కడప జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద వేతనాల చెల్లింపులు,నిర్మాణ సామాగ్రి కొనుగోలు చేయటానికి, పరిపాలన వసతుల కల్పనకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం. 2019 -20 ఆర్థిక సంవత్సరంలో రూ.361.91 కోట్లు. 2020 -21లో 724.35 కోట్లు. 2021 -22లో 536.93 కోట్లు. 2022-23లో 312.12 కోట్లు.
హైదరాబాద్ ప్రజలు మరిచిపోలేని మద్దతు ఇచ్చినందుకు వారికి అపారమైన కృతజ్ఞతలు!
రాష్ట్ర ప్రగతి మరియు శ్రేయస్సు పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తూ, తెలంగాణ ప్రాధాన్యత ఎంపికగా బిజెపి ఎదుగుతోందని స్పష్ట���వుతోంది.
Thank you Hyderabad! This city has always welcomed me with a lot of warmth and today was no exception. Grateful to people from all walks of life who came to the roadshow today.
హైదరాబాద్ కి ధన్యవాదాలు!నన్ను ఈ నగరం ఎల్లప్పుడూ చాలా స్నేహపూర్వకంగా స్వాగతించింది, ఈ రోజు దానికి మినహాయింపు కాదు. ఈరోజు రోడ్‌షోకి వచ్చిన అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు.
ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఈ అద్భుతమైన గొప్ప వేడుక సంస్కృతి, భక్తి, సమాజ స్ఫూర్తి అనే విభిన్న అంశాలను ఒకచోట చేర్చి భారతీయ సాంస్కృతీ సంప్రదాయాలను ప్రదర్శించే ఒక అపురూప వేదికగా నిలిచింది.
అనంతపురం పట్టణంలో, హిందువులను తన పాలనలో ఊచకోత కోసిన నరహంతకుడు టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు ను ఆపాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన BJYM రాష్ట్ర అధ్యక్షుడు @MittaVamsiBJP గారు మరియు BJYM నాయకులు
#BJYM4Andhra
In Andhra Pradesh’ Anantapur, @BJYM4Andhra karyakartas led by State President Shri @MittaVamsiBJP garu strongly protested the installation of statue of staunch Anti-Hindu figure, Tipu Sultan.
Successfully completed a sortie on the Tejas. The experience was incredibly enriching, significantly bolstering my confidence in our country's indigenous capabilities, and leaving me with a renewed sense of pride and optimism about our national potential.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ద్వారా 8 కోట్ల మందికిపైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ₹18,000 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని జమ చేసిన ప్రధాని @narendramodi గార�� ప్రభుత్వం
#PMKisan #PMKisan15thInstallment
ఈ రోజు గుంటూరులో శ్రీ @narendramodi గారి హాయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన, శక్తి కేంద్ర ప్రముఖులు, బూత్ అధ్యక్షులతో భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పనలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి @PurandeswariBJP గారు పర్యటించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
#APNeedsBJP
ఈ రోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి @PurandeswariBJP గారి అధ్యక్షతన జరిగిన గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశంలో @YSRCParty ప్రభుత్వ ప్రజా వ్యతిరేక తీరుపై ప్రజల్లో అవగహన కల్పించటం, పార్టీ బలోపేతంపై చేపట్టాలిసిన కార్యక్రమాలు, విధానాలపై దిశానిర్దేశం చేశారు.
#APNeedsBJP
ఆంధ్రప్రదేశ్ భవితకు మోదీ ప్రభుత్వం అండ
అధునాతన ఆరోగ���య సంరక్షణ లక్ష్యంగా కొత్త AIIMS మెడికల్ కాలేజీల ఆధునీకరణ
8 సూపర్ స్పెషాలిటీ విభాగాల అనుమతుల తో అనంతపురం లో ప్రభుత్వ వైద్య కళా��ాల, విజయవాడలో సిద్ధార్థ్ మెడికల్ కళాశాలల ఆధునీకరణ
#PMSSY