గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో లో బీజేపీ ఘనవిజయం సందర్బంగా బీజేపీ యాదాద్రి జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆద్వర్యంలో భారీ ర్యాలీ తీసిన జిల్లా నాయకులు#BJP4yadadribhuvanagiri
@BJP4yadadri
బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు @aruna_dk గారి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను.
నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై దీక్ష చేస్తున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న తరుణంలో అడ్డుకుని స్టేషన్ కు తరలించడం దుర్మార్గం. కేసీఆర్ నియంత పోకడలను ప్రజలు గమనిస్తున్నారు. త్వరలో కేసీఆర్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాతపెట్టబోతున్నరు. రాష్ట్రంలో లక్షలాది మ���ది పేదలు సొంతిల్లు లేక అల్లాడుతున్నరు. కిరాయిలు కట్టలేక కొందరు, నిలువ నీడలేక మరికొందరు ఇబ్బంది పడుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదు. కేసీఆర్ ది నీతి లేని ప్రభుత్వం. తక్షణమే డబుల్ బెడ్రూం లబ్దిదారుల లిస్ట్ ను ప్రకటించాలి. మోదీ ప్రభుత్వం మంజూరు చేసిన 2.5 లక్షల ఇండ్ల సంగతి ఏమైందో సమాధానం చెప్పాలి.
మహేశ్వర్ రెడ్డి గారికి సంఘీభావం తెలపడానికి వస్తున్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు @aruna_dk గారిని పోచంపాడ్ బ్రిడ్జ్ వద్ద అరెస్టు చేసి నిజామాబాద్ వైపు తరలించడం జరిగింది.
ఆడబిడ్డలకు కనీస భద్రత,రక్షణ ఇవ్వలేని చేతకాని పరిపాలన
ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని అసమర్ధత
స్పందించే మనసూ లేదు,సమస్యలు పరిష్కరించే ఆలోచనా లేదు
తెలంగాణ ఆడబిడ్డలిస్తున్న సందేశం " సాలు దొర సెలవు దొర"
#SaaluDoraSelavuDora
మహిళలపై పెరిగిన అత్యాచారాలు
నగర నడిబొడ్డులో జరుగుతున్న దాడులు
చిన్నారులపై ఆగని అఘాయిత్యాలు
ఒక్కసారైనా స్పందించావా?
ఒక్��రికైనా భరోసానిచ్చావా?
#SaaluDoraSelavuDora
ఆడబిడ్డలు గోసలు పడుతుంటే నిద్రపోతున్నవ్
నీ బిడ్డకు కష్టమొస్తే మాత్రం గులాబీ దండు కదలాలంటవ్..
నీ ఇంటి ఆడబిడ్డకో న్యాయం.. మందికో న్యాయమా దొర?
ఆడబడ్డలకు అన్యాయం జరిగితే నాడు నిజాంకే ఎదురెళ్ళినం..
ఇక నిన్ను గద్దె దించేందుకు సుతా వెనకాడము..!!
#SaaluDoraSelavuDora
పసిమొగ్గ నుంచి పండు ముసలి వరకు
ఆడబిడ్డ కనిపిస్తే అఘాయిత్యాలు
బీఆర్ఎస్ లీడర్ల పైశాచికత్వాలు
మహిళల ప్రాణాలకు లేదు దొర పాలనలో రక్షణ
ఇకపై భరించకండి.. నిగ్గదీసి అడగండి.. కీచక���ల పీచమణచండి
#SaaluDoraSelavuDora
తెలంగాణలోని మహిళలు పెడుతున్నరు శోకం
అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కారుదే ఈ పాపం
మహిళలకు రక్షణ కల్పిస్తానని దొర చేసిండు మోసం
అందుకే వచ్చే ఎన్నికల్లో దొరకు తప్పదు శాపం
#SaaluDoraSelavuDora
1.
తెలంగాణలో వనితకు రక్షణ లేదు
కేసీఆర్ హయాంలో మహిళలకు భరోసా లేదు
అఘాయిత్యాల జాబితాలో తెలంగాణ తగ్గింది లేదు
అందుకే మహిళలు అంటున్నరు దొరని ఇక నమ్మేది లేదు
#SaaluDoraSelavuDora
కోటి ఎకరాల మాగాణి కాలే -
బంగారు తెలంగాణ నిర్మాణం జరగలే
లక్షల కోట్ల అప్పులతో ప్రాజెక్టులు - వేల కోట్లలో మిత్తీలు
ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణలో చివరకు ఇదీ పరిస్థితి!!
నీ పాలనలో ఈ గోసలు తీరేదెప్పుడు దొర??
#SaaluDoraSelavuDora