@braouofficial sir university ఏమైనా అప్పుల్లో ఉందా, Entrance exam లకి అంతంత fee పెడుతున్నారు, పేద అభ్యర్థులు ఎలా కట్టుకుంటారు అంత fee లు పెడితే, కూరగాయల మార్కెట్ లో రేట్లు పెంచినట్టు పెంచుతున్నారు, మరి ఇంత దారుణమా 1000/-fee అంటే ఎలా కట్టుకోవాలి మహానుభావులారా 🙏 @revanth_anumula
@AndhraPradeshCM sir,పరిష్కారం చూపినట్టు ఏదో పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు కానీ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది,DCHS మీద నేను 4 PGRS వేసాను,కానీ సమస���య మాత్రం పరిష్కారం కాలేదు,అయినట్టు గ్రీవెన్స్‌లో సమాధానము ఇస్తున్నారు,మీరేమి చేస్తున్నారో అర్థం కాదు సార్? @collectoratpr
@collectoratpr sir,పరిష్కారం చూపినట్టు ఏదో పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు కానీ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది,DCHS మీద నేను 4 PGRS వేసాను, కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు, అయినట్టు గ్రీవెన్స్‌లో సమాధానము ఇస్తున్నారు, మీరేమి చేస��తున్నారో అర్థం కాదు సార్?
@healthminister8 మీరు ప్రాతినిద్యం వహించే సొంత జిల్లాలో DCH, GMC ఇచ్చిన నోటిఫికేషన్లు సక్రమంగా భర్తీ చేయడంలేదు, సం|| లు కొద్దీ TIME తీసుకునే ఇలాంటి అధికారులను ఎక్కడ చూడలేదు సార్, అలాంటప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం ఎందుకు, నిరుద్యోగులతో ఆడుకోవడం ఎందుకు సార్ ?? 😔😔😔
@collectoratpr@satyakumar_y
@collectoratpr నిజంగానే సమస్యలు పరిష్కరిస్తున్నారా సార్, పరిష్కరిస్తున్నట్టు సమస్యను దాటావేస్తున్నారా??? మీ కింద పని చేసే అధికారులు సమస్య పరిష్కరిస్తున్నట్టు రిప్లై ఇచ్చి, సమస్యలు దాచిపెడుతున్నారు సార్, ఆ విషయం మీకు తెలిసిందో లేదో మరి,ఒక సమస్య కోసం 4 PGRS వేస్తె 4 పొంతన లేని సమాధానాలు ఇచ్చారు🤦♂️
@collectoratpr sir
నిజంగానే నాకు ఇలాంటివి అనుభవమే ఎదురైంది, మీ కింద పని చేసే అధికారులు మీ మాట వింటున్నారో లేదో అర్థం కావడంలేదు, DCH జాబ్ నోటిఫికేషన్ భర���తీ చేయడం గురించి 3 సార్లు pgrs వేస్తె 3 సార్లు పొంతన లేని రిప్లైతో,1 సం అయిపోయింది నోటిఫికేషన్ ఇచ్చి 🙏
https://t.co/YpbFyemips
@naralokesh@KadapaKarimulla Respected sir @naralokesh,TET అప్లికేషన్ ఫీ మరి అంత ఎక్కువ పెడితే ఎలా సార్?? ఒక అప్లికేషన్ కి వెయ్యి రూపాయిలు అంటే నిరుద్యోగులు ఎలా కట్టుకుంటారు సార్?? కనీస వసతులు సరిగా ఉండవు, దానికి అదనంగా ఎక్కడ పడితే అక్కడ EXAM సెంటర్ ఇస్తారు, ఆడవాళ్లు ఉచితంగా వెళ���ారు, అబ్బాయిల పరిస్థితి ఏంటి?
@naralokesh ప్రియమైన @naralokesh గారు,
ప్రస్తుత TET దరఖాస్తు ఫీజు అనేక మంది అభ్యర్థులకు భారంగా మారింది. నిరుద్యోగ యువత మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ఫీజు చెల్లించలేక పరీక��షకు దరఖాస్తు చేయడానికే ఇబ్బందులు పడుతున్నారు.1/2
@ncbn, @AndhraPradeshCM,@satyakumar_y, @collectoratpr, అనంతపురం జిల్లా DCH వారు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి, ఏడాది గడిచిన, 3ఫిర్యాదులు చేసిన ఏదొక పొంతనలేని సమాధానము చెప్పి,నోటిఫికేషన్ భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు, దయచేసి తగు చర్యలు తీసుకోగలరు సార్🙏 @healthminister8
Resected @collectoratpr sir
అనంతపురం DCH వారు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఏడాది అయినా, 3 ఫిర్యాదులు చేసిన, ఇప్పటికి భర్తీ చేయలేదు, మరి ఇంత నిర్లక్ష్యమా సార్? మీ పేరు చెప్పి మిమ్మల్ని, మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అన�� మాకు అనుమానం కలుగుతున్నది సార్,తగు చర్యలు తీసుకోగలరు 🙏
Is DAV SCHOOL Recruitment Genuinely Appointed?
@dpradhanbjp, @EduMinOfIndia,
@DAVIIER
If genuine, Why are you asking Experience for fresh candidates, Even also not mentioned in official Notification. But asking in interview we want only experienced candidate, why not mentioned?
@collectoratpr ఆరోగ్య శాఖ ఉద్యోగ నియామక ప్రక్రియలు మీద కొంచెం దృష్టి సారించగలరు సార్, మీరు Medical dept ని అసలు ఏమి పట్టించుకోవడం లేదు సార్, నోటిఫికేషన్ లు ఇచ్చి ఏళ్లు గడుస్తున్న, వాటిని భర్తీ గురించి ఏమి పట్టించుకోరు, ఇలా అయితే నిరుద్యోగుల పరిస్థితి ఏంటి సార్?
PGRS లకు సరైన రిప్లై లేదు సార్ 🙏