పడేవాడు అనేవాడు ఇద్దరూ మనుషులే...
కాకపోతే అనేవాడి టైం నడుస్తుంది...
పడేవాడికి టైమ్ వస్తుంది...
కాకపోతే ఆ టైం వచ్చినపుడు ఎంత గౌరవంగా ఉంటారో వాళ్ళు గొప్ప
డబ్బులు ఉన్నవాడికి ఇచ్ఛే Commercial సర్వీసెస్ కి,
పేదవాడికి అందవలసిన welfare సర్వీసెస్ కి తేడా తెలియని ఇటువంటి చెత్త పాలకుడు అన్నింటికీ PPP మోడల్ అని చేతులు దులుపుకోవాలనుకుంటే సమాజం ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది.
KCR గారు చెప్పినట్లు Dirtiest Politician ఏ ఇలాంటి arguments చేస్తాడు.
#EvilKutami
#FailedKutami
నాడు అన్ని అనుమతులు పొంది..
మే 3, 2023న ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి జగనన్న శంకుస్థాపన చేశారు..
ఆయన చెప్పినట్టుగానే 2026లో ఎయిర్ పోర్ట్ ప్రారంభమవుతుంది..
భోగాపురం ఎయిర్ పోర్ట్ కల సాకారం చేసినందుకు ధన్యవాదాలు @ysjagan అన్న..
#BhogapuramAirportByJagan#YSJaganMark
#CreditChorBabu
#JaganannaConnects
లోకేష్.. కండిషనల్ సవాళ్లు యూజ్ లెస్!
ఒకవేళ వైసీపీ పాలన కాలంలో లిక్కర్, భూకుంభకోణాలు జరిగాయనే మాట వాస్తవమే అనుకుందాం. ఆరోజుల వారు కుంభకోణాలు చేశారు గనుక.. డీఎస్సీలు అక్రమాలు చేయడానికి తమకు హక్కు ఉన్నదని లోకేష్ భావిస్తున్నారా? అనే సందేహం ప్రజలకు కలుగుతుంది.
హృదయాన్ని కలిచివేసే ఘటన...
నేపాల్‌లోని అఛ్ఛామ్ జిల్లాలో ఓ నివాస ప్రాంతం సమీపంలో తీవ్ర అస్వస్థతతో, మూర్ఛ వచ్చినట్లుగా కనిపిస్తున్న ఓ చిరుతపులి కనిపించింది. ఒకప్పుడు అడవిలో బలానికి, మనుగడకు ప్రతీకగా నిలిచిన ఆ చిరుత... ఇప్పుడు నిస్సహాయ స్థితిలో కనిపించడం అందరినీ కలచివేస్తోంది.
రోగాలు, అనారోగ్యం మనుషులకే కాదు... మూగజీవాలను కూడా వెంటాడుతాయేమో అనిపించేలా ఈ ఘటన ఉంది. దాని పరిస్థితికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు.
ఆలస్యం కాకముందే అధికారులు స్పందించి చికిత్స అందించడంతో పాటు, అసలు ఏం జరిగిందో గుర్తించాలని పలువురు కోరుతున్నారు.
#Achham #Leopard #Nepal #Wildlife #PrayForWildlife #AnimalRescue #NepalNews
Roja 90MM Powerfull Punch😂🔥
ఆడ లేక మధ్యల దరువు అంటే ఇదే.
ఆంధ్రజ్యోతి పేపర్ కొనుక్కున్నాక అది నా పేపర్ అవుతుంది.
అది కాల్చుకుంటాను, కబోర్డ్ లో వేసుకుంటాను అది నా ఇష్టం.
సాక్షి ఆఫీస్ పై దాడి చేస్తారు.
సాక్షి ఆఫీసులో కంప్యూటర్లు ధ్వంసం చేస్తారు.
కానీ కేసులు మాత్రం ఉండవు.
- రోజా
గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఎవరైనా చనిపోతే ఎలా?
గత ఐదేళ్లుగా చూస్తున్నా. ఎవరైనా చనిపోయినా, చనిపోయే పరిస్థితిలో ఉన్నా ముందు ఆస్పత్రికి తీసుకెళ్తారు. తర్వాత ఆస్పత్రిలో ఫార్మాలిటీలన్నీ పూర్తి చేసుకుని, వాట్సాప్ గ్రూపుల్లో మరణ సమాచారం పెట్టి, అంబులెన్స్ వ్యాన్ కమ్యూనిటీలోకి తీసుకొచ్చి, అరగంటపాటు అందరి చివరిచూపునకు ఉంచి, సొంత గ్రామానికి తీసుకెళ్తారు.
