గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారూ..
మీరు నిరుద్యోగులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో తెలుసుకోవడానికి వాళ్లనీ వీళ్లనీ అడగడం ఎందుకు? ఒక్క అరగంట టైం కేటాయించి పిలిస్తే లక్షల మంది నిరుద్యోగులు మీ దగ్గరికే వచ్చి స్వయంగా మీకే చెప్తారు కదా. నేను కూడా ఏ పరీక్షా రాయట్లేదు, కానీ వాళ్ల డిమాండ్ లో న్యాయం ఉందని జర్నలిస్టుగా రిపోర్ట్ చేశాను.
నిరుద్యోగులు గ్రూప్-2 పరీక్ష వాయిదా అడగడానికి ప్రధాన కారణం:
Dsc జులై 31న అయిపోతుంది. ఆగస్ట్ 7, 8 గ్రూప్-2 ఉంది.
Dsc రాసిన వాళ్లే ౩ లక్షల మంది గ్రూప్-2 కూడా రాస్తున్నారు. రెండింటి సిలబస్ వేరే. గ్రూప్-2 కోసమే ఎప్పట్నుంచో చదువుతున్న వాళ్లతో పోటీ పడాలి అంటే Dsc రాసిన వాళ్లకు ప్రిపరేషన్ టైం ఉండదు. ఒకే సారి రెండు నియోజకవర్గాల్లో పోటీ చెయ్యడానికి ఇవి ఎన్నికలు కాదు. పరీక్షలు. ఒకే టైంలో రెండు పూర్తి భిన్నమైన పోటీ పరీక్షలు రాయడం విద్యార్థులకు చాలా కష్టం.
విద్యార్థుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే.. మూడు నాలుగు పరీక్షలకు బాగా ప్రిపేరై రాస్తే ఒక్కటైనా రాకపోతుందా అనేలా ఉంటుంది. వెంటవెంటనే పరీక్షలు పెట్టడం వల్ల అటు Dsc బాగా రాయలేరు, ఇటు గ్రూప్-2కి పూర్తిగా ప్రిపేర్ అవలేరు. వాళ్లనే నేరుగా పిలిపించుకొని మాట్లాడితే మీకు ఈ విషయం అర్థమైపోతుంది.
@revanth_anumula@Bhatti_Mallu@seethakkaMLA
#WATCH | Telangana: A large number of unemployed youth, including Group II and DSC aspirants staged a protest against the state government at Ashok Nagar in Hyderabad.
PLEASE
Postpone Telangana DSC ,
Most of students depressed due to not sufficient time for Preparation,
Please Understand our problem and
Provide Sufficient time for Preparation ,
Do justice to our struggle
@priyankagandhi@Kharge@INCIndia
@congress
@ANI#DSC#PostponeDSC
Naku inka ardham katle.
Exam pettali.. notification evvali.. jobs fill cheyali ani agitation cheyali kani..
Postpone cheyali ani agitation enti? Asal em reason undi eppudu postpone cheyadaniki?
#DSC#Telangana@revanth_anumula
@RahulGandhi
please post pone telangana state DSC exam... You recommend to cm revanth reddy sir gariki....
Give me one chance give time for preparation ......
Most of students depressed due to not sufficient time for preparation
Please sir help us 😢
#DSC#PostponeDSC