మాకు ఆత్మీయ పెద్దలు @BJP4India - భాజపా జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ @rammadhav_ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
భరతమాత సేవ కోసం మీకు, శ్రీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆయురారోగ్య సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు మరింత శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
@BJP4Andhra@BJP4Telangana
భారతీయ జనతా పార్టీ @BJP4India ఉపాధ్యక్షులుగా నియమితులైన మాకు ఆత్మీయులు, పెద్దలు శ్రీ వారణాసి రామ్ మాధవ్ - @rammadhav_ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
మీకు ఉన్న సంఘటనా పటిమతో భాజపా పటిష్ఠానికి మీరు చేసే నిరంతరం కృషికి శ్రీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి శుభాశీస్సులు ఎల్లవేళలా మీకు అందించాలని ప్రార్థిస్తున్నాను.
@BJP4Andhra@BJP4Telangana
మాజీ శాసనమండలి సభ్యులు, మిత్రులు @BJP4Andhra అధ్యక్షులు, శ్రీ పి.వి.ఎన్. మాధవ్ - @MadhavBJP గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
మీరు రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే క్రమంలో ఆయురారోగ్య సుఖసంతోషాలతో మరింత శక్తి సామర్ధ్యాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ.....
మోదీ మార్క్ అభివృద్ధి!
విశాఖపట్నం – రాయ్పూర్ ఎకనామిక్ కారిడార్
NH-130CD
📍 464 కి.మీ. ప్రయాణం
⏱️ గతంలో 14 గంటలు…
🔥 ఇప్పుడు కేవలం 5–6 గంటల్లో!
#BJP4APDevelopment
గౌరవ కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి వర్యులు (నరసాపురం పార్లమెంట్ సభ్యులు) భాజపా సీనియర్ నేత, ఆత్మీయ సోదరులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ - @BjpVarma గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీరు ఆయురారోగ్య సుఖసంతోషాలతో ప్రజా జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని శ్రీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తున్నాను.
@BJP4India@BJP4Andhra@BJP4Telangana
ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ
గారూ !
2014,వ సంవత్సరం సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నుండి..., విభజన తర్వాత, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి అడుగు వెనకాల మీనాయకత్వంలో @BJP4India - ఎన్ డి ఏ ప్రభుత్వం, అందిస్తున్న సహకారంతోనే ఆంధ్రరాష్ట్ర నిరంతర అభివృద్ధి, ప్రజాసంక్షేమంతో పాటు, ఆదర్శ ఆంధ్రప్రదేశ్ గా రూపు రేఖలు మారుస్తూ, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి అధినేత, గౌ. @AndhraPradeshCM శ్రీ @ncbn గారి నేతృత్వం, జనసేనాని @APDeputyCMO శ్రీ @PawanKalyan గారి సహకారం, @BJP4Andhra సూచనలు, సలహాలతో నిరంతరం శ్రమిస్తూ, నేడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమై మీ రాక కోసం ఎదురుచూస్తోంది !
ఉత్తరాంధ్ర ప్రజల కలలకు సాకారంగా, నిలవడంతో పాటుగా, ప్రముఖ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖపట్నం నగరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇది మణిహారంగా మారనున్నది.
మీ రాకతో మరోమారు తెలుగు నేల పులకించనున్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మరింత సహాయ సహకారాలు కొనసాగించాలని కోరుకుంటూ....
జయహో భారత్ ! జై ఆంధ్ర ప్రదేశ్ !!
ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించబడుతుంది. ఇది అనుసంధానం, వాణిజ్యం మరియు పర్యాటకాన్ని పెంపొందించే ఒక ఆధునిక, భవిష్యత్ తరహా విమానాశ్రయం. సుస్థిరత మరియు ఇంధన సామర్థ్య సూత్రాలను ఈ ప్రాజెక్టులో పొందుపరిచారు.
ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ! నవభారత నిర్మాణ ప్రదాతగా భరతమాత సేవకై భావి ప్రగతి బాటకై నిరంతరం మీరు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఆదర్శ కార్యక్రమాలకు ప్రజలు మీకు జైజై'లు పలుకుతున్నారు.
ఇదే క్రమంలో దుష్టశక్తులు కూడా భారత దేశ సార్వభౌమాధికారానికి సవాల్ చేస్తూ, విదేశీ శక్తులతో కలిసి కుట్రలు చేస్తూ భారత్లో అస్థిరతను హింసను ప్రేరేపించడానికి నిరంతరం చేస్తున్న ప్రయత్నాలను చేదిస్తూ, మీరు ప్రతిక్షణం ప్రతి నిమిషం దేశ ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న ప్రతి ప్రయత్నానికి శ్రీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి శుభాశీస్సులు అందించాలని ప్రార్థిస్తున్నాను.
రేపు, ఆగస్టు ఒకటో తారీకున ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో జరిగే కార్యక్రమాలకు హాజరుకానున్నాను. ఈ కార్యక్రమాలు మౌలిక సదుపాయాలు, అనుసంధానత మరియు సంస్కృతికి సంబంధించినవి. ఇవి 'వికసిత్ భారత్' నిర్మాణానికి సంబంధించిన ఉమ్మడి లక్ష్యానికి మరింత ఊతాన్నిస్తాయి. అదే సమయంలో, యువత సాధికారతను పెంపొందించడంతో పాటు మన మూలాలతో మనల్ని అనుసంధానిస్తాయి.
https://t.co/to5P5mcyOi
సీనియర్ రాజకీయవేత్త, కాపు సామాజిక ఉద్యమ నాయకులు, పెద్దలు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను.
