ప్రియమైన జనసేన నాయకులకు, సమాచారం ప్రకారం కూటమి ఒప్పందంలో భాగంగా:
* జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో 50% సీట్లు.
* జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో 30% సీట్లు.
ఒప్పందం ప్రకారం బీ-ఫారాలు అందజేయబడతాయి.
@JanaSenaParty@PawanKalyan
మీకు లేదా ధైర్యం ?? @balineni_vasu@S_UdayaBhanu03@naveennischal_b@AraniiSrinivas
నిలబెట్టండి మీ మనుషులను, నామినేషన్లు వేసుకోమని చెప్పండి అందరికీ.
పిఠాపు��ంలో కూడా వదలకుండా గోల చేస్తున్నారు TDP వాళ్లు
జనసేన నాయకులు, మరీ ఇంత discipline కూడా పనికి రాదేమో చూసుకోండి
సీట్ల సర్దుబాటులో అసంతృప్తి గా ఉన్న జనసేన అభ్యర్థులు రేపు సత్తెనపల్లి టౌన్ నుండి ��ెబల్ గా బరిలోకి దిగుతున్నారు
కూటమి లో ఎప్పడు ఒక వైపు మాత్రమే త్యాగాలు ఉండకూడదు
గెలిచిన ఓడినా అడుగు ముందుకే
ఎవరి కోసమో పోలింగ్ బూతుల్లో కొట్లాడలేము
ఈ సారి మా కోసం మేము యిద్దం చేస్తాం ✊
వెనక్కి తగ్గేది లేదు 🔥
ఈ విషయం లో పార్టీ అధిష్టానం సహకరించి బీఫార్మ్ ఇస్తే పార్టీ సింబల్ నుండి పోటీ లేని ప���్షం లో ఇండిపెండెంట్ గా పోటీ లోకి దిగనున్న జనసేన అభ్యర్థులు
Sorry @PawanKalyan అన్న ఈ సారి మీ మాట వినలేము
@JanaSenaParty
ముందున్న మున్సిపల్ ఎన్నికల్లో మన @JanaSenaParty@BJP4India తరుపున నిలబడిన అభ్యర్థులను గెలిపించండి వారి4గెలుపుకోసం శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయండి, మన బలం ఏంటో చూపండి. పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు త�� దగ్గరే ఉంచుకున్న @JaiTDP అభ్యర్థులు నిలబడిన ప్రతిచోటా మన పార్టీ తరుపున రెబెల్ అభ్యర్థులను నిలబెట్టండి, వారికి సపోర్ట్ చేయండి. మన అభ్యర్థులు లేని చోట NOTA కి గుద్దండి.
@JanaSenaParty @JSPShatagniTeam
అధిష్టానం ఆదేశాలనే మేము ఫాలో అవుతున్నాం.
మీకు బలం ఉన్న చోట స్నేహపూర్వకంగా పోటీ చేయండి. న్యాయం జరగకపోతే బరిలోకి దిగండి అని సూచించింది.
- అద్దేపల్లి సౌజన్య జనసేన మున్సిపల్ అభ్యర్థి
@PawanKalyan@JanaSenaParty
నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్..
కూటమి అభ్యర్థికి పోటీగా జనసేన రెబల్ నామినేషన్
కూటమి మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి చింతకాయల పద్మావతి నామినేషన్ చేసిన రోజునే అద్దేపల్లి సౌజన్య నామినేషన్,
కార్యకర్తలు ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు
@PawanKalyan
దయచేసి మనోళ్లు జనసేన వాళ్ళని పోక్ చేయడం ఆపాలి……
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటు విలువైనది….. పోగొట్టుకోకూడదు…..
అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్న……
🙏🙏
———-
డియర్ సైనిక్స్….
మీకు ఇష్టం లేకపోతే నోట కి గుద్దండి….
వైసీపీ కి వోట్ వెయ్యకండి 🙏
గౌరవనీయులైన ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులందరికీ నమస్కారం. 🙏
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి తరఫున, స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీలో భాగస్వాములైన మీ అందరికీ హృదయ��ూర్వక అభినందనలు మరియు స్వాగతం.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరి భాగస్వామ్యం, సమన్వయం ఎంతో కీలకం. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, సమర్థవంతమైన అభ్యర్థుల ఎంపికలో మీరందరూ ముఖ్యమైన పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నాము.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల దరఖాస్తుల ప్రక్రియను మూడు దశలుగా విభజించడం జరిగింది.
*ఫేజ్ - 1: పట్టణ స్థానిక సంస్థలు
*మున్��ిపల్ కార్పొరేషన్:
* మేయర్
* డిప్యూటీ మేయర్
* కార్పొరేటర్లు
* స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్
* స్టాండింగ్ కమిటీ సభ్యులు
*మున్సిపాలిటీ:
* చైర్పర్సన్
* వైస్ చైర్పర్సన్
* కౌన్సిలర్లు
*నగర పంచాయతీ:
* చైర్పర్సన్
* వైస్ చైర్పర్సన్
* కౌన్సిలర్లు
*ఫేజ్ - 2: మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు
* ఎంపీటీసీ (MPTC)
* జెడ్పీటీసీ (ZPTC)
*ఫేజ్ - 3: గ్రామ పంచాయతీ ఎన్నికలు
* గ్రామ సర్పంచ్
* వార్డు సభ్యులు
దరఖాస్తు లింక్: https://t.co/EOYFqsDsih
ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు తమ పరిధిలోని ఆయా పదవులకు పోటీ చేయాలనుకునే ఆశావహుల వివరాలను సేకరించి, వారి తరఫున దరఖాస్తులను పై లింక్ ద్వారా నమోదు చేయవలసిందిగా కోరుతున్నాము.
సమర్పించిన ప్రతి దరఖాస్తును జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలిస్తారు. అభ్యర్థుల తుది ఎంపిక అధ్యక్షుల వారి నిర్ణయం మేరకు జరుగుతుంది.
పార్టీ విజయమే లక్ష్యంగా, ప్రతి స్థాయిలో సమన్వయంత��� పనిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాము.
ఇట్లు,
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం