Mouli midha trolls
Vadu mi fav hero ni em anale vadikantu fans leru vaallu gelikaru anadaniki
There’s no reason at all
You just need someone to poke for times pass anthey
Em low life ra idhi
బ్యాంకు నిర్లక్ష్యం వల్ల డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి
డిజిటల్ మోసాలు, డిజిటల్ అరెస్టు బాధితులకు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు తీర్పు
బ్యాంకులకు జవాబుదారీతనం ఉండేలా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి
అన్వాంటెడ్ ట్రాన్సాక్షన్లను తాత్కాలికంగా నిలిపివేసి, మోసాలను ఆటోమేటిక్గా గుర్తించేలా బ్యాంకులు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
మా నాన్నను అక్రమంగా అరెస్టు చేశారు.. మా నాన్నమ్మను జడ్పీటీసీగా గెలిపించండి
నానమ్మ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న చిన్నారులు
మీ ఇంట్లో ఉన్న రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని అభ్యర్థన
తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిట్టమూరులో ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ నేత శ్రీనివాసులు రెడ్డి కుటుంబం సభ్యులు
All these years, these brands and authorities have milked IT professionals enough.
When IT takes a hit, restaurants, electronics, automobiles, and clothing automatically take a hit too.
Now, even these old-money uncles in Bangalore, Chennai, and Hyderabad are finding it hard to get tenants willing to pay exorbitant rents.