గత ఉద్యమాల స్ఫూర్తితో ఇప్పుడు మన గ్రామాల్లో '#BC, SC, ST లు స్వరాజ్యం' కోసం ''#స్వధర్మం'' [బుద్ధుడు , ఫూలే , అంబేడ్కర్ ]తో యుద్ధం చేయడంతో ప్రజలరాజ్యం (#గణరాజ్యం) నెలకొల్పి విప్లవకరించిన వాళ్ళం అవుతాం.
#గతచరిత్ర నిలిపినోళ్లం అవుదాం ✊🏻
జై భోలో గణేష్ మహారాజ్ కీ
జై గణతంత్ర భారత్ 🚩
సీఎం రేవంత్ రెడ్డి సాబ్.. ఉప రాష్ట్రపతి గా..గొల్ల కురుమ వర్గ మైన బండారు దత్తాత్రేయ గారిని నియమించ మని సలహా ఇచ్చినట్లుగానే... మీరు కూర్చున్�� ముఖ్యమంత్రి సింహాసనం నుండి మీరు వైదొలగి..ఆ స్థానం పై బీసీ గొల్ల కురుమ కులస్తుడైన "బీర్ల ఐలయ్య" ఆలేరు MLA గారిని ముఖ్యమంత్రి గా కూర్చోబెట్టాలని సూచిస్తున్నాం.అప్పుడే మీరు చేసిన కులగణ నకి సార్థకత. @revanth_anumula
#BeerlaIlaiah
#Castecensus
#BCSCST
#Telangana
సీఎం సొంత జిల్లా నారాయణపేట, ధన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ మాడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్లో 15 రోజుల నుంచి సెప్టిక్ ట్యాంక్ నిండి దుర్వాసన రావడంతో వి��్యార్థినిలు దైనందిన జీవితం అస్తవ్యస్తమై రోడ్ల పై కి ఎక్కారు, CM తన సొంత జిల్లా నే పట్టించుకునే దిక్కు లేదు, ఇగ రాష్ట్రాన్నేం బాగుచేస్తాడు, ఈ హాస్టల్ లో ఘోరమైన పరిస్థితికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి వహించాలి... ఈ సమస్యను వెంటనే సీఎం పరిష్కరించాలని BC,SC,ST JAC గా డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO @revanth_anumula
#RevanthReddy
ఇంత కాలం తర్వాత..RS ప్రవీణ్ కుమార్ మరియు విశారదన్ ల విషయం లో... "సత్యాన్ని సత్యం గా,అసత్యాన్ని అసత్యం గా చూడగలిగే పరివర్తన" నా తమ్ముడు "రెంజర్ల రాజేష్" లో వచ్చినందుకు జై భీమ్ లు,అభినందనలు చెబుతున్నాను.
#RSPraveenkumar#BCSCST
తీన్మార్ మల్లయ్య BC కాదు , కవిత BC కాదు.ఒకరు బలిసిన పటేల్ ఇంకొకరు వెలమ దొరసాని వాళ్ల గురించి మనం ఎందుకురా చంపుకోవడం.?వాళ్ళ ఉచ్చులో పడకుండా చైతన్యంతో మన ఉచ్చులో వాళ్ళని పడేలా చెయ్యాలి.
#TeenmarMallanna#kalvakuntlakavitha
తండ్రీకొడుకులకు బీఆర్ఎస్ ఝలక్
మైనంపల్లిపై కార్యకర్తల అసంతృప్తి, కేటీఆర్ సమక్షంలో తిరిగి బీఆర్ఎస్లో చేరిక
మెదక్ ప్రజలను పట్టించుకోకుండా కార్లతో రీల్స్ చేసుకుంటూ టైంపాస్ చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రావు
కార్యకర్తలను, ప్రజలను పక్కన పెట్టి సిటీలో దందా నడిపించుకుంటూ కాలం వెళ్��దీస్తున్న హనుమంతరావు
తండ్రీకొడుకుల నిర్లక్ష్యంతో విసిగిపోయిన కార్యకర్తలు, కాంగ్రెస్‌లోకి వచ్చి మునిగిపోయామని ఆవేదన
స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీని వీడిన కార్యకర్తలు
షాక్‌లో మైనంపల్లి కుటుంబం, కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలో భారీ కాన్వాయ్‌తో తెలంగాణ భవన్‌కు బయలుదేరిన కార్యకర్తలు
“If Hindu Raj does become a fact, it will, no doubt, be the greatest calamity for this country. Hinduism is a menace to liberty, equality and fraternity. On that account it is incompatible with democracy. Hindu Raj must be prevented at any cost.” - Dr. Ambedkar
రాజ్యాంగమే అత్యున్నతమైనది.. పార్లమెంట్ కాదు - సుప్రీం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్
