Don't worry guys
Don't stress about this ending--GTA 6 actually has 5 different endings depending on your choices and Criminal Profile, including one where both Jason and Lucia escape together!
No matter which ending you get, that post-credits scene with Cal getting the Senator's hard-drive email sets up the exact storyline continuing in GTA Online.
Plus, Story+ lets you jump right back in to unlock the other endings anytime!
#GTA6 #GTAVI #GTA6Ending
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణలో అదుపుతప్పిన లా అండ్ ఆర్డర్
గచ్చిబౌలిలోని ఫేస్బుక్ మెటా ఆఫీస్ మీద దాడి చేసి అరాచకం సృష్టించిన అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు
నేషనల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయ్ భాను, నేషనల్ యూత్ కాంగ్రెస్ ఇంఛార్జి మణిశర్మ ఫేస్బుక్ అకౌంట్లను సస్పెండ్ చేసినందుకు గచ్చిబౌలిలోని మెటా ఆఫీస్‌పై దాడి చేసిన తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు
ప్రపంచస్థాయి ఐటీ సంస్థలపై దాడులు చేస్తే పెట్టుబ���ులు పెట్టడానికి కొత్త కంపెనీలు ఎలా వస్తయంటూ మండిపడుతున్న సాప్ట్ వేర్ ఉద్యోగులు
ఒకవైపు పెట్టుబడుల కోసం గ్లోబల్ సమ్మిట్ అంటూ మరోవైపు ఉన్న సంస్థలను భయపెట్టే చిల్లర వేషాలు వేస్తూ కంపెనీలకు రక్ష��� కల్పించాల్సిన బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే దాడులు చేసి అరాచకం సృష్టించడం సబబేనా
#NTR Planning 3 Films in less than 12 Months 🔥❤️🔥
#Dragon Part 1 & 2 , NTR x Anil Ravipudi film 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥❤️🔥❤️🔥❤️🔥🔥
₹2000-3000CR loading 🔥🔥🔥🔥🔥🔥
@tarak9999