శ్రీ ముద్రగడ భాజపా'లో పనిచేసిన కాలంలో వ్యక్తిగత క్రమశిక్షణ, పార్టీ అభివృద్ధి కోసం వారు ఎంతో మార్గదర్శకంగా పనిచేశారు.
వారికి సద్గతులు, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
@BJP4Andhra
మీకు ముంబైలో వైద్య పరీక్షల అనంతరం తక్షణం శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు సూచించినప్పటికీ, అధికారిక కార్యక్రమాలు ముగించుకుని వస్తానని మీరు తెలపటం, సహజసిద్ధమైన మీ సేవా గుణం, ఆలోచనలను అద్దం పడుతున్నప్పటికీ ....
వైద్యుల సలహా మేరకు తక్షణ శస్త్ర చికిత్సకు అంగీకరించటం అత్యవసరం !
చికిత్స పొంది,ఆరోగ్యం కుదుటపడిన తర్వాత భరతమాత సేవకై, భావి ప్రగతి బాటకై, మీరు మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో నిమగ్నం కావాలి !!
రాష్ట్ర ప్రజలతో పాటు మిమ్మల్ని అభిమానించే లక్షలాదిమంది ఇదే కోరుకుంటారని కూడా మీకు తెలుసు.
మీరు త్వరగతిన శస్త్ర చికిత్సలు చేయించుకుని, ప్రజా సేవకు పునరంకితం కావడానికి శ్రీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి శుభాశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను.
All the best Pawan Kalyan ji
@BJP4India@NitinNabin@BJP4Andhra@BJP4Telangana
భాజపా'నేత, కేంద్ర మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, శ్రీ యలమంచిలి సత్యనారాయణ చౌదరి @yschowdary - సుజనా చౌదరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
శ్రీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి శుభాశీస్సులతో, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో ఉన్నత శిఖరాలకు చేరుకుని సేవలు అందించాలని కోరుకుంటున్నాను.
@BJP4India@BJP4Andhra@BJP4Telangana
💐💐💐 భాజపా - @BJP4India అధ్యక్షులు, గౌ. రాజ్యసభ సభ్యులు, శ్రీ నితిన్ నబీన్ - @NitinNabin గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🙏🏻 మీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ మరింత అచంచలమైన రాజకీయ శక్తిగా దేశంలో ఎదగటంతో పాటుగా, మా ఆంధ్రప్రదేశ్ @BJP4Andhra రాష్ట్రంలో కూడా ప్రత్యామ్నాయ జాతీయవాద రాజకీయ పార్టీగా మరింత అభివృద్ధి పథంలో, ముందుకు నడవాలని కోరుకుంటూ, ఆకాంక్షిస్తూ ....
శ్రీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి శుభాశీస్సులు, మీకు, మీ కుటుంబ సభ్యులకు కలగచేయాలని ప్రార్థిస్తున్నాను.
భారత్ మాతాకీ జై ! జయహో హో భారత్ !!
జై అమరావతి !!! జై జై ఆంధ్ర ప్రదేశ్ !!!!
శుభాకాంక్షలు 💐💐💐 @BJP4Telangana రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది, ఆత్మీయ సోదరులు
శ్రీ @NRR_bjp Ex MLC. గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీరు ప్రజా జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి శ్రీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
@BJP4Andhra
నేటి ఉదయం రాజమహేంద్రవరం'లో @BJP4Andhra' మాజీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు, ఆత్మీయ సోదరులు శ్రీ @somuveerraju గారి మనమరాలు...
చి.శ్రీ చింతల నవీన్ - శ్రీమతి కీర్తి దంపతుల జేష్ఠ కుమార్తె చి. ప్రణవి ఓణీల వేడుకలో పాల్గొన్నాను. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మాత్యులు,ఆత్మీయ సోదరులు శ్రీ @BjpVarma గారు, శ్రీ సోము వీర్రాజు గారి (మా)కుటుంబ సభ్యులతో కలసి దిగిన చిత్రం !.
శుభాకాంక్షలు 💐💐💐
ముంబై'లో నేడు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 'ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు'ను గౌ. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ - @nsitharaman గారి చేతుల మీదుగా గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి
శ్రీ నారా చంద్రబాబునాయుడు - @ncbn గారు స్వీకరించిన శుభ సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు.
@nsitharamanoffc@AndhraPradeshCM@BJP4Andhra
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం @ High court of A.P, తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నేడు పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీమతి జస్టిస్ లీసా గిల్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు 💐🙏🏻💐
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, @BJP4India మిత్రపక్షం @JaiTDP అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు @ncbn గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ - @narendramodi గారి నాయకత్వంలో, కేంద్రంలోని భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ సహకారంతో అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ దిశగా నిరంతరం శ్రమిస్తున్న మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తున్నాను.
@BJP4Andhra