చాలామంది పార్లమెంట్ అత్యున్నతమైందని అంటారు.. కానీ నా ఉద్దేశంలో భారత రాజ్యాంగమే అత్యంత ముఖ్యమైంది
రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంట్ కు అధికారాలున్నాయి.. కానీ రాజ్యాంగం ప్రాథమిక రూపాన్ని మాత్రం అది మార్చలేదు
ప్రతి ఒక్కరికి నివసించేందుకు ఇల్లు ఉండాలి.. బుల్డోజర్ న్యాయంపై తాను ఇచ్చిన తీర్పు సరైనది
మనం విధులు నిర్వహిస్తున్నామని న్యాయమూర్తులు ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి.. మనం ప్రజల హక్కులకు, రాజ్యాంగ విలువలు, నిబంధనలకు రక్షకులం
ప్రజాస్వామ్యంలోని మిగిలిన మూడు విభాగాలు రాజ్యాంగం కిందే పనిచేస్తాయి.. కేవలం మనకు అధికారం మాత్రమే కాదు, బాధ్యతలు కూడా ఉన్నాయి
తీర్పుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది జడ్జీలను ప్రభావితం చేయకూడదు. మనం స్వతంత్రంగా ఆలోచించాలి - సుప్రీం చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్
బ్రేకింగ్ న్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో మహిళ దారుణ హత్య
పొలం పనులకు వెళ్లి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న మహిళను నడి రోడ్డుపై దారుణంగా కత్త��తి నరికి చంపిన గుర్తుతెలియని వ్యక్తి
దర్జాగా హత్య చేసి.. ఆమెను చంపింది నేనే అంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు
గతంలోనూ వినాయక చవితి రోజు ఒక వ్యక్తిని హత్య చేసిన నిందితుడు
బుద్ధ లైఫ్ స్టైల్
🔹🔸🔹🔸🔹🔹
బుద్ధుడు దేవుడు కాదు,��యనది మతమూ కాదు,తనది ఆధ్యాత్మిక వాదం అంతకన్నా కాదు. బుద్ధుడు..ఒక సంపూర్ణ మానవుడు,మానవు ల దుఃఖ నిర్మూలన కోసం సంఘాన్ని కట్టి,అంధకారం లో వున్న మనందరి కోసం మార్గదాత గా,దీప స్థంభ మై నిలిచిన వైతాళికుడు. ఆయన మనకు ఒక హేతు బద్ధమైన జీవన విధానం అందించాడు. బుద్ధుడి మార్గం లో నడవడం అంటే బుద్ధుడిని సజీవంగా నిలిపి ఉంచడమే.
అసలు విషయం..!
1)బుద్ధుడి వాక్యం ద్వారా పరివర్తన చెందాల్సింది "నీ��ి, న్యాయం, ధర్మం తో" బ్రతికే కటిక పేదలా.. ?
బల హీనుల్ని..దోపిడీ చేసే అగ్రవర్ణ, అగ్రవర్గ పాలక సమాజమా.. ?
2) పంచశీల బాటలో నడవాల్సింది కేవలం పంచములేనా..? పాలక వర్గ సమాజము...కూడానా...!
3) కోరికలు లేని జీవితం గడపాల్సింది కోట్ల కు పడగలెత్తిన కులీన వర్గమా ?
రెక్కలు ముక్కలు చేసుకునే కూలీ వర్గమా.. ?
తెలిసో తెలియకో నాలో ఉదయిస్తున్న ఈ ప్రశ్నల కు .. బుద్ధుడి జయంతి సందర్భంగా తెలియ జేసి.. ఈరోజే ..నాకు బుద్ధి నేర్పండి.
(ప్రపంచం లో ఏ దేశం లో నైనా..సామాజిక,సాంస్కృతిక విప్లవ తాత్వికులు పుడితే..వారిని ఆ దేశం లోని ఉన్నత వర్గాలు,పాలక వర్గాలు అనుసరించి హృదయ పరివర్తన చెంది,వారి ప్రవర్తన లో మార్పు తెచ్చుకుంటారు,వారి దగ్గర పోగు పడ్డ సంపదని పంచుతారు..మన ��ేశం లో మాత్రం బుద్ధుడి లాంటి వారి మార్గం లో పంచములు,పేదలు,పీడిత వర్గాలు అనుసరిస్తారు కానీ... గుట్టలు,గుట్టలుగా పోగుపడ్డ సంపదని పంచాల్సిన ఉన్నత వర్గం,ఉన్నత వర్ణం మాత్రం బుద్ధుడి మార్గం లోకి రారు. అంతే కాక సమానత్వం బోధించిన..ఆధ్యాత్మిక ఏసు క్రీస్తు ..దారి లోకి కూడా పేదలే వెళతారు కానీ,పెద్దలు వెళ్లరు. సమాజం లో...పరివర్తకుల ఉద్యమం వెంట.. పేదలు నడిస్తే సమాజం మారే అవకాశం ఉండదు, పెద్దలుగా చలామణి అవుతున్న వారు కూడా ఆ దారిలో నడవాలని నా భావన..)
