నేను ఇంతవరకూ మూడు కవిత్వ సంపుటులను వెలువరించాను. అవి ఆకుపచ్చని తడిగీతం- వెలుతురు తెర , మూడో కన్నీటి చుక్క .
ప్రస్తుతం నాలుగవ కవిత్వ సంపుటిని వెలువరించే పనిలో ఉన్నాను.
ఇది వరలో తెచ్చిన మూడు సంపుటులు ఒక ఫైలులో. ఆసక్తి కలిగిన వారి కొరకు
https://t.co/PfAzKIaG0L
ఏదైనా వైరల్ అయిందంటే అందులో 'బత్తాయిల' లాభం ఉన్నట్టే. డిజిటల్ స్ట్రాటజిస్టు పండితుల ప్లానింగ్ అలాంటిది!
సమస్యల నుండి దృష్టి మళ్లించే 'కాక్రోచ్ పార్టీ' జోకులు, పేదల ప్రొటీన్ ఆహారాన్ని దోచి కార్పొరేట్లకు కట్టబెట్టే "బీఫ్ రక్షణ" హంగామా.. ఇదంతా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్లానింగ్ లు