సాంకేతికత ఏదీ లేని రోజుల్లోనే తన ఊహాశక్తితో అద్భుతాలను తెరపై ఆవిష్కరించడం సింగీతం గారి గొప్పతనం
“కె.వి.రెడ్డి “గారి దగ్గర పనిచేసిన ఆ మహా సినీ పాఠశాల నుంచి వచ్చిన ఒక సృజనాత్మక వారసుడు సింగీతం గారు
సింగీతం గారికి ఘన నివాళి 🙏
ఎందన్నా ఈ డోకులు మీద డోకులు..!
ప్రజలు చూస్తున్నారు.. నవ్వుకొంటున్నారు 🤣🤣
అరే ఆంధ్ర పచ్చమంద.. ఇవన్నీ నమ్మారు అంటే నాకి పోతారు..
BTW.. NRI పచ్చమంద.. ఇవన్నీ నమ్మి invest చెయ్యండి ఆంధ్రాలో 🤣🤣🤣
#SaveAPfromTDP
Shah and Co are getting desperate with every passing day.
Random allegations and personal attacks on the way.
Pr kuch bhi karlo, Gyanu will have to go!
పంటలు ఎండిపోతున్నాయి.. రూ. లక్ష కోట్లు ఎక్కడ..?
చంద్రబాబు ప్రభుత్వంపై రాయలసీమ రైతులు ఆగ్రహం
సీమకు లక్ష కోట్ల పెట్టుబడి అంటూ ప్రభుత్వం హంగామా..
చంద్రబాబును ప్రశ్నిస్తూ.. బీడు భూముల్లో ఫ్లెక్సీ లు
#andhrapradesh#rayalaseema#farmers
స్థానిక ఎన్నికలపై వైసీపీ స్పెషల్ ఫోకస్
అభ్యర్థులకు అండగా లీగల్ టాస్క్ ఫోర్స్
నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు సపోర్ట్
నామినేషన్ అడ్డుకుంటే న్యాయపోరాటం చేసేలా చర్యలు
ఎన్నికల కోసం లీగల్ వార్ రూమ్ లు ఏర్పాటు
#YSRCP
When a grand old citizens and a first time voter walk the same road, the vote stops being a party slogan and becomes a shared democratic right.
White hair and young shoulders stand together. Placards say “Stop SIR.” Students and workers march side by side. The demand is simple: no citizen’s name should be removed from the electoral roll without transparent, booth level verification and a fair opportunity to challenge it.
The elderly know that a missing name is not merely a clerical error. It can mean a closed door on polling day. Gen Z is not watching from a screen. Students are on the streets, carrying the message that their first vote cannot simply be taken away.
This is more than one generation protesting. It is a shared defence of the franchise by those who built our democracy and those who will inherit it.
Halt the SIR in its present form. Restore every name removed without proper verification. Ensure every voter can see, question and correct the electoral roll. Hold the Election Commission accountable to the highest standards of transparency.
A clean electoral roll is a public good. Transparency protects genuine voters and helps identify duplicates. Secrecy protects neither.
The right to vote is not a favour. It is a fundamental expression of citizenship. Democracy must never be edited in silence.
Honestly, when I was your age, I didn’t have half the courage and resolve that you have displayed.
Walking with you gives us strength and hope!
You are a star @neha_aisa
🚨
Construction 🚧 Status of Some of the Major Infra Projects in Greater Visakhapatnam
♦️Beach / Coastal corridor (center approved, no land acquisition G.O from State govt.)
♦️12 flyovers and underpasses (on hold, due to proposed double decker metro project)
♦️Metro project (no official announcement from center)
♦️Semi ring road project (no land acquisition G.O from State govt.)
♦️Science City project (no progress, no G.O on tenders)
♦️International Conventional Center (No response from Private players)
#InfrastructureProjects
entho mandhi party lu maararu kaani
Bayataki velli Jagan ni thittina vallu chala thakkuva
ilanti sannasollani pettukoni ela nadipinchav anna @ysjagan 🙏🙏
Satyagraha went live 9 hours ago. Since then, more than 10,000 people and groups have come forward.
That's how many struggles Indians are already fighting - quietly, convinced no one was listening.
We are listening. Every submission will be read. Already, we see stories in the topics of education, corruption, social justice, farmers, labour, health, women’s safety, land and environment.
Our team will go through each one, work out how we can help, and reach out where more details are needed. Where any genuine struggle needs to be amplified to be resolved, we will do it.
This is only the beginning. Satyagraha isn't a one-day campaign. It will run for years, and it will stand with every andolan, big or small.
Thank you for speaking up and for standing up for the Constitution.
If you haven't yet, tell me your story 👉 https://t.co/hJ8iARr5La
రాయలసీమలో లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు చాలా ఆర్భాటంగా ప్రకటించాడు
కానీ.. సీమలో వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. దాదాపు 3 వేల చెరువులు ఎండిపోయి.. అన్నీ బీటలు వారడం జరిగింది. చెరువుల కింద ఆయుకట్టు మాటే లేకుండా పోయింది
వైజాగ్‌లో ప్రార్థించినట్లే.. మదనపల్లెలోనూ ప్రార్థించి ఉంటే ఈపాటికి 24 సెంటీమీటర్ల వర్షం పడి ఉండేది కదా చంద్రబాబు?
-భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
తేలుకుట్టిన దొంగలా తెగులు మీడియా!
