A Hindu woman sells fruits outside a mosque.
According to her, 'Muslims help her and never bother or discriminate. Her business is doing well in Ramadan'
డిప్యూటీ సీఎం @PawanKalyan ..
సోషల్ మీడియాలో ఆడపిల్లలపై నీచంగా మాట్లాడితే తాట తీస్తాం అని బహుబాగా సెలవిచ్చారు.
ఈ సందర్భంగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం..
వీటికి సమాధానం చెబుతారని ఆశిస్తున్నాం.
మొదటి ప్రశ్న:
రాష్ట్రంలో 35వేల మంది ఆడపిల్లలు మాయమయ్యారని, కేంద్ర నిఘా వర్గాల సమాచారం ఉందని ఎన్నికల ముందు చెప్పావు కదా? అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతున్నా ఆ విషయంపై ఎందుకు మాట్లాడడం లేదు? నిందితులను పట్టుకుని ఎందుకు తాట తీయలేదు?
రెండవ ప్రశ్న:
@JaiTDP కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 77 మందికి పైగా మహిళలపై దాడులు జరగగా, అందులో కొంతమందిపై అత్యాచారాలు, హత్యలు జరిగాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు? నిందితుల తాట ఎందుకు తీయలేదు?
మూడవ ప్రశ్న:
మహిళను వేధింపు కేసులో మీ జనసేన పార్టీ నాయకుడు, కొరియోగ్రాఫర్ జానిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిస్తే ఆ విషయమై మీరు ఎందుకు మాట్లాడలేదు? జాని తాట ఎందుకు తీయలేదు?
నాల్గవ ప్రశ్న:
మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని మీ పార్టీ నాయకుడు దాసరి అశోక్‌ను గుంటూరులో మహ���ళలు చెప్పుతో కొట్టారు. ఆ విషయమై మీరు ఎందుకు మాట్లాడలేదు?
ఐదవ ప్రశ్న:
విశాఖపట్నంలో వైయస్ఆర్సీపీ నాయకురాలు, మాజీ సర్పంచ్ ఉప్మాకపై జనసేన పార్టీ నేతలు పాశవికంగా దాడి చేస్తే ఆ విషయమై మీరు ఎందుకు మాట్లాడలేదు?
ఆరవ ప్రశ్న:
కపిలతీర్థం ఆలయ సముదాయంలో గిరిజన మహిళ తనను హరిశంకర్ రాయల్ అనే జనసేన పార్టీ నాయకుడు వేధిస్తున్నాడని మీడియా ముందు ఆవేద��న వ్యక్తం చేసింది. ఆ విషయంపై మీరు ఎందుకు మాట్లాడలేదు?
ఏడవ ప్రశ్న:
మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 16 ఏళ్ల బాలికను టీడీపీ నాయకుడు ఆటోలో ఎక్కించుకుని వెళ్లి అత్యాచారం చేస్తే ఆ విషయంపై ఇప్పటి వరకు మీరు ఎందుకు మాట్లాడలేదు?
ఇక టీడీపీ నాయకులు దాడులు, అత్యాచారాలు సరేసేరి. వీళ్లందరికీ మీరు ఎప్పుడు తాట తీస్తారో చెప్పే దమ్ముందా @PawanKalyan ?
#APisNotinSafeHands
#IdhiMunchePrabhutvam
చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గార్ల దీపావళి బాదుడు మామూలు బాదుడు కాదు ఇది వీరబాదుడు.@JaiTDP@JanaSenaParty@BJP4India
దీపావళి క���త్త వెలుగులు నింపకపోగా కూటమి ప్రభుత్వం 1 కోటి 40 లక్షల కుటుంబాల జీవితాలలో కారు చీకట్లు నింపుతున్నారు.
సబ్సిడీ మీద 3 సిలిండర్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ 20 సిలిండర్ల డబ్బులు మహిళల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
కరెంటు బిల్లు పెంచం అని వాగ్దానాలు చేసి, సంపద సృష్టిస్తాం అని అరచేతిలో వైకుంఠం చూపించి @AndhraPradeshCM, @PawanKalyan గార్లు కలిసి ఇప్పుడు కరెంటు బిల్లు పెంచి పేదవాళ్లకు క��ెంటు షాక్ కొట్టిస్తున్నారు
3 ఉచిత సిలిండర్లకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ 2685 కోట్లు ఎడమ చేత్తో సబ్సిడీ ఇచ్చి, కుడి చేత్తో విద్యుత్ చార్జీలు పెంచి బ్యాలెన్స్ చేసే ప్రతిభ చంద్రబాబు గారికే సొంతం. యూనిట్ రేటు పెంపు వలన ఇదే నవంబర్ ఒకటో తారీకు నుంచి రాష్ట్ర ప్రజలపై పడుతున్న భారం 17072 కోట్లు.
