Live Bharath will Post on Intresting issues, Facts behind the issues, Biographies, Inspirational persons Real life, Latest Issues, great personalities and life
వీధి కుక్కల నుండి రక్షించుకోబోతే..
స్కూటీపై వెళ్తున్న తండ్రీకూతుళ్లను పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు వెంటాడి భయబ్రాంతులకు గురిచేశాయి. ప్రాణరక్షణ కోసం ఆ వ్యక్తి బండి ఆపి కుక్కలను అదిలించగా, కుక్కల యజమానులు అ���డిపైకి విరుచుకుపడ్డారు. జంతువులను కట్టడి చేయాల్సింది పోయి, ఆత్��రక్షణకు ప్రయత్నించిన తండ్రిని కుమార్తె ముందే కనికరం లేకుండా చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఆగ్రహం కలిగిస్తున్నాయి. పెంపుడు జంతువుల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తించడమే కాకుండా, సామాన్యులపై దాడికి దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.