గొప్ప మార్పు జరగాలంటే…
ఉక్కు సంకల్పంతో కూడిన …
సాహసం చేయాలి.
దశాబ్ధాలుగా మూసీ గర్భంలో…
జీవచ్ఛవాలుగా బతుకుతున్న…
పేదల బతుకులు మార్చే సంకల్పం నాది.
మూసీ సాగునీరుగా పారి…
విషమే పంటలుగా మారి…
నల్గొండ ప్రజల ఆరోగ్యాన్ని కబళిస్తున్న..
గరళ ���ూపాన్ని ప్రక్షాళన చేయాలన్న పట్టుదల నాది.
హైదరాబాద్ ఛారిత్రక వైభవానికి…
ఆనవాలుగా మిగిలిన మూసీని పునరుజ్జీవిపం చేసే లక్ష్యం నాది.
విశ్వ నగరంగా ఎదుగుతోన్న
మన హైదరాబాద్ నగర
ఆర్థిక, పర్యాటక, వాణిజ్య రంగాల
ఆయువు పట్టుగా
మూసీని మార్చే బాధ్యత నాది.
ఎన్ని దుష్టశక్తులు అడ్డు వచ్చినా…
ఈ సంకల్పం చెరిగిపోదు…
ఈ లక్ష్యం చెదిరిపోదు.
#Musi
కేటీఆర్.....జన్వాడ ఫాంహౌస్
అక్రమ నిర్మాణం కాదా ?
దాన్ని కూల్చాలా ? వద్దా ?
హరీశ్ రావు....అజీజ్ నగర్ లో ఉన్న
నీ ఫాంహౌస�� అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ?
సబితమ్మ పేద అరుపులు వద్దూ......
నీకున్న ఫాంహౌస్ ల లెక్కలు కూడా ఉన్నాయి.
మీ ఫాంహౌస్ లు ఎక్కడ కూలిపోతాయోనని భయపడి పేదలను రక్షణ కవచాలుగా పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారు.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ మీరు కట్టుకున్న ఫాంహౌస్ ల నుంచి వచ్చే మురికి నీటి హైదరాబాద్ ప్రజలు తాగాలా.....?
-- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
• @revanth_anumula
#RevanthReddy #Hydraa #Hydra