సొంత గ్రామంలో ఇల్లూ వాకిలీ లేకపోతే? కొన్ని తరాలుగా సొంత గ్రామమే హైదరాబాద్ అయితే?
ఇవాళ దగ్గర నుంచి చూశా.
మిత్రుడి తల్లి చనిపోయింది. ఎనభై ఏళ్లు దాటాయి. వృద్ధాప్యం. ఆర్నెల్లుగా మూడుసార్లు ఆసుపత్రుల్లో ఉండి వచ్చి మరణం కోసం ఎదురు చూస్తోంది. మూడు రోజుల నుంచి ఆరోగ్యం క్షీణిస్తూ ఈ రోజు మధ్యాహ్నం కన్ను మూసింది.
ఆస్పత్రికి తీసుకెళ్లే ఆలోచన చేయలేదు. దగ్గరి బంధువులు మరణానికి ముందే వచ్చేశారు. ఆమె కన్నుమూశాక మరో ఇరవై మంది వచ్చారు.
గేటెడ్ కమ్యూనిటీ పెద్దలకు సమాచారం ఇచ్చారు. భౌతికకాయాన్ని తీసుకెళ్లడానికి ప్రొటోకాల్ మొత్తం సిద్ధం చేశారు. కానీ స్నానం చేయించడానికి, ఇతర క్రియలకు ఊళ్లలో లాగా చోటు లేదు. ఇటీవలి కాలంలో కమ్యూనిటీలో అలా చేసిన దాఖలాలూ లేవు. ఆ ఏర్పాట్లు కొడుకునే చూసుకోమన్నారు.
కొడుకు ఎమోషన్‌కు పోకుండా అన్నీ ఇంటి బాల్కనీలో, హాల్లోనే కానిచ్చేశాడు.
భౌతికకాయాన్ని అందరం మోసుకుంటూ వాహనం దాకా తీసుకెళ్లాం. అక్కడి నుంచి కుటుంబ సభ్యులే బయలుదేరారు. స్మశానానికి తీసుకెళ్లారు.
మా మిత్రుడి తల్లి పాతికేళ్ల క్రితమే భర్త చనిపోయినప్పుడే చిలకలగూడ ఖబరస్తాన్‌లో ఆయన్ని ఖననం చేసిన చోటే డబ్బు చెల్లించి తనకూ చోటు రిజర్వు చేసుకుందట. ఇప్పుడైతే లక్షో, రెండు లక్షలో పెట్టాలట. ఆ టెన్షన్ లేదు. అదొక ఊరట.
ఆకాశహర్మ్యాలు కడుతున్నారు. మూడు బెడ్రూముల ఫ్లాట్ రెండు కోట్లకు అమ్ముతున్నారు. ఆ ఫ్లాటే ఏకైక అడ్రస్ అయిన వాళ్ల పరిస్థితి ఏమిటన్నది మా మిత్రుల మధ్య చర్చకు వచ్చింది. మై హోం సంస్థ కొన్ని కమ్యూనిటీల్లో ఇలాంటి వాటికి ఏర్పాటు చేసిందట. అంటే చాలా కమ్యూనిటీల్లో ఆ ఏర్పాటు లేదన్నమాట.
చావు గౌరవంగా జరగాలి. ఇరుగుపొరుగు ఇబ్బంది పడతారేమోనన్న భయం లేకుండా జరగాలి. గేటెడ్ కమ్యూనిటీల్లో పెద్ద పెద్ద క్లబ్‌హౌస్‌లు కడుతున్నారు. సరే. చివరి క్రియల కోసం శోకమందిరాలు కూడా కట్టాలి.
సింగిల్ బెడ్రూం ఫ్లాట్ అంత చోటు చాలు. ఎకరాల్లో విస్తరించిన గేటెడ్ కమ్యూనిటీల్లో అది సాధ్యమే. అది కనిపించినప్పుడల్లా మరణం కూడా మన జీవితంలో భాగమేనని గుర్తుకొస్తుంది. అది అవసరం కూడా.