బుద్ధ జయంతి శుభాకాంక్షలు..!
#BuddhaJayanti
#buddhapurnima2025
BC,SC,ST JAC & ధర్మ సమాజ్ పార్టీ "ఆపరేషన్ సింధూర " సమరాన్ని స్వాగతిస్తుంది.
🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹
భారత ప్రభుత్వం తలపెట్టిన "ఆపరేషన్ సింధూర" సమరాన్ని 100% సమర్థిస్తున్నాం, స్వాగతిస్తున్నాం.
మన దేశంలో.. మన మధ్య ఏ రూపంలో నైనా,ఎన్ని రకాల విభేదాలు ఉన్న సరే భారతదేశ సార్వభౌమాధికారానికి...పరాయి దేశాల నుండి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు దాన్ని మనమంతా కలసి ఎదుర్కోవాల్సిందే..దేశంలోని వారందరం ఆ యుద్ధం లోకి దిగాల్సిందే. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ కు,దేశ హితం కోరిన అమర వీరులకు ఇచ్చే ఘన నివాళి. ఇది మనందరి విధానమైవుండాలి. ఈ క్రమం లో పాకిస్తాన్ పై మన దేశం చేస్తున్న యుద్ధంలో.. బాధ్యతగల భారతీయ పౌరులుగా, బాధ్యత కలిగిన ఉద్యమంగా మా "BC,SC,ST JAC" & "ధర్మ సమాజ్ పార్టీ" నుండి పదివేల మంది కార్యకర్తల సైన్యాన్ని భారత ప్రభుత్వ మిలటరీకి అందజేస్తాం.
మా దేశభక్తి ని, భారత రాజ్యాంగం పట్ల ఉండ��� మా నిబద్ధతిని చాటుకుంటాం. భారత మిలిటరీలో ఏ రెజిమెంట్ కల్నల్ కు ఐనా మా కార్యకర్తల్ని అప్పజెప్తాం. అని వాగ్దానం ఇస్తున్నాం.
#OperationSindhoor
#IndianArmy
#రేవంత్ రెడ్డి ని కోసి ఓట్ల ఉప్పు, కారం పెట్టండి
➖➖➖➖➖➖➖➖➖
నా దగ్గర అది ఉంది, ఇది ఉంది, గాడిద గుడ్డు ఉందన��� వెనుకటి కి ఎవడో చేతకానోడు పెళ్ళి చేసుకుని....చివరికి భార్య,పిల్లలకి తిండి పెట్టటానికి,గంజి నీళ్ల పోయటానికి పైసలు లేవు అన్న డాట..అట్లా ఉంది "రేవంత్ రెడ్డి 420 హామీల పాలన" ��ందుకే రేవంత్ రెడ్డి ని కోసి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓట్ల ఉప్పు,కారం కలిపి పెట్టి ఒట్టి తునకలు చేయండి,అందుకని సంపద సృష్టించటం చేతకాని ముఖ్యమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
#RevanthReddy
#Telangana
నిన్న ఫూలే సినిమా చూసాను మా SDF collegues తో.
ఆడ పిల్లలకు విద్య ఇవ్వాలి అనే ఆశయం నెరవేర్చడానికి సనాతులతో మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయ��� ఫూలే దంపతుల త్యాగ పూరిత పోరాటం ను డైరెక్టర్ గారు అనంత్ మహదేవన్ గొప్పగా తెరకెక్కించారు. ఫూలే దంపతులతో పని చేసిన త్యాగమయి గొప్ప మహిళ టీచర్ ఫాతిమా షేక్.
నిర్మాతలకు ధన్యవాదాలు.
BC , SC , ST లు , మైనారిటీలు, OC అంబేడ్కరైట్లు, మహిళలు అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. సనాతన ధర్మం అంటే ఏంటో అర్ధం కాకున్నా అంగీలు చించుకునే వాళ్ళు కూడా తప్పక చూడాల్సిన సినిమా.
మహాత్మా జ్యోతిరావు ఫూలే అమర్ హై, మాతా సావిత్రి భాయ్ ఫూలే అమర్ హై, మాతా ఫాతిమా షేక్ అమర్ హై.
జై భారత్
జై భారత రాజ్యాంగం