ఆధారాల్లేని ఆరోపణలతో అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆస్తుల మీద సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలను తాటికాయంత అక్షరాలతో పత్రికల్లో వార్తలు
ప్రజల సమస్యలు గాలికి వదిలేసి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఇండ్ల, వ్యవసాయ క్షేత్రాల మీదకు చేసిన దండయాత్రకు బోలెడు ప్రచారం
కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ అని ప్రచారం చేసి 67 ఎకరాలకు కుదించి, అందులో అసైన్డ్ భూములు ఉన్నాయంటూ వెకిలి ప్రచారానికి ఊతం
సిరిసిల్లలో ఎనిమిది వేల ఎకరాలు అక్రమంగా కొల్లగొట్టారంటూ ఆరోపణలు. సిరిసిల్లలో సభ పెట్టినా ఒక్క ఆధారం చూపలేని రేవంత్ రెడ్డి
రంగనాయకసాగర్ వద్ద నిర్మించిన ఇరిగేషన్ గెస్ట్ హౌస్ హరీష్ రావుది అంటూ అబద్ధాలు ప్రచారం
వ్యవసాయ క్షేత్రాలు, ఇండ్లు, సొంత వ్యాపారాలు ఉన్న చోటికి యూట్యూబర్లు, పెయిడ్ ఆర్టిస్టులను పంపించి అసత్యాల ప్రచారం
ప్రభుత్వం అండతో ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల వద్దకు దౌర్జన్యంగా, అనధికారికంగా ప్రవేశిస్తూ రేవంత్ ఇచ్చిన స్క్రిప్టులను వల్లెవేస్తున్న యూట్యూబర్లు, పెయిడ్ ఆర్టిస్టులు
ఎల్ నినో మూలంగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి, కరంటు, యూరియా ఇబ్బందులు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు ప్రచారంలోకి రాకుండా శాసనసభ సమావేశాల నుండి డైవర్షన్ గేమ్ ఆడుతున్న రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి ఉస్కో అంటే డిస్కో అంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అనుకూల మీడియా, తెలంగాణ వ్యతిరేక మీడియా, యూట్యూబర్లు, పెయిడ్ ఆర్టిస్టులు
గత రెండున్నరేళ్లలో అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని రేవంత్ రెడ్డి కుటుంబం సంపాదించిన ఆస్తులు, కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయలను ఆధారాలతో సహా మీడియా ముందు ఉంచిన బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్
రేవంత్ రెడ్డి అల్లుడు, కూతురు, భార్య, వారి స్నేహితులు మొదలు పెట్టిన మ్యాక్స్ బియాన్ ఫార్మా, రేవంత్ రెడ్డి వెంట ఉండి ప్రారంభిస్తున్న మెడికవర్ ఆసుపత్రుల వ్యవహారం, దానిని రూ.13,200 కోట్లకు అమ్మిన భాగోతం
రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా పర్యటన తరువాత రేవంత్ రెడ్డి భార్య గీత పేరు మీద వెలుస్తున్న గీత ఆటోమోటివ్స్, రేవంత్ కుటుంబ అన్ని వ్యాపారాల్లో భాగస్వామిగా ఉంటున్న దుంప శిరీష వ్యవహారం, రేవంత్ రెడ్డి కూతురితో కలిసి ఆమె ప్రారంభించబోతున్న మైండ్ వాల్ట్ అంతర్జాతీయ స్కూళ్ల వ్యవహారం బయటపెట్టిన క్రిశాంక్
మన్నె క్రిశాంక్ ఆరోపణలను మొక్కుబడిగా కూడా ప్రచురించిన ప్రముఖ దినపత్రికలు, రేవంత్ అనుకూల పత్రికలు
క్రిశాంక్ వెల్లడించిన ఆధారాలపై నోరు మెదపని రేవంత్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పెయిడ్ యూట్యూబర్లు
ఆధారాల్లేని ఆరోపణలపై చూపిన అత్యుత్సాహం, ఆధారాలతో సహా బయటపెడితే ప్రచురించడంలో, ప్రచారం చేయడంలో ఎందుకు లేదని ప్రశ్నిస్తున్న ప్రజలు
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో తమ ఆటలు సాగవని, అందుకే బీఆర్ఎస్ మీద చేస్తున్న అడ్డగోలు ఆరోపణలను ప్రచారం చేస్తున్న మీడియా
మీడియా ద్వంద్వ వైఖరిని చూసి ముక్కున వేలేసుకుంటున్న తెలంగాణ ప్రజలు
విశాఖలో ఆగని పర్యావరణ విధ్వంసం
హైకోర్టులో కేసు ఉన్నా సింహాచలం కొండపై చెట్లు నరికేస్తున్నారు
తాజాగా చేస్తున్న పనుల వీడియోలను కోర్టుకు సమర్పిస్తా
పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ
ఢిల్లీ పెద్దల మొట్టికాయలు ..?
రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేసినందుకు నాటి సీఎం వైయస్ జగన్ ను మార్చ్ 2026న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించింది
జగన్ ప్రభుత్వం దిగిపోయేనాటికి 9.02 లక్షల ఇళ్లు పూర్తి చేసినట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి…
మరి అదే కేంద్ర ప్రభుత్వంలో భాగమైన మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు తెనాలిలో పేదలకు ఇళ్లు ఇచ్చే కార్యక్రమంలో జగన్ పై నోరు పారేసుకున్నారు , జగన్ ను విమర్శిస్తూ ట్వీట్ చేశారు అంతలోనే ట్వీట్ డిలీట్ చేశారు ఎందుకని?
శివరాజ్ సింగ్ నోరు పారేసుకోవడంపై కేంద్రం మందలించిందా? అందుకే ఆయన పోస్ట్ డిలీట్ చేశారా?
సికింద్రాబాద్ మెడికవర్ ఆస్పత్రి ముందు భారీగా వెలసిన బ్యానర్లు
కంగ్రాజులేషన్ రేవంత్ రెడ్డి గారు రూ.13,200 కోట్లు అంటూ రోడ్డుకు ఇరువైపులా వెలిసిన బ్యానర్లు