గౌరవనీయులైన @ncbn గారు, 3 ఏళ్ళ అశ్వంత్ 'DMD' వ్యాధితో పోరాడుతున్నాడు. బాబు ప్రాణాలు దక్కాలంటే 26కోట్ల 'Elevidys' ఇంజెక్షన్ కావాలి. ప్రభుత్వం తరపున మీరే చొరవ తీసుకుని ఈ పసివాడికి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నాం సార్!🙏@OfficeofNL@naralokesh@JaiTDP#SaveAswarth#APGovt#CBN
నీట్లో రాజీనామా!
డీఎస్సీలో మౌనం...
@naralokesh రాజీనామా ఎప్పుడు?
సీబీఐ విచారణ ఎందుకు లేదు?
నీట్ లీక్‌పై కేంద్రమంత్రి రాజీనామా చేశారు. డీఎస్సీలో లోకేష్ ఎందుకు చేయడం లేదు?
విద్యాశాఖ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ టాపర్ ర్యాంకు ఎలా వచ్చింది?
ఆ మొదటి ర్యాంకర్ డేటా ఎందుకు మాయం అయింది?
స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఎలా?
జీవోల ద్వారా నిబంధనలు ఎందుకు మార్చారు?
సీబీఐ విచారణ ఎందుకు లేదు?
ఎందుకంటే చంద్రబాబు, లోకేష్ తప్పులను దాచిపెట్టాలనుకుంటున్నారు!
కానీ మా వైసీపీ పోరాటం ఆగదు!
-వడ్డీ రఘురాం గారు, తాడేపల్లిగూడెం వైయస్ఆర్ సీపీ ఇంఛార్జ్
#NaraLokeshMustResign
#MegaDSCScam
మరి నారా లోకేష్ రాజీనామా ఎప్పుడు..?
భారతదేశంలో ఉన్న యువతీ యువకులందరికీ హ్యాట్సాఫ్
యువత పిలుపునకు ఆఖరికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి
ఏపీలోని మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆదర్శంగా తీసుకొని... తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం
లేనిపక్షంలో, ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ వంతు అయింది, రేపు లోకేష్ వంతు
- వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా
రావతి రియల్ ఎస్టేట్ మాఫియా దోపిడీకి.. రాజధాని అని సెంటిమెంటు రగిలించి.. ఎవర్నీ రానివ్వకుండా,అక్కడి రైతులను కూడా మాట్లాడనీయకుండా కేజీఎఫ్ సినిమాలో "నారాచి" నగరంలా నిర్మిస్తున్నారు..
ఇదే అభిప్రాయం అందరికీ ఉంది..
భూములు ఎవరివి.?? వాటిని పంచుతు తింటున్నది ఎవరు.?? వాటి క్విడ్ ప్రో కో ఎక్కడికి చేరుతుంది.??
సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను, అచేతనత్వాన్ని, తిరోగమన విధానాలను, ప్రజా కంటక నిర్ణయాలను నిలదీసే ఒక గొంతుక ఎక్కడ వినిపించినా ప్రభుత్వాలలో అసహనం పెరుగుతోంది.
కళ్లు ఎర్రబడుతున్నాయి. చేతులు లాఠీలు పుచ్చుకుంటున్నాయి.
Full Video https://t.co/gmW6xp6JB2
పచ్చ మీడియా కి ఎందుకు వ్యతిరేకమో తెలుసా…
సాయి కృష్ణ కుటుంబాన్ని జగన్ గారు కలిస్తే “రౌడీ షీటర్ కు జగన్ మద్దతు” అని రాస్తారు .
అదే సాయి కృష్ణ కుటుంబాన్ని చంద్రబాబు కలిస్తే “పరామర్శ” అంట.
వీళ్ళు జనాలకి నీతులు చెప్తారు…😏😏
సాయి కృష్ణపై 50, 40 కేసులు ఉన్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారు.
సాయి కృష్ణ ఫోన్ నుంచి అందరికీ కాల్స్ చేసి స్టేషన్ కి రప్పించి
చితక్కొట్టుడు కొట్టి వాళ్ళందరినీ సభ్యులు పంపించి సాయికృష్ణని మాత్రం బాత్రూంలో కూర్చోబెట్టారు
సాయి కృష్ణ Pawan Kalyan అభిమాని.
మాఫియా డాన్ అంటూ తప్పుడు కథలు అల్లుతున్నారు.
దమ్ముంటే బందర్ రోడ్‌కు రండి నేను అక్కడే కూర్చుంటా సాయి కృష్ణపై ఎన్ని కేసులు ఉన్నాయో ఆధారాలతో నిరూపించండి..
- సాయి కృష్ణ కుటుంబ సభ్యులు