👉జనాల సొమ్ము జనాలకు పంచుతూ తమ పేర్లు, ఫోటోలు, రంగులు వేస్కుంటూ ప్రజల్ని ఆత్మాభిమానంలేనివారిగా చూపుతారు #YSRCP నేతలు
👉స్వార్జితం నుండి వందలమందికి కోట్లరూపాయిలు సాయమందిస్తున్నా ఎక్కడా పార్టీబ్యానర్,జెండా పెట్టకుండా వారి ఆవేదనని ప్రపంచానికి తెలిపే వేదికగానే మార్చారు #PawanKalyan
Quite nobly spoken about ‘Bharath’s religious harmony & multi-cultural acceptance at UN by our Nation’s permanent Envoy Sri @ambtstirumurti
Kudos to you sir.
See how time flies! Megastar Chiranjeevi giving away shield to Kamal Haasan along with the Bollywood legend Raj Kapoor in 1986 for the classic Swathi Muthyam. Now megastar appreciating Kamal Haasan along with the Bollywood superstar in 2022 for #Vikram blockbuster! 👌
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజయ దశమి నుంచి మొదలుపెట్టే యాత్రకు సంబంధించి కొత్త వాహనాలు వచ్చేశాయి. ప్రెసిడెంట్ గారు కాన��వాయ్ కోసం 8 కొత్త వెహికల్స్ ఈ రోజు ఉదయం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరాయి.
జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు రామచంద్రపురం నియోజకవర్గంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న జనసైనికులకు, వీర మహిళలకు ప్రమాద భీమా ధృవీకరణ పత్రంతో కూడిన, సభ్యత్వ కిట్స్ అందజేసిన @JanaSenaParty నాయకులు.
#JSP_ActiveMembershipKits
జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న జనసైనికులకు, వీర మహిళలకు ప్రమాద భీమా ధృవీకరణ పత్రంతో కూడిన, సభ్యత్వ కిట్స్ అందజేసిన @JanaSenaParty నాయకులు.
#JSP_ActiveMembershipKits
Shri. @PawanKalyan Garu has appreciated the team of #MajorTheFilm 🇮🇳 for telling the story of Major Sandeep Unnikrishnan in such a fitting manner and also congratulated them for the Blockbuster Success 💥💥
#IndiaLovesMajor 🇮🇳
విజయదశమి నుంచి మొదలుపెట్టే యాత్రకు సంబంధించి కొత్త వాహనాలు వచ్చేశాయి. కాన్వాయ్ కోసం 8 కొత్త వెహికల్స్ ఈ రోజు ఉదయం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరాయి.
@PawanKalyan@JanaSenaParty