN THEATRES!
#AllariNaresh
జననేత జగనన్న పర్యటనలో జననీరాజనం. 🔥
విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ నుండి శ్రీకాకుళం వరుకు.. పోలీస��ల ఆంక్షలను దాటుకొని జగనన్న వెంట జనసముద్రంలా కదిలిన వైయస్ఆర్సీపీ శ్రేణులు.
#YSJagan #CBNJungleRaj #AndhraPradesh #JaganannaConnects
Heartfelt best wishes to the entire #OhSukumari team on your release tomorrow! 🎬✨
Wishing you a successful opening and tremendous love from audiences.
All the best! ❤️🔥From Team @allarinaresh & his fans..🤗
@aishu_dil@iamThiruveeR#AllariNaresh
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘Jagan 2.0 Super APP’ ఆవిష్కరించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి గారు.
JAGAN 2.0 Super App is here (Android & IOS)- https://t.co/5QS4PL8h3M
#Jagan2_0SuperApp#YSRCPOfficialApp
A dream came true today. Meeting the ever-humble Allari Naresh garu was a truly memorable moment. Thank you, sir, for your kindness and encouragement. As the admin of @NareshFanTrends , I’ll continue supporting your journey with even more dedication. Wishing you many more milestones ahead! ❤️
#AllariNaresh #NareshEdara @allarinaresh
గాదె విజయలక్ష్మి కుటుంబాన్ని పిలిపించి చంద్రబాబు భరోసా ఇచ్చాడు. కానీ అదే భరోసా పోలీసుల వేధింపులు, దాష్టీకాలకు బలైన ప్రతి బాధిత కుటుంబానికీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆయనదే. సాయికృష్ణ, క్రాంతికుమార్ ఘటనలు రెండూ వ��జయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే జరిగాయి. నా కుమారుడు బతికున్నాడా?చనిపోయాడా? అని కన్నీరు మున్నీరయ్యారు. కానీ ఆ సమయంలో ఒక్క అధికారి కూడా స్పందించలేదు. ఒక్కసారి అయినా కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడలేదు. వైయస్ జగన్ గారు ప్రశ్నించిన తర్వాత, ప్రజల్లో ఆగ్రహం పెరిగిన తర్వాత మాత్రమే ప్రభుత్వంలో కదలిక వచ్చ��ంది.
- పేర్ని నాని గారు, మాజీ మంత్రివర్యులు.
#SadistChandrababu #CBNJungleRaj #CBNFailedCM #JaganannaConnects
నా జీవితంలో నేను చూసిన గొప్ప నాయకుడు, మంచి మనిషి మా నాన్న వైయస్ఆర్ గారు.
ప్రజల పట్ల ప్రేమతో ఉండాలి.. నిస్వార్థంగా సేవ చేయాలి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి.. ఇవన్నీ నాన్న నాకు నేర్పిన పాఠాలు. ఆయన చూపిన మార్గం, ఆయన నేర్పిన విలువలు ప్రతిరోజూ నాకు స్ఫూర్తినిస్తూ, ప్రజల కోసం పనిచేసే శక్తిని ఇస్తున్నాయి.
ఫాదర్స్ డే సందర్భంగా నాన్నను స్మరించుకుంటూ.. #HappyFathersDay