'వారణాసి' తర్వాత మహేష్ బాబు చేయబోయే సినిమాపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి
మొన్నటి వరకు బుచ్చిబాబు సానాతో మహేష్ బాబు తదుపరి సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది
ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా పేరు వినిపిస్తోంది
అయితే మహేష్ బాబు ఇంట్రెస్ట్ మాత్రం అనిల్ రావిపూడిపై ఉన్నట్టు టాక్
'వారణాసి' వంటి లార్జ్ స్కేల్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేయాలని మహేష్ భావిస్తున్నాడట
ఆల్రెడీ అనిల్ రావిపూడి మహేష్ కి కథ వినిపించారట.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ కథలో కోచ్ పాత్రని మహేష్ పోషిస్తారనేది ఇన్సైడ్ టాక్.
#MaheshBabu #SandeepReddyVanga #AnilRavipudi #Varanasi #Rajamouli
The reach of Icon Star @alluarjun continues to grow beyond boundaries.
Even before #AA23 goes on floors, Prime Minister Narendra Modi’s Instagram post features the viral #23Theme.
A reflection of the growing cultural phenomenon that Allu Arjun has become across India. 🔥
Ee rojullo 4th class pilala dagara kuda phone untundi nen 4th cls lo unapudu 5th cls ki velte pen tho rayachu pant eskovachu vitiki excitement tho full happy ga undevadni
@Raisaar_3D2Y Spiderman prathi cinema main moto is universal appeal
Kids grown ups and especially family viewers andharu target eh
Alanti spidey cinema lo sex scene ante assala nammabudhi kadhu they wont risk it for their younger audience