@IndEmbDoha@DrSJaishankar@MOS_MEA@MEAIndia No charted flights and VBM flights are also not arrange to Andhra Pradesh .why sir? What wrong with Andhra Pradesh people.Arrange sir since May 7th onwards only one flight sir. you give priority to huge people simultaneously send other people they are belongs to other states.
@IndEmbDoha Sir,
How we are participate. please arrange flight to Hyderabad .we are in panic situation from more than 2months.waiting to Andhra Pradesh from may 3rd when VBM starts till now No flight. Please sir consider us and send us sir
@JanaSenaParty
Sir we are in Qatar .no flights to Andhra Pradesh from Doha.
We distressed workers please help us. Embassy and everybody telling your Governments not allowing flights into your states.
Please help us
@IndEmbDoha@DrSJaishankar@MOS_MEA@MEAIndia Sir,
Please arrange flight to Andhra Pradesh. More than 1 month over but given 1 flight to Andhra Pradesh. You are updating number passengers returnback India .please update statewise everybody knows how many persons went to andhra.charted flight also not arranging to Andhra.
అని అంటున్నారు. కనీసం మీరు ఒకసారి కూడా గల్ఫ్ ప్రజల గురించి మాట్లాడలేదు. అందరూ Usa ను నుంచి తెలుగు వాళ్ళు వస్తే చాలు అనుకొంటున్నారు.ఇటువంటి పరిస్థితిలో ఇంకా పొలిటికల్ గొడవ చేస్తున్నారు కానీ ప్రజలకి ఎవరూ సహాయం చెయ్యడం లేదు.
మా గురించి ఆలోచించండి sir కాస్త
@ncbn
ఖతార్ ఆంధ్ర తెలుగు వాళ్ళ కష్టాలు
మాకు హెల్ప్ చెయ్యండి. మా కష్టాలు ప్రభుత్వం కి తెలపండి.నెల రోజుల నుంచి సాగుతూ ఉన్న వందే భారత్ లో ఖతార్ నుంచి విశాఖ కు ఒక ఫ్లైట్ మాత్రమే వేశారు.కేంద్ర ప్రభుత్వం చార్టర్ ఫ్లైట్ అనుమతి ఇచ్చిన స్టేట్ గవర్న్ మెంట్ పెర్మిషన్ ఇవ్వడం లేదు
అంటున్నారు కేరళ వారు అనుమతి ఇస్తున్నారు వారికి రాష్ట్రా నికి ఫ్లైట్స్ వెళుతూ వున్నాయి.తెలుగు ముఖ్యమంత్రులు మీరు సహాయం చేసి మమ్మన్లి తీసుకువెళ్లండి.
ఈటీవి వారు మాకు ఈవిషయం లో మాకు అండగా మా కష్టాలు బాధ లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా రని ఆశిస్తూ వేడుకుంటూ వున్నాం
@etvteluguindia
ఖతార్ ఆంధ్ర తెలుగు వాళ్ళ కష్టాలు
మాకు హెల్ప్ చెయ్యండి. మా కష్టాలు ప్రభుత్వం కి తెలపండి.నెల రోజుల నుంచి సాగుతూ ఉన్న వందే భారత్ లో ఖతార్ నుంచి విశాఖ కు ఒక ఫ్లైట్ మాత్రమే వేశారు.కేంద్ర ప్రభుత్వం చార్టర్ ఫ్లైట్ అనుమతి ఇచ్చిన స్టేట్ గవర్న్ మెంట్ పెర్మిషన్ ఇవ్వడం లేదు.
@Tv9teluguu
ఖతార్ లో ఆంధ్ర తెలుగు వాళ్ళ కష్టాలు పట్టించుకోండి. 2 నెలలనుంచి భయం తో బ్రతుకుతూ వున్నాం.ఇప్పటివరకూ వం దే భారత్ లో నెల రోజుల కి ఒక ఫ్లైట్ ఆంధ్ర కు వేశారు.మీరైనా మా బాధలు ప్రభుత్వం దృష్టి కి తీసుకువెళ్ళి మా కష్టాలు తీర్చండి మా ఇంటికి చేర్చండి.
To stay safely but here we don't have safety our poor family's depends on our jobs only. Arrange flights to Qatar to all states not only Kerala
Thank you sir.
@HardeepSPuri
Sir, You are arranging so many higher capacity flights to USA and Canada. But you are not scheduling to Qatar. We are also Indians we are suffering lot.Everybody knows situation iin Qatar. We are sharing accomodation. USA people having individual houses.