బిజెపి పార్టీ తిరుపతి జిల్లా పదాధికారుల సమావేశం, మరియు సేవా సంకల్ప అభియాన్ కార్యశాల లో ఈరోజు పాల్గొనడం జరిగింది,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ జి గారు విచ్చేసి కార్యకర్తలు కు దిశా నిర్దేశం చేయడం జరిగింది
శ్రీకాళహస్తిలో బిజెపి పట్టణ పదాధికారుల సమావేశం – పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యం: జి.వి. అమర్ నాథ్
శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు పట్టణ పదాధికారుల సమావేశం నిర్వహించబడింది.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బిజెపి మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.వి. అమర్ నాథ్ పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా అమర్ నాథ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నిరుపేదలకు, వృద్ధులకు మరియు దివ్యాంగులకు చేయూతనివ్వడానికి
ఈరోజు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కి బాత్ 137 కార్యక్రమం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN Madhav గారితో కలిసి తిరుపతి నగరంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన బూత్ లో చూడడం జరిగింది
జి వి అమర్ నాథ్
మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిజెపి ఆంధ్రప్రదేశ్
శ్రీకాళహస్తి
తిరుపతిలో"సంచార, అర్ధ సంచార జాతుల విముక్తి దినోత్సవం" సందర్భంగా 'స్ఫూర్తి' బహిరంగ సభను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి. వి. ఎన్. మాధవ్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సంచార మరియు అర్ధ సంచార వర్గాల సంక్షేమం, హక్కుల సాధన
తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా వారితో కలిసి పాల్గొనడం జరిగింది.
జి వి అమర్ నాథ్
మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిజెపి ఆంధ్రప్రదేశ్
శ్రీకాళహస్తి నియోజకవర్గం
"నాకు అత్యంత ఆప్తులు, శ్రేయోభిలాషి, భారతీయ జనతా పార్టీ జాతీయ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా నియమితులైన సోదరులు శ్రీ యస్.విష్ణువర్ధన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు అభినందనలు.
ఇట్లు
జి. వి. అమర్నాథ్
మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిజెపి ఆంధ్రప్రదేశ్
శ్రీకాళహస్తి
బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నభిన్ గారు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేస్తున్న సందర్భంగా వారికి ఆత్మీయ స్వాగతం - సుస్వాగతం!
జి. వి. అమర్నాథ్
మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బిజెపి ఆంధ్రప్రదేశ్
శ్రీకాళహస్తి పట్టణంలో జరుగుతున్న రెండవ దశ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా, ఈరోజు 76వ పోలింగ్ బూత్ ఓటర్ల జాబితాను బిఎల్ఓ (BLO) అధికారితో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా, జాబితాలోని తప్పులను సరిదిద్దేలా
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన విజ్ఞానగిరి కుమారస్వామి వారి ఆడికృతిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నారద పుష్కరిణిలో నిర్వహించిన తెప్పోత్సవంలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీ కోట్టే సాయి ప్రసాద్ గారు, ఈవో శ్రీ బి.కే. వెంకటేశ్వర్లు గారు శేషవస్త్రం,
శ్రీకాళహస్తిలో బిజెపి కీలక సమావేశం: పాల్గొన్న మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.వి. అమర్ నాథ్
శ్రీకాళహస్తి:
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ బిజెపి సంస్థాగత కీలక సమావేశం శుక్రవారం స్థానిక NVS కళ్యాణమండపం
✨ **గురు పౌర్ణమి పవిత్ర ఘట్టం** ✨
గురు పౌర్ణమి శుభ పర్వదినం సందర్భంగా, శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు పరమపూజ్య **శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామి వారిని** దర్శించుకుని, వారి దివ్య ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.
గౌ MLA B సుదీర్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) ద్వారా ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి
ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై, అత్యవసరంగా గుండె శస్త్రచికిత్స చేయించుకున్న శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన A.గంగాదేవి అనే పేద మహిళా లబ్ధిదారుడి కుటుంబ పరిస్థితిని
17.7.2026 శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ ద్రౌపదీ దేవి సమేత శ్రీ ధర్మరాజుల స్వామి వారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం తో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి గారు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కోలా అనంధ్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
పోలవరం ప్రాజెక్టు సందర్శించేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN Madhav గారు ఈరోజు విచ్చేసి కేంద్ర ప్రభుత్వం 💯 శాతం సహకారం తో జరుగుతున్న పనులను పరిశీలించి , పోలవరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి జరిగే మేలు వివరిస్తూ రాబోయే రోజుల్లో బిజెపి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం