అన్నా @naralokesh, 2026 ఉగాది కి జాబ్ క్యాలెండరు విడుదల చేసారు. 6 నెలలు తరువాత ఇప్పుడు 3 నెలల వరకు ఉచిత శిక్షణ అంటున్నారు. విలువైన సమయం కోల్పోతున్నాం😭
దయచేసి పరిక్షలు పూర్తి చేసి మీరు చెప్పినట్లే 2027 ఉగాదికి మరో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు అని నమ్ముతున్నాము🙏
#AndhraPradesh
గౌరవ మంత్రివర్యులు శ్రీ @PayyavulaOffl శ్రీ @naralokesh గారికి నమస్కారం🙏
అయ్యా, ASO పోస్టులు జాబ్ క్యాలెండర్ లో మొదట 251 అని తరువాత 196 చేసారు. ఇప్పుడు 141 పోస్టులు సచివాలయం సిబ్బంది తో భర్తీ చేస్తున్నారు. దయచేసి ఈ విషయం పై స్పష్టత ఇవ్వగలరు🙏
#AndhraPradesh#APJobCalendar26
అమరావతి: శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ గారిని బుధవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, నిరుద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. గ్రూప్-2 నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య పెంచాలని, గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు చేర్చాలని కోరారు. జాబ్ క్యాలెండర్లో పోస్టుల సంఖ్యను పెంచాలని విన్నవించారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ విప్ సీఎస్‌ను కోరారు.
.@naralokesh అన్నా ఇప్పటికే 21 నెలల సమయం మరియు ఆర్ధికంగా నష్టపోయాం కాబట్టి డైరెక్ట్ గా నోటిఫికెషన్స్ విడుదల చేయండి. దయచేసి ఓటు వేసి గెలిపించిన #AndhraPradesh నిరుద్యోగులకు న్యాయం చేయండి🙏
@chiranjeevimlc 1500 పోస్ట్స్ గ్రూప్2 నోటిఫికేషన్ విడుదల చేయండి😭
#SaveAPUnemployedVoters
.@naralokesh అన్నా, జనరల్ డిగ్రీ చదివి లక్షల సంఖ్యలో అప్లై చేసే గ్రూప్-2 పోస్టులకు గతంలో మీరు చెప్పినట్లే చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పటికే 20 నెలల విలువైన సమయం ధనం నిరుద్యోగులు నష్టపోయిన సంగతి తెలిసిందే. దయచేసి న్యాయం చేయండి🙏
#SaveAPGroup2Aspirants#Release1500Group2JobsinAP
.@naralokesh అన్నా #yuvagalam పాదయాత్ర హామీలు నమ్మి భారీగా ఓట్లు వేసి గెలిపించాము. 20 నెలలుగా పరిస్థితి బాగాలేనప్పటికి లక్షలు పోసి కోచింగ్ అని స్టడీ హాల్స్ లో చదువుకుంటున్నాము. 1500 పోస్టులు తగ్గకుండా గ్రూప్2 నోటిఫికేషన్ విడుదల చేయండి😭🙏
#AndhraPradesh#SaveAPGroup2Aspirants