#పబ్లో డ్యాన్స్ కంటే… #గ్రామంలో 🥵🥵బాలయ్య పాట పడితే వచ్చే ఊపు వేరే లెవెల్! 🔥🦁
పబ్లో లైట్లు మెరుస్తాయి…
డీజే బీట్లు గట్టిగా వినిపిస్తాయి
గ్రామం మధ్యలో స్పీకర్ పెట్టి
“జై బాలయ్య” అన్న వెంటనే
పిల్లల నుంచి పెద్దల వరకు
అందరూ ఒకే ఊపులో ఊగిపోతారు! 🔥
అదే బాలయ్య మాస్ మ్యాజిక్!
జై బాలయ్య పీలో ,
జై బాలయ్య బోలో
అంటూ నందమూరి బాలకృష్ణ గారి అభిమానుల కోసం కొత్త పాట వచ్చింది.
🥳🥳🥳🥳🥳🥳🥳 చూసేయండి కుర్రాడు అదరగొట్టేసాడు.
https://t.co/rQLMTNbHaN
- Hundred in IPL ✅
- Hundred in Youth ODI ✅
- Hundred in Youth Test ✅
- Hundred for India A ✅
- Hundred in SMAT ✅
- Hundred in U-19 Asia Cup ✅
- Hundred in VHT ✅
- Hundred in U-19 World Cup ✅
VAIBHAV SURYAVANSHI IS RULING CRICKET AT THE AGE OF 14. 🤯🔥
దర్శకుడు కరుణాకరన్ మాటల్లో #అఖండ2 గురించి 👆
హిట్ టాక్ వచ్చినా లాభాల కంటే నష్టాలకే పరిమితమైన కొన్ని సినిమాలని చూసాం మిత్రులారా ఇక ఫ్లాప్ టాక్ వస్తే వారం లోపే కనుమరుగవుతున్న రోజుల్లో 25 రోజులకీ పైగా ప్రదర్శింపబడి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది అఖండ 2 మాత్రమే 👆 💪
#Akhanda2Thaandavam 🔱
#NBKRampage🦁🔥💥
ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన @sribharatm కి, @PurandeswariBJP అత్తకి నా శుభాకాంక్షలు.
వచ్చాడు...
నిందలు మోసాడు...
పడ్డాడు...
కానీ పదిలిపెట్టలేదు... ఎక్కడ పడ్డాడో అక్కడే అఖండమైన మెజారిటీ తో గెలిచాడు 🔥🔥🔥
కార్యకర్త కి కష్టం అంటే ముందు ఉంటాడు... అన్నా సాయం అంటే నేనున్నా అంటాడు 👌👌👌
Happy Birthday @naralokesh Anna 💐💐💐
#HappyBirthdayNaraLokesh