Final result of UP Panchayat Elections
BJP - 67
SP -06
Others - 02
- BJP won in the hometown of Rakesh Tikait.
- The monopoly of SP being "champion of Panchayat election" went for a toss..
- A great start for BJP ahead of UP Assembly Elections..
#हर_पंचायत_भा��पा
అచంచలమైన తెగువ, ధైర్య సాహసాలతో దేశ సంరక్షణ కోసం జీవితమంతా పోరాటాలు సాగించ���, 1857 మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిషు వారి వెన్నులో వణుకు పుట్టించి వీర మరణం పొందిన మనికర్ణిక, భరతమాత వీర పుత్రిక ఝాన్సీ రాణీ లక్ష్మీభాయి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
@SandireddySrin3 @BJP4Andhra
పీఎం-కేర్స్ నిధులతో 850 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు.
1.5 లక్షల ఆక్సికేర్ సిస్టమ్స్,.. లక్ష ఆక్సికేర్ కాన్సంట్రేటర్స్ కొనుగోలు
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు
@narendramodi@BJP4India@JPNadda@bandisanjay_bjp
"రైతుభరోసా" ను 12,500 నుంచి 13,500 కి పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6,000 లను కలిపి మొత్తంగా రూ.19,500 చొప్పున రైతులకు అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారికి లేఖ రాయడం జరిగింది.
@AndhraPradeshCM
.@narendramodi ప్రభుత్వం, బ్లాక్ ఫంగస్ తో పోరాడటానికి అవసరమైన యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లను దేశం మొత్తానికి 3.91 లక్షలు సరఫరా చేస్తే, అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే 34,010 (దాదాపు 10 శాతం) ఇంజెక్షన్లను సరఫరా చేయడం జరిగింది.
#IndiaFightsCorona#COVID19
అనంతపురం కార్పొరేషన్‌లోని 5మండలాల్లో బ@BJP4Andhra Cheif @somuveerrajuగారి పిలుపు మేరకు ఆస్తి పన్ను,చెత్త పన్ను వేసి ప్రజల నడ్డివిరిస్తూ తీసుకొచ్చిన జీవో ని వెంటనే రద్దు చేయాలనీ నిరసిస్తూ జిల్లా అధ్యక్షులు@SandireddySrin3 గారి ఆధ్వర్యములో ధర్నా నిర్వహించడం జరిగింది.@SVishnuReddy
కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలపై మునిసిపాలిటీ లలో అడ్డగోలుగా పన్నులు వేయడం దారుణం.
✔️@YSRCParty ప్రభుత్వం పునరాలోచన చేయాలి .
✔️ చెత్తతో వ్యాపారం చేయడం ఏంటి?
✔️ 15 శాతం ఆస్తి విలువ ఆధారిత పన్ను అన్యాయం .
✔️ అడ్డగోలుగా పన్నులు వేస్తే కట్టలేమని ప్రజలు ఎదురు తిరిగే రోజులు వస్తాయి.
.@ysjagan ప్రభుత్వం తెచ్చిన నూతన పన్ను విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ, @BJP4Andhra రాజమహేంద్రవరం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన "ఉచితాలు ఇచ్చుడు - పన్నులు పెంచుడు ధర్నా కార్యక్రమం" లో పాల్గొన్నాను.
#JaganHikesPropertyTax
ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్-19 సమయంలో పనిచేసిన స్టాఫ్‌ను కాదని @ysjagan కొత్త వారిని అనంతపురం ఆసుపత్రిలో నియామకాలు చేస్త��న్నారు. @MoHFW_INDIA దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని కోరుతూ వారు బీజేపీ జిల్లా అధ్యక్షులు @SandireddySrin3 గారికి వినతిపత్రం అందజేశారు.@somuveerraju