సూపర్ సిక్స్ లోని ఒక పథకం అమలు చేస్తూ ప్రజలపై వేసిన అదనపు భారం 14378 కోట్లు. (విద్యుత్ చార్జీల పెంపు, సర్దుబాటు వలన అదనపు భారం 17072 crs - 2685 crs=14378 crs)
రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డులు సంఖ్య సుమారు కోటి ���ాభై లక్షలు కానీ ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నది మాత్రం తెల్ల రేషన్ కార్డులున్న పది లక్షల కుటుంబాల లోపు మాత్రమే, ఇది మహిళల్ని మోసం చేయడం కాదా? దగా చేయడం కాదా? వెన్నుపోటు కాదా? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి.
కూటమిని అధికారంలోకి తెచ్చిన ప్రజల ఇళ్లల్లో దరిద్ర దేవత తాండవిస్తుంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురందరేశ్వర గారి ఇంట్లో మాత్రం లక్ష్మీదేవత తాండవిస్తుంది.
తిరుపతి జిల్లా..
బాలిక కనబడుటలేదు
బాలిక పేరు: అక్సా క్వీన్,
వయస్సు: 14 సంవత్సరాలు,
తండ్రి: శ్రీనివాసులు,
చిరునామా: మారుతి నగర్, కొర్లగుంట, తిరుపతి.
ఈరోజు 19.10.2024 వ తేదీ సాయంత్రం 04:00pm గంటల నుండి కనబడుటలేదు.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:
6303451600, 9440348671
@APPOLICE100
రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందనడానికి విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబుగారి ప్రభుత్వం నిద్ర వీడడంలేదు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నం��్లో మంచి ఆస్పత్రులు ఉన్నా స్థానిక పాఠశాలలోని బెంచీలమీద చికిత్స అందించడం దారుణం. నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైంది.
లిక్కర్, ఇసుక స్కాంల్లో నిండామునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికొదిలేశారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయి. బాబుగారు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావడంలేదు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది. దాదాపు రూ.1800 కోట్ల బకాయిలు గత మార��చినుంచి పెండింగ్‌లో పెట్టారు. ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారు. జీరో వేకెన్సీ పాలసీకి మంగళంపాడారు. సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసివేశారు. విలేజ్‌క్లినిక్స్, పీహెచ్‌సీలను నిర్వీర్యంచేశారు. ఫ్యామిలీ డాక్టర్ ఊసేలేదు. ప్రభుత్వాసుపత్రుల్లో నాడు-నేడు పనులు నిలిచిపోయాయి. కొత్త మెడికల్ కాలేజీలను అస్తవ్యస్తం చేశారు. స్కాంలు చేస్తూ అమ్మడానికి సిద్ధమవుతున్నారు. తనవారికి కట్టబెట్టేందుకు చంద్రబాబుగారు వాటిని ప్రయివేటుపరం చేస్తున్నారు.
ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాలమీదకు వస్తున్నాయి. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలి. డయేరియా బాధిత గ్రామాల్లో మంచి వైద్యం, తాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
వెలుగులోకి మరో టీడీపీ నేత రాసలీలలు..💦💦
ఓ అమ్మాయితో రాసలీలలు జరిపిన సోషల్ మీడియా రాయచోటి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఖాదర్ బాషా
మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఖాదర్ బాషా ముఖ్య అనుచురుడు
మంత్రి తరపున వ్యవహారాలు చక్కబెడతానని ప్రలోభ పెట్టి అమ్మాయిలను లొంగతీసుకుంటున్నట్లు ఖాదర్ బాషాపై ఆరోపణలు
గత ఎన్నికల్లో కుప్పం అబ్జర్వర్ గా పని చేసిన ఖాదర్ బాషా 👹👹
@JaiTDP@RamuduM_RCT
#Rayachoti #MinisterRamPrasadReddy #Romance #BigTV